Fri 12:28 కాక్రోచ్ జనతా పార్టీ ఖాతా నిలిపివేత.. కేంద్రానికి, ఎక్స్ సంస్థకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతా నిలిపివేత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తక్షణమే ఎక్స్ ఖాతాను పునరుద్ధరించాలన్న విన్నపాన్ని తిరస్కరించిన హైకోర్టు Read full story
Fri 12:22 కొడుకుకు కీలక మంత్రిత్వ శాఖలు.. డిమాండ్ల జాబితాను రాహుల్ గాంధీకి ఇచ్చిన సిద్ధరామయ్య రాజీనామా అనంతరం గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రతో కలిసి ఖర్గే, రాహుల్ గాంధీలను కలిసిన సిద్ధూ రాష్ట్రానికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు అధిష్ఠానానికి థ్యాంక్స్ చెప్పిన సిద్ధరామయ్య Read full story
Fri 12:14 సిద్ధరామయ్య రాజీనామా.. పదవుల కన్నా పార్టీయే గొప్పదన్న కాంగ్రెస్ కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా పదవుల కంటే పార్టీ, ప్రజలే ముఖ్యమన్న ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ సిద్ధరామయ్య గురించి భావోద్వేగంగా మాట్లాడిన సీనియర్ నేత ప్రియాంక్ ఖర్గే సంక్షేమ పాలనతో సిద్ధరామయ్య ప్రజల నేతగా ఎదిగారని ఖర్గే ప్రశంస Read full story
Fri 12:11 50 శాతం పడిపోయిన ఎల్‌ఐసీ షేరు విలువ.. అసలు విషయం ఇదీ! ఎల్‌ఐసీ తొలిసారి బోనస్ షేర్ల జారీ 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటన ధర సగానికి తగ్గినట్లు కనిపించిన షేరు మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో మార్పు లేదు రికార్డు తేదీ నాటికే అర్హత నిర్ధారణ Read full story
Fri 12:07 కోల్‌గేట్ టూత్‌పేస్ట్ ధరల పెంపు.. ఎంత పెరిగాయంటే..! టూత్‌పేస్ట్ ధరలను పెంచిన ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ కోల్‌గేట్ ముడిసరుకులు, ప్యాకేజింగ్ ఖర్చులు పెరగడమే ప్రధాన కారణం పాప్యులర్ వేరియంట్లపై 4 నుంచి 5 శాతం వరకు ధరల పెంపు కొన్ని ప్యాక్‌లపై ధరలతో పాటు పరిమాణాన్ని కూడా పెంచిన సంస్థ ప్రీమియం ఉత్పత్తులపై మరింత ఎక్కువగా ధరలను పెంచిన వైనం Read full story
Fri 12:03 బాక్సాఫీస్ వసూళ్లపై రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు బాక్సాఫీస్ నెంబర్లు ముఖ్యమే కానీ విజయానికి కొలమానం కాదన్న చెర్రీ భవిష్యత్తు చిత్రాల్లో ప్రయోగాలు చేయడానికి అవకాశం వస్తుందన్న రామ్ చరణ్ చిత్రం విజయాన్ని ఆ ఒక్క దానితో నిర్ణయించలేమని వ్యాఖ్య Read full story
Fri 11:48 త్వరలో భారత్‌లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు? ఆర్‌బీఐ చర్చలు..! భారీగా పెరిగిన పేపర్ కరెన్సీ ముద్రణ ఖర్చు సవాల్‌గా మారిన చిరిగిన నోట్ల నిర్మూలన పరిష్కారంగా ప్లాస్టిక్ నోట్లపై ఆర్బీఐ చర్చలు తక్కువ ఖర్చు, ఎక్కువ మన్నిక త్వరలోనే పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభానికి యోచన Read full story
Fri 11:46 శ్రీశైలంలో స్పర్శ దర్శనాల రద్దు నేటి నుంచి సోమవారం వరకు స్పర్శ దర్శనాల నిలుపుదల స్వామి వారి అలంకార దర్శనాలకు మాత్రమే అనుమతి ఇప్పటికే ఆన్ లైన్ టికెట్లు పొందిన వారికి యథావిధిగా స్పర్శ దర్శనాలు Read full story
Fri 11:43 సౌదీలో మరణశిక్ష.. రూ.34 కోట్ల క్షమాధనం చెల్లించి భారత్ తిరిగొచ్చిన కేరళ వ్యక్తి 2006లో సౌదీ వెళ్లి దివ్యాంగ బాలుడికి కేర్ టేకర్‌గా చేరిన అబ్దుల్ రహీమ్ ప్రమాదవశాత్తు బాలుడు మృతి చెందడంతో మరణశిక్ష విరాళాల రూపంలో డబ్బులు ఇచ్చిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు Read full story
Fri 11:38 స్పోర్ట్స్‌లో ముందుండే వాడిని: ఆసక్తికర విషయాలు చెప్పిన రామ్ చరణ్ రాబోయే 'పెద్ది' సినిమాలో మూడు క్రీడల్లో రాణించే అథ్లెట్‌గా కనిపించనున్న చెర్రీ 'పెద్ది' సినిమా షూటింగ్‌లో తన చేతికి గాయమైందని వెల్లడి రెండున్నరేళ్ల విరామం తర్వాత మరింత ఆత్మవిశ్వాసంతో వస్తున్నానన్న హీరో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన 'పెద్ది' జూన్ 4న విడుదల Read full story