ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • విశాఖ మెరైన్ ఇంజినీర్ మృతిపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే...!
    01 Fri 22:20

    విశాఖ మెరైన్ ఇంజినీర్ మృతిపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే...!

    • అమెరికా దళాల దాడిలో విశాఖ మెరైన్ ఇంజినీర్ మృతి
    • ఒమన్ తీరంలో జరిగిన విషాద ఘటన
    • మృతుడు పట్నాల సురేష్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన
    • బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ
  • ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలు ఇవే.. జాబితాలో మనం ఎక్కడున్నామో తెలుసా?
    02 Fri 22:19

    ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలు ఇవే.. జాబితాలో మనం ఎక్కడున్నామో తెలుసా?

    • గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026లో భారత్‌కు 127వ ర్యాంకు
    • వరుసగా 18వ ఏటా అత్యంత శాంతియుత దేశంగా ఐస్‌లాండ్
    • గత ఏడాదితో పోలిస్తే భారత్ ర్యాంకు 12 స్థానాలు పతనం
    • అంతర్గత ఘర్షణలు, పొరుగు దేశాలతో సంబంధాలే ర్యాంకు తగ్గుదలకు కారణం
    • ప్రపంచవ్యాప్తంగా శాంతి క్షీణిస్తోందని నివేదిక వెల్లడి
  • టీసీఎస్ ఉద్యోగి ఆత్మహత్య... ఇద్దరు మహిళా సహోద్యోగులపై కేసు
    03 Fri 21:59

    టీసీఎస్ ఉద్యోగి ఆత్మహత్య... ఇద్దరు మహిళా సహోద్యోగులపై కేసు

    • పుణె టీసీఎస్ ఉద్యోగి అమిత్ బ్రహ్మే ఆత్మహత్య
    • ఇద్దరు మహిళా సహోద్యోగులు సహా ముగ్గురిపై కేసు నమోదు
    • వేధింపులే కారణమని సూసైడ్ నోట్‌లో ఆరోపణ
    • ఘటనపై విచారణ జరుపుతున్నామని తెలిపిన టీసీఎస్
  • వాళ్లకు ఎలాంటి విజన్ లేదు... పాయిజన్ మైండ్!: తిరుపతి సభలో చంద్రబాబు
    04 Fri 21:47

    వాళ్లకు ఎలాంటి విజన్ లేదు... పాయిజన్ మైండ్!: తిరుపతి సభలో చంద్రబాబు

    • తిరుపతిలో 'రెండేళ్ల నమ్మకం- అభివృద్ధి, సంక్షేమం' సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
    • గత ఐదేళ్ల పాలన రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెడుతోందని వ్యాఖ్య
    • సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడుల గురించి వివరించిన ముఖ్యమంత్రి
    • ప్రధాని మోదీ నాయకత్వాన్ని, కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కొనియాడిన చంద్రబాబు
    • స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా, మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ
  • తెలంగాణలో 'ఎస్ఐఆర్'... రాజకీయ పార్టీల సహకారం కోరిన సీఈఓ
    05 Fri 21:45

    తెలంగాణలో 'ఎస్ఐఆర్'... రాజకీయ పార్టీల సహకారం కోరిన సీఈఓ

    • ఓటర్ల జాబితా సవరణపై రాజకీయ పార్టీలతో సీఈఓ సుదర్శన్ రెడ్డి సమావేశం
    • జూన్ 25 నుంచి ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరించనున్న బీఎల్ఓలు
    • జూలై 31న ముసాయిదా, అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా వెల్లడి
    • అర్హులైన ప్రతి ఒక్కరినీ చేర్చి, అనర్హులను తొలగించడమే లక్ష్యమన్న సీఈఓ
  • ప్రపంచంలో వెళ్లకూడని 10 ప్రదేశాలు ఇవే!
    06 Fri 21:25

    ప్రపంచంలో వెళ్లకూడని 10 ప్రదేశాలు ఇవే!

    • ప్రపంచంలో ప్రవేశం నిషేధించిన కొన్ని అత్యంత రహస్య ప్రదేశాలు
    • అమెరికా ఏరియా 51, చైయెన్నె మౌంటెన్ వంటి సైనిక రహస్య కేంద్రాలు
    • బ్రెజిల్ స్నేక్ ఐలాండ్, చెర్నోబిల్ ఎలిఫెంట్స్ ఫుట్ వంటి ప్రమాదకర ప్రాంతాలు
    • భారత్‌లోని నార్త్ సెంటినల్, భూటాన్‌లోని గంగ్ఖర్ పుయెన్సమ్ వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు
    • చైనా చక్రవర్తి సమాధి, ఇటలీ పోవెగ్లియా ద్వీపం వంటి చారిత్రక నిషేధిత స్థలాలు
  • పనిచేయని ఫేస్‌బుక్, ఇన్‌స్టా.. గంటల తరబడి యూజర్ల ఇబ్బందులు
    07 Fri 21:11

    పనిచేయని ఫేస్‌బుక్, ఇన్‌స్టా.. గంటల తరబడి యూజర్ల ఇబ్బందులు

    • ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ఫేస్‌బుక్, ఇన్‌స్టా సేవలు
    • ఫీడ్ లోడ్ కాక, లాగిన్ సమస్యలతో యూజర్ల ఇబ్బందులు
    • డౌన్‌డెటెక్టర్‌లో లక్షకు పైగా ఫిర్యాదుల నమోదు
  • తెలంగాణలో రాజకీయాలు చేసే స్వేచ్ఛ పవన్ కల్యాణ్‌కు ఉంది: రేవంత్ రెడ్డి
    08 Fri 21:08

    తెలంగాణలో రాజకీయాలు చేసే స్వేచ్ఛ పవన్ కల్యాణ్‌కు ఉంది: రేవంత్ రెడ్డి

    • ఇటీవల పవన్ సభకు అనుమతి నిరాకరించిన తెలంగాణ ప్రభుత్వం
    • శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయమే అన్న రేవంత్
    • ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి నాయకుడికి సమాన అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్య
  • గుర్తుంచుకోండి... ఇది టీజర్ మాత్రమే: మహేశ్ బాబు
    09 Fri 21:02

    గుర్తుంచుకోండి... ఇది టీజర్ మాత్రమే: మహేశ్ బాబు

    • మహేశ్ బాబు సమర్పిస్తున్న 'రావు బహద్దూర్'
    • టీజర్ విడుదల చేసిన సూపర్ స్టార్
    • హీరోగా విలక్షణ నటుడు సత్యదేవ్
    • ఇది శాంపిల్ మాత్రమేనంటూ మహేశ్ ప్రశంస
    • జూలై 3న సినిమా విడుదల
  • భారత నౌకలపై దాడి చేసింది ఇరాన్: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
    10 Fri 20:55

    భారత నౌకలపై దాడి చేసింది ఇరాన్: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

    • భారత నౌకలపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసిందని ట్రంప్ ఆరోపణ
    • హర్మూజ్ జలసంధిలో ఈ ఘటన జరిగిందని వెల్లడి
    • శాంతి చర్చల నిబంధనలపై ఇరాన్ అబద్ధాలు చెబుతోందని విమర్శ
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV