ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • త్వరలో భారత్‌లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు? ఆర్‌బీఐ చర్చలు..!
    Fri 11:48

    త్వరలో భారత్‌లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు? ఆర్‌బీఐ చర్చలు..!

    • భారీగా పెరిగిన పేపర్‌ కరెన్సీ ముద్రణ ఖర్చు
    • సవాల్‌గా మారిన చిరిగిన నోట్ల నిర్మూలన
    • పరిష్కారంగా ప్లాస్టిక్ నోట్లపై ఆర్బీఐ చర్చలు
    • తక్కువ ఖర్చు, ఎక్కువ మన్నిక
    • త్వరలోనే పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభానికి యోచన
    Read full story
  • శ్రీశైలంలో స్పర్శ దర్శనాల రద్దు
    Fri 11:46

    శ్రీశైలంలో స్పర్శ దర్శనాల రద్దు

    • నేటి నుంచి సోమవారం వరకు స్పర్శ దర్శనాల నిలుపుదల
    • స్వామి వారి అలంకార దర్శనాలకు మాత్రమే అనుమతి
    • ఇప్పటికే ఆన్ లైన్ టికెట్లు పొందిన వారికి యథావిధిగా స్పర్శ దర్శనాలు
    Read full story
  • సౌదీలో మరణశిక్ష.. రూ.34 కోట్ల క్షమాధనం చెల్లించి భారత్ తిరిగొచ్చిన కేరళ వ్యక్తి
    Fri 11:43

    సౌదీలో మరణశిక్ష.. రూ.34 కోట్ల క్షమాధనం చెల్లించి భారత్ తిరిగొచ్చిన కేరళ వ్యక్తి

    • 2006లో సౌదీ వెళ్లి దివ్యాంగ బాలుడికి కేర్ టేకర్‌గా చేరిన అబ్దుల్ రహీమ్
    • ప్రమాదవశాత్తు బాలుడు మృతి చెందడంతో మరణశిక్ష
    • విరాళాల రూపంలో డబ్బులు ఇచ్చిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు
    Read full story
  • స్పోర్ట్స్‌లో ముందుండే వాడిని: ఆసక్తికర విషయాలు చెప్పిన రామ్ చరణ్
    Fri 11:38

    స్పోర్ట్స్‌లో ముందుండే వాడిని: ఆసక్తికర విషయాలు చెప్పిన రామ్ చరణ్

    • రాబోయే 'పెద్ది' సినిమాలో మూడు క్రీడల్లో రాణించే అథ్లెట్‌గా కనిపించనున్న చెర్రీ
    • 'పెద్ది' సినిమా షూటింగ్‌లో తన చేతికి గాయమైందని వెల్లడి
    • రెండున్నరేళ్ల విరామం తర్వాత మరింత ఆత్మవిశ్వాసంతో వస్తున్నానన్న హీరో
    • బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన 'పెద్ది' జూన్ 4న విడుదల
    Read full story
  • మహానాడులో టీడీపీకి విరాళాల వెల్లువ... రెండు రోజుల్లో మొత్తం ఎంత వ‌చ్చాయంటే..!
    Fri 11:19

    మహానాడులో టీడీపీకి విరాళాల వెల్లువ... రెండు రోజుల్లో మొత్తం ఎంత వ‌చ్చాయంటే..!

    • రెండు రోజుల్లో రూ.25.61 కోట్లు వచ్చినట్లు ప్రకటించిన చంద్రబాబు
    • అత్యధికంగా రూ.5 కోట్లు విరాళమిచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు
    • కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి కోట్లలో విరాళాలు
    • విరాళాల సేకరణ ఎన్టీఆర్ హయాం నుంచే ఉందని తెలిపిన సీఎం
    Read full story
  • ఏపీలో మరో ప్రైవేటు బస్సు బోల్తా
    Fri 11:17

    ఏపీలో మరో ప్రైవేటు బస్సు బోల్తా

    • కడప జిల్లా గోపవరం మండలంలో ప్రైవేటు బస్సు బోల్తా
    • గేదె అకస్మాత్తుగా అడ్డు రావడంతో నియంత్రణ కోల్పోయిన డ్రైవర్
    • ఒక ప్రయాణికుడికి తీవ్ర గాయాలు
    Read full story
  • కర్ణాటక సీఎంగా ఉపేంద్ర?... శివరాజ్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
    Fri 11:10

    కర్ణాటక సీఎంగా ఉపేంద్ర?... శివరాజ్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు

    • పాలిటిక్స్‌పై శివరాజ్‌ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
    • ఉపేంద్ర రాజకీయ రంగ ప్రవేశానికి మద్దతు
    • తమిళనాడులో విజయ్ విజయం ప్రస్తావన
    • కర్ణాటక ప్రజలు ఆదరించాలని కోరిక
    • తనకు రాజకీయాసక్తి లేదని స్పష్టీకరణ
    Read full story
  • నా హీరో తర్వాత సెల్ఫీ అడిగింది నిన్నే.. వైభవ్ పై లాంగర్ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్!
    Fri 10:59

    నా హీరో తర్వాత సెల్ఫీ అడిగింది నిన్నే.. వైభవ్ పై లాంగర్ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్!

    • 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీతో సెల్ఫీ దిగిన లక్నో కోచ్ జస్టిన్ లాంగర్
    • తన జీవితంలో ఒక అథ్లెట్‌తో సెల్ఫీ అడగడం ఇది రెండోసారేనని వెల్లడి
    • ఈ కుర్రాడి ప్రతిభను మునుపెన్నడూ చూడలేదంటూ లింక్డ్‌ఇన్‌లో లాంగర్ పోస్ట్
    Read full story
  • ఐక్యరాజ్యసమితి లైంగిక హింస జాబితాలో రష్యా, ఇజ్రాయెల్ దళాలు
    Fri 10:43

    ఐక్యరాజ్యసమితి లైంగిక హింస జాబితాలో రష్యా, ఇజ్రాయెల్ దళాలు

    • ఉక్రెయిన్ బందీలపై రష్యా సైనికులు లైంగిక హింసకు పాల్పడినట్టు ఆరోపణలు
    • పాలస్తీనాలో ఇజ్రాయెల్ బలగాలు హింసకు పాల్పడ్డాయన్న ఐరాస
    • నివేదికలో తమ పేర్లను చేర్చడంపై రష్యా, ఇజ్రాయెల్ ఆగ్రహం
    Read full story
  • ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌కు ముందు సూర్యవంశీకి గవాస్కర్ మూడు ముక్కల సందేశం!
    Fri 10:41

    ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌కు ముందు సూర్యవంశీకి గవాస్కర్ మూడు ముక్కల సందేశం!

    • గవాస్కర్‌ ఆశీస్సులు తీసుకున్న వైభవ్
    • ‘ఇలాగే కొనసాగించు’ అని గవాస్కర్ సూచన
    • వైభవ్‌ టీ20 అరంగేట్రానికి మద్దతు
    • వయసుతో సంబంధం లేదన్న సన్నీ
    • ఇంగ్లండ్‌ సిరీస్‌కు ఎంపిక చేయాలని సెలక్టర్లకు సూచన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV