ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఫేక్ కలెక్షన్ పోస్టర్లకు నో చెప్పిన అర్జున్!
    01 Tue 15:59

    ఫేక్ కలెక్షన్ పోస్టర్లకు నో చెప్పిన అర్జున్!

    • `'సీతా పయనం' సినిమా కోసం ఫేక్ పోస్టర్ ప్రతిపాదన
    • రూ.4 కోట్ల వసూళ్లు అంటూ ప్రచారాన్ని తిరస్కరించిన అర్జున్
    • నిజాయితీ లేని ప్రచారం చేయనని స్పష్టం చేసిన యాక్షన్ కింగ్
    • అర్జున్ నిర్ణయంపై నెటిజన్లు, సినీ వర్గాల నుంచి ప్రశంసలు
  • తిరుపతి కేంద్రంగా రైల్వే డివిజన్.. పాత డిమాండ్‌ను కొత్తగా తెరపైకి తెచ్చిన విజయసాయిరెడ్డి
    02 Tue 15:56

    తిరుపతి కేంద్రంగా రైల్వే డివిజన్.. పాత డిమాండ్‌ను కొత్తగా తెరపైకి తెచ్చిన విజయసాయిరెడ్డి

    • తిరుపతి కేంద్రంగా ప్రత్యేక రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్
    • కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి
    • 'బాలాజీ రైల్వే డివిజన్' ఏర్పాటు చేయాలన్నది పాత డిమాండ్ అని వెల్లడి
    • ప్రస్తుతం తిరుపతి జిల్లా నాలుగు డివిజన్ల పరిధిలో ఉండటంతో సమస్యలు
    • ప్రత్యేక డివిజన్‌తో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని సూచన
  • "ధైర్యముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి".. ధర్నాకు అనుమతి నిరాకరణపై మమతా బెనర్జీ ఫైర్!
    03 Tue 15:50

    "ధైర్యముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి".. ధర్నాకు అనుమతి నిరాకరణపై మమతా బెనర్జీ ఫైర్!

    • కోల్‌కతాలో ధర్నాకు పిలుపునిచ్చిన మమతా బెనర్జీ
    • ధర్నాకు అనుమతి నిరాకరించిన పోలీసులు
    • అనుమతి ఇవ్వకపోయినా ధర్నా నిర్వహిస్తామన్న మమత
  • భారత్ లో వసూళ్ల వర్షం కురిపిస్తున్న 'అబ్సెషన్'
    04 Tue 15:48

    భారత్ లో వసూళ్ల వర్షం కురిపిస్తున్న 'అబ్సెషన్'

    • భారత్‌లో రూ. 10 కోట్ల నెట్ వసూళ్ల మార్క్‌ను దాటిన అబ్సెషన్
    • ప్రపంచవ్యాప్తంగా 148 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లు
    • కేవలం రూ. 9 కోట్ల బడ్జెట్‌తో వంద రెట్లకు పైగా లాభాలు
    • పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న సైకలాజికల్ హారర్ థ్రిల్లర్
    • వారాంతానికి వారాంతానికి వసూళ్లు పెరగడం అరుదైన రికార్డు
  • కరెంట్ పోయినా వైఫై ఆగదు.. పోర్ట్రానిక్స్ నుంచి మినీ యూపీఎస్‌
    05 Tue 15:43

    కరెంట్ పోయినా వైఫై ఆగదు.. పోర్ట్రానిక్స్ నుంచి మినీ యూపీఎస్‌

    • రూటర్లకు నిరంతర విద్యుత్ అందేలా పవర్‌ బ్యాంక్‌
    • 8,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
    • 5 గంటల వరకు పవర్ బ్యాకప్
    • టైప్-సి, యూఎస్‌బీ పోర్టుల కనెక్టివిటీ
    • ఆరంభ ఆఫర్‌ కింద రూ.1,699కే లభ్యం
  • తమిళనాడులో బీజేపీకి గట్టి షాక్.. పార్టీకి అన్నామలై రాజీనామా!
    06 Tue 15:39

    తమిళనాడులో బీజేపీకి గట్టి షాక్.. పార్టీకి అన్నామలై రాజీనామా!

    • జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌కు రాజీనామా లేఖ సమర్పణ
    • పార్టీ పొత్తులు, అవకాశాలపై తీవ్ర అసంతృప్తి
    • త్వరలో సొంతంగా రాజకీయ ఉద్యమం ప్రారంభించే అవకాశం
  • క్రికెట్ చరిత్రలో తొలిసారి.. భారత్‌లో భారత్‌కే ఆఫ్ఘ‌నిస్థాన్‌ ఆతిథ్యం!
    07 Tue 15:35

    క్రికెట్ చరిత్రలో తొలిసారి.. భారత్‌లో భారత్‌కే ఆఫ్ఘ‌నిస్థాన్‌ ఆతిథ్యం!

    • సెప్టెంబర్‌లో ఢిల్లీ వేదికగా మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్
    • భారత గడ్డనే ‘హోమ్ గ్రౌండ్’గా వాడుకోనున్న ఆఫ్ఘ‌నిస్థాన్‌
    • బీసీసీఐ, ఏసీబీల మధ్య బలమైన సంబంధాలకు ఇది నిదర్శనం
    • ఈ నెల‌లో టెస్టు, వన్డే సిరీస్ కోసం ఆఫ్ఘ‌న్‌ జట్టు భారత పర్యటన
  • పవన్ కల్యాణ్ పై మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
    08 Tue 15:31

    పవన్ కల్యాణ్ పై మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • నటుడిగా పవన్ ను ఇష్టపడతామన్న మహేష్ గౌడ్
    • రాజకీయపరంగా వ్యతిరేకిస్తామని వెల్లడి
    • పవన్ ను తెర వెనుక నుండి ఎవరో వ్యక్తులు నడిపిస్తున్నారని వ్యాఖ్య
  • వారణాసి విలన్ లగ్జరీ కార్ల కలెక్షన్.. గ్యారేజీలో లంబోర్ఘిని, రేంజ్ రోవర్
    09 Tue 15:26

    వారణాసి విలన్ లగ్జరీ కార్ల కలెక్షన్.. గ్యారేజీలో లంబోర్ఘిని, రేంజ్ రోవర్

    • గ్యారేజీలో ఖరీదైన కార్లు
    • ముంబై పాలి హిల్‌లో డూప్లెక్స్ కొన్న పృథ్వీరాజ్ సుకుమారన్
    • విలువ సుమారు రూ. 30.6 కోట్లుగా అంచనా
    • సినిమాకు రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్న నటుడు
    • విజయవంతమైన కెరీర్‌తో రియల్ ఎస్టేట్‌లో భారీ పెట్టుబడులు
  • ఇప్పుడు వేలాది మంది ప్రాణాలు రక్షిస్తున్న ఈ పరికరాన్ని అనుకోకుండా కనిపెట్టారు!
    10 Tue 15:19

    ఇప్పుడు వేలాది మంది ప్రాణాలు రక్షిస్తున్న ఈ పరికరాన్ని అనుకోకుండా కనిపెట్టారు!

    • పొగ కణాలు విద్యుత్ ప్రవాహాన్ని అడ్డుకునేలా స్మోక్‌ డిటెక్టర్‌ డిజైన్‌
    • విషవాయువుల గుర్తించడం కోసం ప్రయోగం చేస్తుండగా అనుకోకుండా ఆవిష్కరణ
    • లోపల అమెరిషీయం రేడియోధార్మిక పదార్థం
    • దీని రేడియేషన్ ప్లాస్టిక్ దాటి బయటకు రాదు
    • వేగంగా వచ్చే మంటలను త్వరగా గుర్తిస్తుంది
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV