ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు: కిషన్ రెడ్డి
    Sat 12:59

    రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు: కిషన్ రెడ్డి

    • రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న కిషన్ రెడ్డి
    • రైతులు ఇబ్బంది పడుతుంటే.. మంత్రులు ఏసీ రూముల్లో గడుపుతున్నారని విమర్శ
    Read full story
  • హోటల్ గది అద్దె తగ్గించడం కోసం మైనర్ బాలికలతో దారుణం.. అమెరికాలో భారతీయుడికి పదేళ్ల జైలు!
    Sat 12:57

    హోటల్ గది అద్దె తగ్గించడం కోసం మైనర్ బాలికలతో దారుణం.. అమెరికాలో భారతీయుడికి పదేళ్ల జైలు!

    • మైనర్‌పై లైంగిక దాడికి హ్యూమన్ ట్రాఫికర్లకు డబ్బు చెల్లించిన కవన్ కుమార్ పటేల్
    • గది అద్దె తగ్గించుకునేందుకు హోటల్ సిబ్బందితో బాలికలను బలవంతం చేసిన ముఠా
    • ఇదే కేసులో మరో ఇద్దరు భారత సంతతి ఉద్యోగులపైనా అభియోగాలు
    • శిక్ష పూర్తయ్యాక పటేల్‌ను దేశం నుంచి బహిష్కరించనున్న అధికారులు
    Read full story
  • తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
    Sat 12:41

    తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

    • పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశముందని హెచ్చరిక
    • మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులకు అవకాశం
    • ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ
    Read full story
  • గవర్నర్‌ను కలిసిన డీకే శివకుమార్.. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై చర్చ
    Sat 12:39

    గవర్నర్‌ను కలిసిన డీకే శివకుమార్.. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై చర్చ

    • సీఎల్పీ సమావేశానికి ముందే గవర్నర్‌తో డీకే భేటీ
    • ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై చర్చించినట్లు ఊహాగానాలు
    • ప్రమాణ స్వీకారానికి జూన్ 3వ తేదీని దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం
    • మరోవైపు డిప్యూటీ సీఎం పదవి కోసం కాంగ్రెస్‌లో తీవ్రస్థాయిలో లాబీయింగ్
    Read full story
  • ఇరాన్‌ యుద్ధం.. తెరపైకి యూఏఈ రహస్య దాడులు?
    Sat 12:37

    ఇరాన్‌ యుద్ధం.. తెరపైకి యూఏఈ రహస్య దాడులు?

    • ఇరాన్‌పై యూఏఈ దాడులు చేసినట్లు నివేదికల వెల్లడి
    • ఇంధన కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరిగినట్లు సమాచారం
    • ఎమిరేట్స్‌పై 2,800 క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడినట్లు టాక్
    • ఉమ్మడి సైనిక చర్యను సౌదీ అరేబియా వ్యతిరేకించినట్లు సమాచారం
    • నెతన్యాహు రహస్య యూఏఈ పర్యటనలు చేసినట్లు నివేదికల సారాంశం
    Read full story
  • ఏపీ లిక్కర్ కేసు: ప్రణయ్ ప్రకాశ్ విలాసాలు, నగదు కట్టల గుట్టు విప్పిన సిట్ ఛార్జిషీట్!
    Sat 12:34

    ఏపీ లిక్కర్ కేసు: ప్రణయ్ ప్రకాశ్ విలాసాలు, నగదు కట్టల గుట్టు విప్పిన సిట్ ఛార్జిషీట్!

    • ప్రణయ్ ప్రకాశ్ ఆర్థిక లావాదేవీలను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సిట్
    • డిస్టిలరీల నుంచి వందల కోట్ల వసూళ్లు
    • దేశ విదేశాల్లోని అత్యంత ఖరీదైన హోటళ్లలో బస
    Read full story
  • సూరత్‌లో విచిత్ర ఘటన.. భార్య వేధిస్తోందంటూ కారుణ్య మరణం కోసం దరఖాస్తు
    Sat 12:32

    సూరత్‌లో విచిత్ర ఘటన.. భార్య వేధిస్తోందంటూ కారుణ్య మరణం కోసం దరఖాస్తు

    • మహిళా చట్టాలను అడ్డుపెట్టుకుని భార్య వేధిస్తోందని ఆరోపణ
    • సూరత్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన కిరిట్ పటేల్
    • గతంలోనూ ఆమెకు వివాహమైందని, వారిని కూడా వేధించిందని ఆరోపణ
    Read full story
  • ‘పెద్ది’కి తెలంగాణలో షాక్.. టికెట్ రేట్ల పెంపునకు హైకోర్టు నో
    Sat 12:30

    ‘పెద్ది’కి తెలంగాణలో షాక్.. టికెట్ రేట్ల పెంపునకు హైకోర్టు నో

    • రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకు తెలంగాణలో ఎదురుదెబ్బ
    • టికెట్ ధరల పెంపునకు అనుమతి నిరాకరించిన హైకోర్టు
    • అత్యవసర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసిన న్యాయస్థానం
    • ప్రయోజనం లేదని పిటిషన్‌ను ఉపసంహరించుకున్న నిర్మాణ సంస్థ
    • ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం టికెట్ రేట్ల పెంపునకు అనుమతి
    Read full story
  • వాషింగ్టన్‌లో భారత చరిత్ర వైభవం.. 11 వేల ఏళ్ల సంస్కృతికి శాశ్వత మ్యూజియం
    Sat 12:04

    వాషింగ్టన్‌లో భారత చరిత్ర వైభవం.. 11 వేల ఏళ్ల సంస్కృతికి శాశ్వత మ్యూజియం

    • అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో 'ఇండియా హెరిటేజ్ సెంటర్' ఏర్పాటుకు ప్రణాళిక
    • 11 వేల ఏళ్ల భారత నాగరికత, చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పడమే లక్ష్యం
    • ప్రవాస భారతీయుడు డాక్టర్ అమితాబ్ శర్మ నేతృత్వంలో రూ.115 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్ట్
    • అత్యాధునిక వర్చువల్ రియాలిటీ టెక్నాలజీతో 10 గ్యాలరీలలో ప్రదర్శనలు
    • భారత చరిత్రపై ఉన్న అపోహలను తొలగించి, అసలైన వాస్తవాలు చూపించాలన్నదే ఉద్దేశం
    Read full story
  • సింగరేణిపై వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్
    Sat 12:01

    సింగరేణిపై వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్

    • సింగరేణిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు
    • డీజీపీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు
    • సింగరేణి ఆస్తులు తగులబెట్టాలంటూ బాల్క సుమన్ మాట్లాడిన వీడియో వైరల్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV