Fri 14:48 మే 31న ఆకాశంలో అరుదైన దృశ్యం.. హైదరాబాద్‌లోనూ చూడొచ్చు! కనువిందు చేయనున్న బ్లూ మైక్రోమూన్ ఒకే నెలలో రెండో పౌర్ణమిగా రాక హైదరాబాద్‌లో సాయంత్రం వీక్షించేందుకు ఉత్తమ సమయం సాధారణ పౌర్ణమి కంటే కాస్త చిన్నగా కనిపించనున్న చంద్రుడు Read full story
Fri 14:37 ఆ మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ యజమాని కావ్య మారన్ కంటతడి పెట్టారా? ఫ్యాక్ట్ చెక్‌లో ఎడిట్ చేసిన ఫొటోలు, వీడియోలని తేలిన వైనం కావ్య మారన్ కంటతడి పెడుతుంటే ఇషాన్, ముత్తయ్య ఓదారుస్తున్నట్లు ఫొటోలు వైరల్ ఏఐ ద్వారా వీడియోలను రూపొందించిన నెటిజన్లు Read full story
Fri 14:28 నాకు కొండంత అండగా నిలబడ్డారు.. సిద్ధరామయ్యపై డీకే ప్రశంసల వర్షం సిద్ధరామయ్య రాజీనామా తర్వాత డీకే మొదటి ప్రకటన సిద్ధరామయ్య ప్రస్థానంపై ప్రశంసలు కలిసికట్టుగా ముందుకు సాగుతామని వెల్లడి సిద్ధరామయ్య మార్గదర్శకత్వం స్ఫూర్తినిస్తుందని ఆశాభావం భుజం భుజం కలిపి పార్టీని బలోపేతం చేశామన్న డీకే Read full story
Fri 14:20 ఆమె దేశానికి గర్వకారణం.. వినేశ్ ఫోగట్‌కు సుప్రీంకోర్టులో ఊరట 2026 ఏషియన్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు వినేశ్ ఫోగట్‌కు అనుమతి ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేసిన రెజ్లింగ్ ఫెడరేషన్ పిటిషన్‌పై విచారణ వినేశ్ దేశానికి గర్వకారణమని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు ధర్మాసనం క్రీడా వ్యవహారాల్లో హైకోర్టుల మితిమీరిన జోక్యంపై అసహనం వ్యక్తం చేసిన కోర్టు ఈ కేసులో పూర్తి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు Read full story
Fri 14:02 ప్రతి ఓటును కాపాడుకోవాలి: మహేశ్ కుమార్ గౌడ్ ఎస్ఐఆర్ సమయంలో అనుసరించాల్సిన తీరుపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ హాజరైన మీనాక్షి నటరాజన్ తదితర నేతలు బెంగాల్ లో 93 లక్షల ఓట్లను తొలగించారన్న మహేశ్ గౌడ్ Read full story
Fri 13:58 సింగిల్ ఛార్జ్‌తో 543 కిలోమీటర్ల మైలేజ్.. టయోటా తొలి ఎలక్ట్రిక్ కార్ ‘ఎబెల్లా’! బ్యాటరీ సామర్థ్యం 61 కిలోవాట్ అవర్స్ ప్రారంభ ధర రూ.23.60 లక్షలు గరిష్ఠంగా 171 హార్స్ పవర్ శక్తిని, 189 న్యూటన్ మీటర్ల టార్క్ 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీల కెమెరా ‘లెవెల్ 2 ఏడీఏఎస్’ సాంకేతికత Read full story
Fri 13:54 'పెద్ది' చిత్రంపై సోషల్ మీడియాలో ట్రోల్స్.. ఇద్దరు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ కొన్ని వారాలుగా చిత్రంపై నెగిటివ్ ప్రచారం జరుగుతున్నట్లు గుర్తించిన యూనిట్ హైదరాబాద్, గుంటూరు ప్రాంతాల్లో ఎఫ్ఐఆర్ ఇన్‌స్టా, ట్విట్టర్ ఖాతాల ద్వారా నెగిటివ్ ప్రచారం చేస్తున్నట్లు గుర్తింపు Read full story
Fri 13:41 ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్‌లో రికార్డు వృద్ధి... రూ. 91.97 లక్షల కోట్లకు చేరిన ఆస్తులు ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్‌లో 20.6 శాతం భారీ వృద్ధి రూ. 91.97 లక్షల కోట్లకు చేరిన ఆస్తి-అప్పుల పట్టీ దేశీయ పెట్టుబడులు, పసిడి నిల్వలు పెరగడమే ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వానికి రూ. 2.87 లక్షల కోట్ల రికార్డు డివిడెండ్ Read full story
Fri 13:31 సనాతన ధర్మం ఏం చెబుతోందంటే?: చెన్నై సినీ వేడుకలో హీరో అర్జున్ మనిషి ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలో సనాతన ధర్మం చెబుతోందన్న అర్జున్ సనాతన ధర్మం మతం కాదు, జీవన విధానమని వ్యాఖ్య తల్లిదండ్రుల్లా సనాతన ధర్మాన్ని కూడా విస్మరించలేమని వ్యాఖ్య Read full story
Fri 13:24 దేశానికి రుతుపవనాల షాక్.. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం! 2026 నైరుతి రుతుపవనాలపై ఐఎండీ కీలక అంచనా దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదుకు అవకాశం ఎల్ నినో ప్రభావమే బలహీన రుతుపవనాలకు కారణమని వెల్లడి జూన్‌లో ఏపీ సహా పలు రాష్ట్రాల్లో పెరగనున్న వడగాడ్పుల తీవ్రత దీర్ఘకాల సగటులో 90 శాతం వర్షపాతమే నమోదయ్యే సూచనలు Read full story