ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఫోన్ ట్యాపింగ్ కేసు: సస్పెండెడ్ ఏఎస్పీ భుజంగరావు అరెస్ట్, రూ.100 కోట్లకు పైగా ఆస్తుల గుర్తింపు
    01 Thu 11:15

    ఫోన్ ట్యాపింగ్ కేసు: సస్పెండెడ్ ఏఎస్పీ భుజంగరావు అరెస్ట్, రూ.100 కోట్లకు పైగా ఆస్తుల గుర్తింపు

    • ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు భుజంగరావు అరెస్ట్
    • ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ
    • ఏకకాలంలో 15 ప్రాంతాల్లో సోదాలు.. రూ.5.92 కోట్ల ఆస్తుల గుర్తింపు
    • న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలింపు
  • టీమ్‌ఇండియాకు షాక్.. ఆఫ్ఘనిస్థాన్‌ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం!
    02 Thu 11:12

    టీమ్‌ఇండియాకు షాక్.. ఆఫ్ఘనిస్థాన్‌ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం!

    • తొడ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం
    • ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో గాయపడినట్లు తెలుస్తోంది
    • ఐపీఎల్‌ ఫామ్‌ను కొనసాగిస్తాడని ఊహించిన ఫ్యాన్స్‌కు నిరాశ
    • వన్డే ప్రపంచకప్‌లో ఆడడంపై గాయం ప్రభావం ఉండే ఛాన్స్
  • పొత్తుతో వస్తావా.. ఒంటరిగా వస్తావా?: పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ సెటైర్
    03 Thu 10:43

    పొత్తుతో వస్తావా.. ఒంటరిగా వస్తావా?: పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ సెటైర్

    • తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించిన జనసేన
    • వస్తామంటే వద్దంటామా సార్ అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్
    • ప్రకాశ్ రాజ్ ట్వీట్ పై మండిపడుతున్న జనసైనికులు
  • పెద్ది విడుదల.. శ్రీవారి సేవలో హీరోయిన్‌ జాన్వీ కపూర్‌
    04 Thu 10:30

    పెద్ది విడుదల.. శ్రీవారి సేవలో హీరోయిన్‌ జాన్వీ కపూర్‌

    • రామ్‌ చరణ్‌ సరసన కనిపించిన జాన్వీ కపూర్‌
    • డైరెక్టర్‌గా బుచ్చిబాబు సానా
    • సంప్రదాయబద్ధంగా పట్టుచీరలో శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ
    • గుడి ముందు సాష్టాంగ నమస్కారం
  • నా స్నేహితుడిని వేధిస్తున్నారు.. సోదరుడిపై సీఎంకు కేశినేని నాని ఫిర్యాదు
    05 Thu 10:27

    నా స్నేహితుడిని వేధిస్తున్నారు.. సోదరుడిపై సీఎంకు కేశినేని నాని ఫిర్యాదు

    • తన చిన్ననాటి స్నేహితుడిపై తప్పుడు కేసులు పెట్టారన్న కేశినేని నాని
    • ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి
    • విజయవాడ ఎంపీ, తన సోదరుడు చిన్ని ప్రోద్బలంతోనే వేధింపులని ఆరోపణ
    • పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని నాని ఆవేదన
  • 2 కోట్ల కోసం తల్లిదండ్రులు, సోదరిని చంపిన కొడుకు.. వాటా గొడవలో అతడిని చంపేసిన ఫ్రెండ్!
    06 Thu 10:21

    2 కోట్ల కోసం తల్లిదండ్రులు, సోదరిని చంపిన కొడుకు.. వాటా గొడవలో అతడిని చంపేసిన ఫ్రెండ్!

    • ప్రయాగ్‌రాజ్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య
    •  ఆస్తి తగాదాలతో స్నేహితుడితో కలిసి కుటుంబాన్ని అంతమొందించిన కొడుకు అభిషేక్
    • హత్యానంతరం నగలు, నగదు పంపకాల్లో స్నేహితుడితో వివాదం
    • అభిషేక్‌ను ఇనుప రాడ్డుతో కొట్టి చంపేసి, లూటీ మొత్తంతో పరారైన సమోసా వ్యాపారి
  • ఇరాన్ యుద్ధం సెగ.. భారత ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు కేంద్రం కీలక నిర్ణయం?
    07 Thu 10:15

    ఇరాన్ యుద్ధం సెగ.. భారత ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు కేంద్రం కీలక నిర్ణయం?

    • ఇరాన్ యుద్ధ ప్రభావం తగ్గించేందుకు కేంద్రం చర్యలు
    • ప్రభుత్వ సెక్యూరిటీలపై క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ రద్దు చేసే యోచన
    • ఆదాయపు పన్ను చట్ట సవరణకు ఆర్డినెన్స్ తెస్తున్నట్లు సమాచారం
    • స్టాక్‌ మార్కెట్ల నుంచి రూ.2.5 లక్షల కోట్లు ఉపసంహరించుకున్న విదేశీ మదుపర్లు
  • పిల్లల ముందే ఫ్రెంచ్ టూరిస్ట్‌పై సామూహిక అత్యాచారం.. ఇద్దరు మృగాళ్ల ఉరిశిక్షను ఖరారు చేసిన పాక్ హైకోర్టు!
    08 Thu 10:04

    పిల్లల ముందే ఫ్రెంచ్ టూరిస్ట్‌పై సామూహిక అత్యాచారం.. ఇద్దరు మృగాళ్ల ఉరిశిక్షను ఖరారు చేసిన పాక్ హైకోర్టు!

    • 2020లో సియాల్‌కోట్-లాహోర్ మోటార్‌వేపై ఫ్రెంచ్-పాకిస్థానీ మహిళపై గ్యాంగ్ రేప్ 
    • దోషులు అబిద్ మల్హీ, షఫ్కత్ అలీల ఉరిశిక్షను సమర్థించిన లాహోర్ హైకోర్టు
    • ముగ్గురు చిన్న పిల్లల ముందే తుపాకీతో బెదిరించి, లూటీ చేసి దారుణానికి ఒడిగట్టిన వైనం
    • 2021 మార్చిలో యాంటీ టెర్రరిజం కోర్టు విధించిన మరణశిక్షపై అప్పీళ్లను కొట్టేసిన ఉన్నత న్యాయస్థానం
    •  ఈ ఘోర ఘటన తర్వాత పాకిస్థాన్‌లో మరింత కఠినంగా మారిన యాంటీ-రేప్ చట్టాలు 
  • బన్నీ-లోకేశ్ మూవీపై కీలక అప్‌డేట్.. ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్
    09 Thu 09:38

    బన్నీ-లోకేశ్ మూవీపై కీలక అప్‌డేట్.. ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్

    • అల్లు అర్జున్-లోకేశ్ కనగరాజ్ కాంబోలో రానున్న AA23 ఆగిపోలేదని వివరణ 
    • సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వదంతులకు చెక్ పెట్టిన రచయిత రత్నకుమార్
    • ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నానంటూ తన పోస్ట్‌లో వెల్లడి
    • షెడ్యూల్ సమస్యల కారణంగా ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ ఇటీవల ప్రచారం
  • క్రికెటర్ కాకముందు పాస్‌పోర్ట్ ఏజెంట్, కార్ బ్రోకర్.. కృనాల్ పాండ్యా గతం ఇదే!
    10 Thu 09:32

    క్రికెటర్ కాకముందు పాస్‌పోర్ట్ ఏజెంట్, కార్ బ్రోకర్.. కృనాల్ పాండ్యా గతం ఇదే!

    • ఆర్సీబీ ఆల్‌రౌండర్ కృణాల్ పాండ్యా కెరీర్ ఆరంభంపై సంచలన విషయాల వెల్లడి
    • చిన్నతనంలో తండ్రితో కలిసి పాస్‌పోర్ట్ ఏజెంట్‌గా, సెకండ్ హ్యాండ్ కార్ బ్రోకర్‌గా పనిచేసిన వైనం
    • ఒక్కో కార్ డీల్‌పై రూ. 3 వేల కమీషన్ కోసం పేపర్‌వర్క్ చేసిన కృనాల్
    • ఐపీఎల్ 2026లో 226 పరుగులు, 14 వికెట్లతో కీలక పాత్ర
    • నాటి పేదరికమే మైదానంలో పోరాడే తత్వాన్ని, గెలిచే కసిని నేర్పిందన్న కృనాల్
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV