ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బైక్ కొనివ్వలేదని ఘాతుకం.. భార్యను చంపి, భర్త ఆత్మహత్య
    01 Sat 08:52

    బైక్ కొనివ్వలేదని ఘాతుకం.. భార్యను చంపి, భర్త ఆత్మహత్య

    • సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో ఈ ఘటన
    • భార్య యాదమ్మను ఉరివేసి చంపిన భర్త అంజయ్య
    • అనంతరం మామిడి చెట్టుకు ఉరేసుకుని అంజయ్య ఆత్మహత్య
    • మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
  • వంద మందిలో ఉన్నా ఒంటరినే.. అవిక గోర్ భావోద్వేగ పోస్ట్
    02 Tue 22:14

    వంద మందిలో ఉన్నా ఒంటరినే.. అవిక గోర్ భావోద్వేగ పోస్ట్

    • కెరీర్‌పై దృష్టి పెట్టడం వల్ల బంధాలు దూరమయ్యాయని ఆవేదన
    • ఇప్పుడు తనను చేర్చుకునేందుకు ఎవరూ సిద్ధంగా లేరని పోస్ట్
    • అవిక గోర్ మాటలు సోషల్ మీడియాలో వైరల్
  • ఏసీబీ వలలో హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారి.. బయటపడ్డ కోట్ల ఆస్తులు
    03 Tue 22:12

    ఏసీబీ వలలో హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారి.. బయటపడ్డ కోట్ల ఆస్తులు

    • హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్‌పై ఏసీబీ కేసు
    • అక్రమాస్తుల ఆరోపణలపై ఏకకాలంలో సోదాలు
    • రికార్డుల ప్రకారం రూ.9.24 కోట్ల విలువైన ఆస్తులు గుర్తింపు
    • నగదు, బంగారం, ఫ్లాట్లు, భవనాలు స్వాధీనం
    • అధికారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ
  • కడపకు చేరుకున్న మంత్రి లోకేశ్... రేపు కీలక కార్యక్రమం
    04 Tue 22:00

    కడపకు చేరుకున్న మంత్రి లోకేశ్... రేపు కీలక కార్యక్రమం

    • కడప విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి నారా లోకేశ్
    • మంత్రికి ఘనంగా స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు
    • రేపు దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ పనులకు శంకుస్థాపన
    • చిన్నకొమెర్ల గ్రామంలో జరగనున్న కార్యక్రమం
  • ఘనంగా సమంత సీమంతం.. వైరల్ అవుతున్న వీడియోలు!
    05 Tue 22:00

    ఘనంగా సమంత సీమంతం.. వైరల్ అవుతున్న వీడియోలు!

    • నటి సమంతకు ఘనంగా సీమంతం వేడుక
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు
    • డిసెంబర్‌లో తొలి బిడ్డకు జన్మనివ్వనున్న సమంత
    • భర్త రాజ్ నిడిమోరు, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన వేడుక
    • గత కొన్ని రోజులుగా బేబీ బంప్‌తో ఫొటోలు పంచుకుంటున్న సమంత
  • రేపటి నుంచి సరికొత్త రైల్వే వెబ్‌సైట్.. ఇక టికెట్ బుకింగ్ మరింత స్పీడ్!
    06 Tue 21:38

    రేపటి నుంచి సరికొత్త రైల్వే వెబ్‌సైట్.. ఇక టికెట్ బుకింగ్ మరింత స్పీడ్!

    • జులై 15 నుంచి అందుబాటులోకి రానున్న కొత్త వెబ్‌సైట్
    • నిమిషానికి 1.5 లక్షల టికెట్లు బుక్ చేసుకునేలా సామర్థ్యం పెంపు
    • ఇకపై నచ్చిన సీటు లేదా బెర్త్ ఎంచుకునే సౌకర్యం
    • తగ్గనున్న క్యాప్చా అంతరాయాలు, సులభంగా మారనున్న ఇంటర్‌ఫేస్
  • లండన్‌లో 'హల్దీరామ్స్' హంగామా... తొలి అవుట్ లెట్ ముందు భారీ క్యూలైన్లు
    07 Tue 21:29

    లండన్‌లో 'హల్దీరామ్స్' హంగామా... తొలి అవుట్ లెట్ ముందు భారీ క్యూలైన్లు

    • లండన్‌లోని లీసెస్టర్ స్క్వేర్‌లో తన మొదటి అవుట్‌లెట్‌ను ప్రారంభించిన హల్దీరామ్స్
    • స్టోర్ బయట గంటల తరబడి బారులు తీరిన ప్రవాస భారతీయులు
    • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన క్యూలైన్ వీడియోలు
    • భారతీయ రుచుల పట్ల ఉన్న ఆదరణకు ఇది నిదర్శనమని వ్యాఖ్యలు
    • 'ఢిల్లీ పిలిచింది, లండన్ పలికింది' అంటూ హల్దీరామ్స్ ఆసక్తికర పోస్ట్
  • ముద్రగడ పద్మనాభం మృతి... జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
    08 Tue 21:14

    ముద్రగడ పద్మనాభం మృతి... జగన్ తీవ్ర దిగ్భ్రాంతి

    • ముద్రగడ పద్మనాభం మృతిపై జగన్ సంతాపం
    • ఆయన తనకు పితృ సమానులని వ్యాఖ్య
    • పదవుల కన్నా ప్రజలనే గొప్పగా భావించారని కొనియాడిన జగన్
    • కోలుకుంటున్నారనుకున్నా, ఇంతలోనే విషాదం చోటుచేసుకుందని భావోద్వేగం
    • ముద్రగడ మరణం పార్టీకి తీరని లోటని ఆవేదన
  • 'లెనిన్' బ్లాక్‌బస్టర్.. కానీ నా కాళ్లు నేల మీదే ఉన్నాయి: అఖిల్
    09 Tue 21:11

    'లెనిన్' బ్లాక్‌బస్టర్.. కానీ నా కాళ్లు నేల మీదే ఉన్నాయి: అఖిల్

    • 'లెనిన్' భారీ విజయంపై స్పందించిన హీరో అఖిల్ అక్కినేని
    • తాను గాల్లో తేలిపోవడం లేదన్న యంగ్ హీరో
    • నాన్న నాగార్జున మాటలతో కాకుండా ఓ ప్రత్యేకమైన హగ్‌తో అభినందించారని వెల్లడి
    • మూడు రోజులకే డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి రావడం సంతోషాన్నిచ్చిందని వ్యాఖ్యలు
    • సినిమా వంద కోట్ల మార్కును చేరుకుంటుందన్న ధీమా వ్యక్తం చేసిన అఖిల్
  • ముద్రగడ మరణవార్త విచారం కలిగించింది: సీఎం చంద్రబాబు
    10 Tue 20:59

    ముద్రగడ మరణవార్త విచారం కలిగించింది: సీఎం చంద్రబాబు

    • మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత
    • ఆయన మృతిపై సీఎం చంద్రబాబు స్పందన
    • ముద్రగడ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
    • ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడి
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV