భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడి రహదారులు మూసుకుపోయిన కారణంగా చార్ ధామ్ యాత్రను ఉత్తరాఖండ్ రాష్ట్రం నిలిపివేసింది. ఉత్తరకాశీ, బదరీనాథ్ మార్గంలో సుమారు 41 వేల మంది యాత్రీకులు అవస్థలు పడుతున్నారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.