01 Sat 16:19 మనుషులు ఎవరిని ఎక్కువగా నమ్ముతారో తెలుసా? స్థిరమైన ప్రవర్తనే నమ్మకానికి ఆధారం మాటలు, చేతలు ఒకేలా ఉండాలి చిన్న హామీలు కూడా నిలబెట్టుకోవాలి తప్పులను నిజాయతీగా అంగీకరించాలి భావోద్వేగాలపై నియంత్రణ అవసరం
02 Sat 16:15 పెట్రోల్, డీజిల్ ధరల ఎఫెక్ట్.. ఈవీ షోరూంలకు క్యూ కట్టిన జనం... డెలివరీలు ఇవ్వలేక కంపెనీల ఆపసోపాలు! పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ఎలక్ట్రిక్ కార్లకు భారీ గిరాకీ ప్రముఖ కంపెనీల ఈవీ మోడళ్ల డెలివరీకి మూడు నెలల వరకు వెయిటింగ్ పశ్చిమాసియా సంక్షోభంతో నాలుగేళ్ల తర్వాత భారీగా పెరిగిన ఇంధన ధరలు మే నెలలో రికార్డు స్థాయిలో 26,000 దాటిన ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు డిమాండ్‌కు తగినట్టు ఉత్పత్తిని పెంచేందుకు కంపెనీల ప్రయత్నాలు
03 Sat 15:54 ఆరోగ్యానికి సహజ రక్షణ ఇచ్చే ఫలం ఇదే... ఎలా తినాలో తెలుసుకోండి! పోషకాల గనిగా పేరుపొందిన అంజీర్ పండ్లు గుండె, ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు రాత్రంతా నీటిలో నానబెట్టి తినడం శ్రేయస్కరం మధుమేహం ఉన్నవారు మితంగా తీసుకోవాలని సూచన రోజుకు 2 నుంచి 4 పండ్లు తినడం ఉత్తమం
04 Sat 15:53 అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి.. హెల్త్‌కేర్‌లో ప్రెడిక్టివ్ విధానం: మంత్రి సత్యకుమార్ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సత్యకుమార్ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని వ్యాఖ్య ప్రజల వద్దకే వెళ్లి 45 రకాల వైద్య సేవలు అందిస్తున్నామని వెల్లడి
05 Sat 15:41 మన కాళ్ల కింద మరో ప్రపంచం.. తొలిసారిగా మ్యాప్‌ను రూపొందించిన శాస్త్రవేత్తలు! భూమి లోపల 110 క్వాడ్రిలియన్ కిలోమీటర్ల పొడవైన శిలీంధ్రాల నెట్‌వర్క్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు మొక్కల మనుగడకు, పర్యావరణ సమతుల్యతకు ఈ నెట్‌వర్క్ అత్యంత కీలకం వాతావరణంలోని కర్బనాన్ని భూమిలో నిల్వ చేయడంలో దీనిది ప్రధాన పాత్ర ఆధునిక వ్యవసాయ పద్ధతుల వల్ల ఈ భూగర్భ నెట్‌వర్క్‌కు తీవ్ర నష్టం వాటిల్లుతోందని హెచ్చరిక
06 Sat 15:37 ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్.. ఇలా చెక్ చేసుకోండి! ఆర్జీయూకేటీ ఆరేళ్ల బీటెక్ కోర్సు ప్రవేశాల ఫలితాలు విడుదల 2026–27 విద్యా సంవత్సరానికి 4,040 మంది విద్యార్థుల ఎంపిక ఎంపికైన వారిలో 96.7% మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే గ్రామీణ ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యమన్న విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఎంపికైన విద్యార్థులు rgukt.in వెబ్‌సైట్ నుంచి లేఖలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
07 Sat 15:27 అతడి వేతనం రూ.1.6 కోట్లు.. కానీ కాబోయే భార్య జీతంపై వింత షరతు! రూ.1.6 కోట్ల జీతం ఉన్న ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్ పెళ్లి ప్రకటన తనతో సమానంగా సంపాదించే లేదా పూర్తిస్థాయి గృహిణి కావాలని షరతు మధ్యస్థాయి జీతం ఉన్న మహిళలు 'బ్యాడ్ డీల్' అంటూ తిరస్కరణ పెళ్లిని వ్యాపారంగా చూస్తున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు
08 Sat 15:15 యూపీఐ యూజర్లకు అలర్ట్.. పాత అకౌంట్లు అలాగే ఉంచొద్దు! కొత్త ఖాతా జోడిస్తే పాతది తొలగదు వాడని ఖాతాలతో సమస్యలు రిఫండ్‌లు ఆలస్యమయ్యే అవకాశం ఆటోపే చెల్లింపులపై ప్రభావం యాప్‌లోనే ఖాతా తొలగించే వీలు
09 Sat 15:00 మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు..? స్పందించిన నెస్లే ఇండియా మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు ఉన్నాయన్న ఆరోపణలు సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా నోటీసులు జారీ చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన నెస్లే ఇండియా ల్యాబ్ పరీక్షల్లో నూడుల్స్ సురక్షితమని తేలినట్లు వెల్లడి ఎఫ్ఎస్ఎస్ఏఐకి వివరణ, ల్యాబ్ రిపోర్టులు సమర్పించిన కంపెనీ
10 Sat 14:49 రూ.1.7 లక్షల వేతనం.. రూ.1.25 కోట్ల ఫ్లాట్ కొనుగోలు: యువతి సందిగ్ధతతో నెటిజన్ల సూచనలు సొంత ఇంటితో భద్రత కోరుకుంటున్నానని యువతి వెల్లడి బంగారం అమ్మి డౌన్‌పేమెంట్, మిగతాది 30 ఏళ్ల లోన్‌పై తీసుకోవాలని ప్లాన్ ఇది భావోద్వేగ నిర్ణయమని, తొందరపడొద్దని హెచ్చరిస్తున్న నెటిజన్లు బంగారం స్త్రీధనమని, దాన్ని అమ్మి రిస్క్ తీసుకోవద్దని కీలక సూచనలు