Sat 14:23 తిరుమల శ్రీవారికి ఖరీదైన బస్సు విరాళంగా ఇచ్చిన భక్తురాలు రూ.1.13 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ బస్సు విరాళమిచ్చిన నీరా రాడియా బస్సుతో పాటు 15 ట్యాబ్‌ల అందజేత భక్తుల కోసం నడుపుతున్న ధర్మరథం సేవలో చేరనున్న కొత్త బస్సు దాతకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ధన్యవాదాలు Read full story
Sat 14:21 జైల్లో ప్రసవం.. బెయిల్ వచ్చినా వెళ్లలేని నిస్సహాయత.. మానవత్వంతో ఆదుకున్న అధికారులు జైల్లో బిడ్డకు జన్మనిచ్చిన వలస మహిళ బెయిల్ వచ్చినా ఇంటికి వెళ్లలేని దీనస్థితి న్యాయ సేవా సంస్థ, జైలు అధికారుల చొరవ పోలీసుల సహాయంతో మధ్యప్రదేశ్‌లోని కుటుంబంతో కలిసిన వైనం Read full story
Sat 14:21 సిద్ధరామయ్య అందుకే రాష్ట్ర రాజకీయాల్లో ఉంటున్నారు: కర్ణాటక కాంగ్రెస్ నేత సతీశ్ జర్కిహోళి సిద్ధరామయ్య రాజీనామా తర్వాత డీకే శివకుమార్ సీఎం కావడం ఖాయమని వ్యాఖ్య ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిందన్న సతీశ్ ఈ విషయాన్ని సిద్ధరామయ్య కూడా ప్రకటించారని వెల్లడి రాజ్యసభ సీటును సిద్ధరామయ్య తిరస్కరించారన్న కాంగ్రెస్ నాయకుడు 2028లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే తన లక్ష్యమని సిద్ధరామయ్య చెప్పారని వెల్లడి Read full story
Sat 13:49 చంద్రుడ్ని చుట్టి.. నేలకు చేరి: ఐదు దశాబ్దాల ‘చంద్రుడి వృక్షాల’ గుట్టు! చంద్రుడి చుట్టూ తిరిగొచ్చిన విత్తనాలే ‘మూన్ ట్రీస్’ అపోలో 14 వ్యోమగామి ఆలోచనతోనే ప్రయోగం ప్రారంభం అంతరిక్ష ప్రయాణం విత్తనాలపై ప్రభావం చూపలేదు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రభుత్వ ఆఫీసుల్లో మొక్కలు ఆర్టెమిస్ మిషన్‌లోనూ విత్తనాలను పంపిన నాసా Read full story
Sat 13:36 దాసరి వర్ధంతి వేళ పాడుపడ్డ స్థితిలో కనిపించిన ఆయన సమాధి.. శుభ్రం చేయించిన మంచు మనోజ్ దాసరి నారాయణరావు సమాధి వద్ద అపరిశుభ్రతపై దుమారం సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చిన ఘటన స్వయంగా రంగంలోకి దిగి సమాధిని శుభ్రం చేయించిన మంచు మనోజ్ పనుల్లో పాలుపంచుకున్న నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ దర్శకరత్న వర్ధంతి రోజే ఈ పరిస్థితిపై అభిమానుల ఆగ్రహం Read full story
Sat 13:18 గాదె వెంకటరెడ్డి మృతిపై రేవంత్ సంతాపం వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన గాదె వెంకటరెడ్డి రాజకీయాల్లో అత్యంత సౌమ్యుడు అని కితాబునిచ్చిన రేవంత్ రాజకీయాల్లో ఆయన లేని లోటు తీర్చలేనిదని వ్యాఖ్య Read full story
Sat 13:17 భర్తతో కలిసి భారత్‌కు వచ్చిన ట్రంప్ కుమార్తె భర్తతో కలిసి భారత్‌కు వచ్చిన డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫనీ నేడు ప్రత్యేక విమానంలో ఆగ్రాకు చేరిక రేపు తాజ్‌మహల్ సందర్శించనున్న దంపతులు ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని తెలిపిన అధికారులు ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించిన టిఫనీ Read full story
Sat 13:10 ఐటీ ఉద్యోగానికి గుడ్ బై.. ఆటో నడుపుతూ నెలకు 60 వేల సంపాదన.. మహిళ సక్సెస్ స్టోరీ వైరల్! ఐటీ ఉద్యోగంలోని ఒత్తిడితో ఆటో డ్రైవర్‌గా మారిన మహిళ నెలకు రూ.60వేలు సంపాదిస్తూ ఎంతో సంతోషంగా ఉన్నానని వెల్లడి సోషల్ మీడియాలో ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తున్న నెటిజన్లు ప్రశాంతత కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ కామెంట్లు Read full story
Sat 13:04 ఢిల్లీ దెబ్బకు పాక్ దిక్కుతోచని స్థితి: కరాచీ తాగునీటి సంక్షోభమే ప్రత్యక్ష సాక్ష్యం పాక్‌కు తగిలిన సింధు జలాల ఒప్పందం నిలిపివేత సెగ ఢిల్లీ వ్యూహాత్మక నిర్ణయంతో కరాచీలో తీవ్ర సంక్షోభం దాహంతో అల్లాడుతున్న కరాచీ నగర జనాభా నీటి కోసం ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడుతున్న ప్రజలు నిలువు దోపిడీ చేస్తున్న అక్రమ వాటర్ మాఫియా Read full story
Sat 13:01 వైభవ్ సూర్యవంశీ చిన్నపిల్లాడు.. అలా చూసి బాధగా అనిపించింది: అశ్విన్ ఐపీఎల్ క్వాలిఫయర్‌లో 96 పరుగులతో ఒంటరి పోరాటం చేసిన వైభవ్ వైభవ్ చిన్నపిల్లాడైనా గెలుపు కోసమే ఆడతాడని కితాబు వైభవ్‌కు ఇతర బ్యాటర్ల నుంచి సహకారం అందలేదని విమర్శ రాజస్థాన్ జట్టు ఆటతీరుపై అసహనం వ్యక్తం చేసిన అశ్విన్ Read full story