01 Wed 16:44 గొడ్డలి పార్టీకి విధ్వంసం తప్ప ఏమీ చేతకాదు: సీఎం చంద్రబాబు ఫైర్ డీఎస్సీ నియామకాలు అత్యంత పారదర్శకంగా జరిగాయని చంద్రబాబు స్పష్టీకరణ పేటిఎం బ్యాచ్‌లతో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ యోగాంధ్ర కార్యక్రమానికి నిధుల కేటాయింపుపై విమర్శలను తప్పుబట్టిన సీఎం ప్రజలకు మంచి చేయడంలో పోటీ పడాలని రాజకీయ పార్టీలకు పిలుపు
02 Wed 16:29 ఇరాన్ యుద్ధం: అబుదాబి కీలక నిర్ణయం.. ప్రవాస భారతీయులకు ఊరట! అద్దెల పెంపుపై అబుదాబి నిషేధం యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో నిర్ణయం ఏటా 5 శాతం పెంచుకోవడంపై తాత్కాలిక నిషేధం అక్కడి భారతీయుల ఖర్చుల్లో అద్దె భాగమే ఎక్కువ రియల్ ఎస్టేట్ మార్కెట్లోనూ స్థిరత్వం
03 Wed 16:25 రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ డ్యాన్స్ మాస్టర్ పండు విశాఖ జిల్లా ఆనందపురం వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు కాళ్లకు ఆపరేషన్ నిర్వహించాలన్న వైద్యులు
04 Wed 16:24 ఆఫ్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్ట్... సిరాజ్ ఆడేది డౌటే! ఐపీఎల్ వర్క్‌లోడ్ కారణంగా సిరాజ్ కు విశ్రాంతిని పరిశీలిస్తున్న యాజమాన్యం రెండు రోజుల్లో నిర్ణయం సిరాజ్ స్థానంలో జమ్ముకశ్మీర్ పేసర్ అకీబ్ నబీకి చోటు దక్కే అవకాశం ఈ మ్యాచ్‌తో గుర్‌నూర్ బ్రార్ టెస్టు అరంగేట్రం చేసే సూచనలు
05 Wed 16:16 మిస్టరీగా మారిన ఎంబీఏ విద్యార్థిని మిస్సింగ్ కేసు! ఉత్తరాఖండ్‌లో ట్రెకింగ్‌కు వెళ్లిన ఎంబీఏ విద్యార్థిని అదృశ్యం మే 29 నుంచి కనిపించకుండా పోయిన బబితా పాండే యువతితో పాటు వెళ్లిన ఇద్దరు స్నేహితులను విచారిస్తున్న పోలీసులు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కొనసాగుతున్న భారీ గాలింపు చర్యలు క్యాంప్‌సైట్ సమీపంలోని సరస్సుపై దృష్టి సారించిన సహాయక బృందాలు
06 Wed 16:02 విమాన ప్రయాణికులకు ఊరట.. రూ.10,000 కోట్లతో ఇంధన నిధి! పశ్చిమాసియా సంక్షోభంతో పెరిగిన విమాన ఇంధన ధరలు ప్రయాణికులకు పెరిగిన టికెట్ల ధరల రూపంలో భారం దీంతో ‘ఇంధన ధరల స్థిరీకరణ నిధి’ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం వడ్డీ లేకుండా చమురు సంస్థలకు ఆర్థిక సాయం చమురు ధరలు తగ్గినప్పుడు రికవరీ
07 Wed 15:58 కుమార్తె పెళ్లికి విజయ్ ను ఆహ్వానించిన ఖుష్బూ.. భావోద్వేగ పోస్ట్! ఖుష్బూ చిన్న కూతురు అవంతిక పెళ్లి పెళ్లికి విజయ్ ను ఆహ్వానించిన ఖుష్బూ ఎప్పటిలాగే చిరునవ్వుతో పలకరించారంటూ ఖుష్బూ ఆనందం
08 Wed 15:44 కోడిగుడ్డుతో కొలెస్ట్రాల్ భయం అక్కర్లేదు... హాయిగా లాగించేయండి: ఇది నిపుణుల మాట జూన్ 3న జాతీయ గుడ్ల దినోత్సవం పోషకాల గనిగా గుడ్లను గుర్తించిన నిపుణులు మెదడు, కంటి ఆరోగ్యానికి గుడ్లు ఎంతో మేలు సంపూర్ణ ప్రోటీన్‌కు చవకైన మార్గం గుడ్డు గుండె ఆరోగ్యానికి గుడ్లు సురక్షితం అంటున్న నివేదికలు
09 Wed 15:38 'స్పిరిట్' సెట్స్ నుంచి ప్రభాస్ ఫొటో షేర్ చేసిన స్టైలిస్ట్.. ఇంటర్నెట్‌లో రచ్చ! 'స్పిరిట్' సెట్స్ నుంచి ప్రభాస్ కొత్త లుక్ వైరల్ స్టైలిష్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కనిపించిన డార్లింగ్ ఫొటో షేర్ చేసి, ఆపై డిలీట్ చేసిన హెయిర్‌స్టైలిస్ట్ ఫోటోతో ఫ్యాన్స్‌లో జోష్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్
10 Wed 15:36 నైట్ షిఫ్ట్‌లా? ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందా?.. అయితే నిద్రను బ్యాలెన్స్ చేసుకునే సూపర్ టెక్నిక్! ముందే అదనంగా నిద్రపోవడమే 'స్లీప్ బ్యాంకింగ్' దీనివల్ల ఒత్తిడిని తట్టుకునే శక్తి పెరుగుతుందని నిపుణుల వెల్లడి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగవుతాయని తేల్చిన రీసెర్చ్ నిద్రలేమి వల్ల గుండెజబ్బుల ముప్పు రోజుకు 8 గంటలకు పైగా నిద్రపోవాలని నిపుణుల సూచన