ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు... రాహుల్ గాంధీతో షర్మిల భేటీ
    Fri 16:10

    కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు... రాహుల్ గాంధీతో షర్మిల భేటీ

    • భేటీలో షర్మిల భర్త అనిల్ కుమార్, కేసీ వేణుగోపాల్
    • కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు కోరుతున్నట్లు కథనాలు
    • వైఎస్ఆర్టీపీని విలీనం చేసిన సమయంలో రాజ్యసభ హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానం
    Read full story
  • నాగచైతన్య అనుమతి లేకుండా ఆయన ఫొటోలు, వీడియోలు వాడొద్దు: ఢిల్లీ హైకోర్టు
    Fri 16:07

    నాగచైతన్య అనుమతి లేకుండా ఆయన ఫొటోలు, వీడియోలు వాడొద్దు: ఢిల్లీ హైకోర్టు

    • తన అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలు వాడుకుంటున్నారంటూ నాగచైతన్య పిటిషన్
    • తన హక్కులను కాపాడాలని కోరిన చైతూ
    • చైతూ విన్నపంపై సానుకూలంగా స్పందించిన కోర్టు
    Read full story
  • తడిసిన ధాన్యం సహా ప్రతి గింజనూ కొంటాం: ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
    Fri 16:03

    తడిసిన ధాన్యం సహా ప్రతి గింజనూ కొంటాం: ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

    • వరి ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై మంత్రి మీడియా సమావేశం
    • ప్రతిపక్షాలు కావాలనే విమర్శలు చేస్తున్నాయని మండిపాటు
    • 75 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా
    • ఇప్పటికే 62 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించినట్లు వెల్లడి
    • ఇప్పటికే రూ.13,050 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామన్న మంత్రి
    Read full story
  • పవన్ ఒక ప్యాకేజ్ స్టార్.. జగన్ ఎక్కువ ఇస్తే అటు వెళ‌తారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
    Fri 16:01

    పవన్ ఒక ప్యాకేజ్ స్టార్.. జగన్ ఎక్కువ ఇస్తే అటు వెళ‌తారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

    • పవన్ కల్యాణ్‌పై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్
    • పవన్‌ను ప్యాకేజ్ స్టార్‌గా అభివర్ణించిన ఎమ్మెల్యే
    • ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను విమర్శించే స్థాయి పవన్‌కు లేదని వ్యాఖ్య
    • తెలంగాణ జోలికొస్తే 'గో బ్యాక్ ఆంధ్ర' ఉద్యమం తప్పదని హెచ్చరిక
    • హైదరాబాద్‌లో ఆస్తులు పెట్టుకుని అమరావతి కట్టడంపై ప్రశ్న
    Read full story
  • రోజూ గుడ్లు తినడం ఘోరం... ప్రొటీన్ కోసం ఈ 3 తినండి: సద్గురు ఆసక్తికర వ్యాఖ్యలు
    Fri 15:56

    రోజూ గుడ్లు తినడం ఘోరం... ప్రొటీన్ కోసం ఈ 3 తినండి: సద్గురు ఆసక్తికర వ్యాఖ్యలు

    • ప్రొటీన్, విటమిన్ బీ12 కోసం శాకాహారమే ఉత్తమమని వ్యాఖ్య
    • గుడ్లకు బదులుగా కొన్ని దక్షిణాది సంప్రదాయ వంటకాల సూచన
    • లక్ష్మీ చారు, పజయ సదం వంటివి తినడం మేలని హితవు
    • ప్రముఖ క్రీడాకారులు శాకాహారులేనని గుర్తుచేసిన సధ్గురు
    Read full story
  • యువతను ఇలా నిరాశపరచకూడదు: నీట్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య
    Fri 15:36

    యువతను ఇలా నిరాశపరచకూడదు: నీట్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య

    • పేపర్ లీక్‌తో యువత తీవ్రమానసిక క్షోభ అనుభవిస్తోందన్న సుప్రీంకోర్టు
    • పేపర్ లీకేజీ వ్యవహారంలో అఫిడవిట్ దాఖలు చేసిన ఎన్టీఏ
    • అన్ని పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడి
    Read full story
  • చిన్న పొరపాట్లే పెద్ద శాపాలు.. మీ ఎదుగుదలను అడ్డుకునే 11 అలవాట్లు ఇవే!
    Fri 15:33

    చిన్న పొరపాట్లే పెద్ద శాపాలు.. మీ ఎదుగుదలను అడ్డుకునే 11 అలవాట్లు ఇవే!

    • నిత్యం చేసే చిన్న పొరపాట్లే ప్రగతికి అవరోధాలు
    • సమాజం మెచ్చే కొన్ని అలవాట్లు విషపూరితం
    • సోషల్ మీడియా స్క్రోలింగ్ నిజమైన విశ్రాంతి కాదు
    • పర్ఫెక్ట్‌ సమయం కోసం చూస్తే పనులు వాయిదా
    • రోజువారీ 1% మార్పులే పెద్ద విజయాలకు పునాది
    Read full story
  • మైదానంలో చిచ్చరపిడుగు.. గదిలో మాత్రం చిన్న పిల్లాడే.. వైభవ్ సూర్యవంశీ స్పెషల్ స్టోరీ!
    Fri 15:26

    మైదానంలో చిచ్చరపిడుగు.. గదిలో మాత్రం చిన్న పిల్లాడే.. వైభవ్ సూర్యవంశీ స్పెషల్ స్టోరీ!

    • ఐపీఎల్ 2026లో సత్తా చాటుతున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
    • 600కు పైగా పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచిన యంగ్ ప్లేయర్
    • ఎంత ఒత్తిడి ఉన్నా మానసిక ప్రశాంతత కోసం కార్టూన్లు చూస్తానని వెల్లడి
    • గత సీజన్‌లోనే తొలి మ్యాచ్‌ తొలి బంతికే సిక్స్.. మూడో మ్యాచ్‌లోనే సెంచరీతో రికార్డ్
    Read full story
  • స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి హాజరైన కడియం శ్రీహరి
    Fri 15:21

    స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి హాజరైన కడియం శ్రీహరి

    • నూతన కో ఆప్షన్ సభ్యులను సత్కరించిన శ్రీహరి
    • ఒక్కో వార్డుకు రూ. 10 లక్షలు మంజూరు చేయనున్నట్టు వెల్లడి
    • వార్డులో అవసరమైన పనులను గుర్తించాలని సూచన
    Read full story
  • డీకే శివకుమార్ వర్సెస్ విజయ్.. ఇద్దరూ కోటీశ్వరులే.. కానీ తేడా ఇదే!
    Fri 15:19

    డీకే శివకుమార్ వర్సెస్ విజయ్.. ఇద్దరూ కోటీశ్వరులే.. కానీ తేడా ఇదే!

    • భారత రాజకీయాల్లో ముగిసిపోతున్న సాదాసీదా నేతల శకం
    • ఆస్తులను ప్రదర్శించేందుకు వెనుకాడని డీకే శివకుమార్
    • నిశ్శబ్దంగా భారీ సంపదను కూడబెట్టిన నటుడు-రాజకీయవేత్త విజయ్
    • ఒకరు ఆడంబరంగా.. మరొకరు సంప్రదాయబద్ధంగా సంపద పోగుచేయడంపై ఆసక్తి
    • మారుతున్న రాజకీయాల్లో సంపద కూడా బ్రాండ్‌గా మారుతోందన్న విశ్లేషణలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV