ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కొడుకుకు కీలక మంత్రిత్వ శాఖలు.. డిమాండ్ల జాబితాను రాహుల్ గాంధీకి ఇచ్చిన సిద్ధరామయ్య
    Fri 12:22

    కొడుకుకు కీలక మంత్రిత్వ శాఖలు.. డిమాండ్ల జాబితాను రాహుల్ గాంధీకి ఇచ్చిన సిద్ధరామయ్య

    • రాజీనామా అనంతరం గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న సిద్ధరామయ్య
    • కుమారుడు యతీంద్రతో కలిసి ఖర్గే, రాహుల్ గాంధీలను కలిసిన సిద్ధూ
    • రాష్ట్రానికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు అధిష్ఠానానికి థ్యాంక్స్ చెప్పిన సిద్ధరామయ్య
    Read full story
  • సిద్ధరామయ్య రాజీనామా.. పదవుల కన్నా పార్టీయే గొప్పదన్న కాంగ్రెస్
    Fri 12:14

    సిద్ధరామయ్య రాజీనామా.. పదవుల కన్నా పార్టీయే గొప్పదన్న కాంగ్రెస్

    • కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా
    • పదవుల కంటే పార్టీ, ప్రజలే ముఖ్యమన్న‌ ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ 
    • సిద్ధరామయ్య గురించి భావోద్వేగంగా మాట్లాడిన‌ సీనియర్ నేత ప్రియాంక్ ఖర్గే
    • సంక్షేమ పాలనతో సిద్ధరామయ్య ప్రజల నేతగా ఎదిగారని ఖర్గే ప్రశంస
    Read full story
  • 50 శాతం పడిపోయిన ఎల్‌ఐసీ షేరు విలువ.. అసలు విషయం ఇదీ!
    Fri 12:11

    50 శాతం పడిపోయిన ఎల్‌ఐసీ షేరు విలువ.. అసలు విషయం ఇదీ!

    • ఎల్‌ఐసీ తొలిసారి బోనస్ షేర్ల జారీ
    • 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటన
    • ధర సగానికి తగ్గినట్లు కనిపించిన షేరు
    • మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో మార్పు లేదు
    • రికార్డు తేదీ నాటికే అర్హత నిర్ధారణ
    Read full story
  • కోల్‌గేట్ టూత్‌పేస్ట్ ధరల పెంపు.. ఎంత పెరిగాయంటే..!
    Fri 12:07

    కోల్‌గేట్ టూత్‌పేస్ట్ ధరల పెంపు.. ఎంత పెరిగాయంటే..!

    • టూత్‌పేస్ట్ ధరలను పెంచిన ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ కోల్‌గేట్
    • ముడిసరుకులు, ప్యాకేజింగ్ ఖర్చులు పెరగడమే ప్రధాన కారణం
    • పాప్యులర్ వేరియంట్లపై 4 నుంచి 5 శాతం వరకు ధరల పెంపు
    • కొన్ని ప్యాక్‌లపై ధరలతో పాటు పరిమాణాన్ని కూడా పెంచిన సంస్థ
    • ప్రీమియం ఉత్పత్తులపై మరింత ఎక్కువగా ధరలను పెంచిన వైనం
    Read full story
  • బాక్సాఫీస్ వసూళ్లపై రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
    Fri 12:03

    బాక్సాఫీస్ వసూళ్లపై రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • బాక్సాఫీస్ నెంబర్లు ముఖ్యమే కానీ విజయానికి కొలమానం కాదన్న చెర్రీ
    • భవిష్యత్తు చిత్రాల్లో ప్రయోగాలు చేయడానికి అవకాశం వస్తుందన్న రామ్ చరణ్
    • చిత్రం విజయాన్ని ఆ ఒక్క దానితో నిర్ణయించలేమని వ్యాఖ్య 
    Read full story
  • త్వరలో భారత్‌లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు? ఆర్‌బీఐ చర్చలు..!
    Fri 11:48

    త్వరలో భారత్‌లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు? ఆర్‌బీఐ చర్చలు..!

    • భారీగా పెరిగిన పేపర్‌ కరెన్సీ ముద్రణ ఖర్చు
    • సవాల్‌గా మారిన చిరిగిన నోట్ల నిర్మూలన
    • పరిష్కారంగా ప్లాస్టిక్ నోట్లపై ఆర్బీఐ చర్చలు
    • తక్కువ ఖర్చు, ఎక్కువ మన్నిక
    • త్వరలోనే పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభానికి యోచన
    Read full story
  • శ్రీశైలంలో స్పర్శ దర్శనాల రద్దు
    Fri 11:46

    శ్రీశైలంలో స్పర్శ దర్శనాల రద్దు

    • నేటి నుంచి సోమవారం వరకు స్పర్శ దర్శనాల నిలుపుదల
    • స్వామి వారి అలంకార దర్శనాలకు మాత్రమే అనుమతి
    • ఇప్పటికే ఆన్ లైన్ టికెట్లు పొందిన వారికి యథావిధిగా స్పర్శ దర్శనాలు
    Read full story
  • సౌదీలో మరణశిక్ష.. రూ.34 కోట్ల క్షమాధనం చెల్లించి భారత్ తిరిగొచ్చిన కేరళ వ్యక్తి
    Fri 11:43

    సౌదీలో మరణశిక్ష.. రూ.34 కోట్ల క్షమాధనం చెల్లించి భారత్ తిరిగొచ్చిన కేరళ వ్యక్తి

    • 2006లో సౌదీ వెళ్లి దివ్యాంగ బాలుడికి కేర్ టేకర్‌గా చేరిన అబ్దుల్ రహీమ్
    • ప్రమాదవశాత్తు బాలుడు మృతి చెందడంతో మరణశిక్ష
    • విరాళాల రూపంలో డబ్బులు ఇచ్చిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు
    Read full story
  • స్పోర్ట్స్‌లో ముందుండే వాడిని: ఆసక్తికర విషయాలు చెప్పిన రామ్ చరణ్
    Fri 11:38

    స్పోర్ట్స్‌లో ముందుండే వాడిని: ఆసక్తికర విషయాలు చెప్పిన రామ్ చరణ్

    • రాబోయే 'పెద్ది' సినిమాలో మూడు క్రీడల్లో రాణించే అథ్లెట్‌గా కనిపించనున్న చెర్రీ
    • 'పెద్ది' సినిమా షూటింగ్‌లో తన చేతికి గాయమైందని వెల్లడి
    • రెండున్నరేళ్ల విరామం తర్వాత మరింత ఆత్మవిశ్వాసంతో వస్తున్నానన్న హీరో
    • బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన 'పెద్ది' జూన్ 4న విడుదల
    Read full story
  • మహానాడులో టీడీపీకి విరాళాల వెల్లువ... రెండు రోజుల్లో మొత్తం ఎంత వ‌చ్చాయంటే..!
    Fri 11:19

    మహానాడులో టీడీపీకి విరాళాల వెల్లువ... రెండు రోజుల్లో మొత్తం ఎంత వ‌చ్చాయంటే..!

    • రెండు రోజుల్లో రూ.25.61 కోట్లు వచ్చినట్లు ప్రకటించిన చంద్రబాబు
    • అత్యధికంగా రూ.5 కోట్లు విరాళమిచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు
    • కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి కోట్లలో విరాళాలు
    • విరాళాల సేకరణ ఎన్టీఆర్ హయాం నుంచే ఉందని తెలిపిన సీఎం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV