కోకాపేట్ కొత్తచెరువులో హైడ్రా యాక్షన్.. గోల్డ్ ఫిష్ విల్లాస్ ప్రహరీ గోడ కూల్చివేత!

Telangana
Advertisement
  • కొత్తచెరువును గోల్డ్ ఫిష్ విల్లాస్ ఆక్రమించినట్టు గుర్తింపు
  • భారీ యంత్రాలతో విల్లాస్ ప్రహరీ గోడ కూల్చివేత
  • చెరువు చుట్టూ శాశ్వత ఫెన్సింగ్ నిర్మిస్తున్న అధికారులు
Advertisement

హైదరాబాద్‌ నార్సింగి పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలోని కోకాపేట్ కొత్తచెరువు పునరుద్ధరణ పనులు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా చెరువుల పరిరక్షణే లక్ష్యంగా అక్రమ కట్టడాలపై విరుచుకుపడుతున్న హైడ్రా అధికారులు మరోసారి గట్టి చర్యలు చేపట్టారు. కొత్తచెరువు పరిధిని (ఎఫ్‌టీఎల్/బఫర్ జోన్) ఆక్రమించి నిర్మించినట్లు గుర్తించిన ప్రముఖ "గోల్డ్ ఫిష్ విల్లాస్"కు చెందిన ప్రహరీ గోడను హైడ్రా సిబ్బంది భారీ యంత్రాలతో కూల్చివేశారు.


ఈ కూల్చివేత సమయంలో హైడ్రా సిబ్బందితో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా సంఘటనా స్థలంలోనే ఉండి పనులను పర్యవేక్షించారు. స్వాధీనం చేసుకున్న చెరువు భూభాగం భవిష్యత్తులో మళ్లీ ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు అధికారులు తక్షణ రక్షణ చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగా చెరువు చుట్టూ శాశ్వత ప్రాతిపదికన ఫెన్సింగ్ ఏర్పాటు చేసే పనులను అధికారులు అక్కడికక్కడే మొదలుపెట్టారు.


రాష్ట్రంలో చెరువుల పరిరక్షణ, సహజ నీటి వనరుల సంరక్షణ, భూ ఆక్రమణల నివారణే ధ్యేయంగా ప్రభుత్వం ఈ ప్రత్యేక చర్యలు చేపడుతోందని అధికారులు స్పష్టం చేశారు.  


Advertisement

సంబంధిత వార్తలు

KokapetKokapet lakeHyderabad lakeGoldfish villasNarsingiLake restorationLake encroachmentTelangana lakesIllegal constructionFTL zone

More Telugu News

'మురసు' తుపాను కల్లోలం.. ప్రకాశం జిల్లాలో హైఅలర్ట్!

02 Nov, 22:26

హైదరాబాద్ శివార్లలో అక్రమ బోర్లను టార్గెట్ చేసిన హైడ్రా

02 Nov, 22:13

గుడ్ న్యూస్.. రాప్తాడు బాలిక ఆరోగ్యంపై మంత్రి నారా లోకేశ్ అప్ డేట్

02 Nov, 22:05

అమిత్ షాతో భేటీపై సోషల్ మీడియాలో స్పందించిన చిరంజీవి, రామ్ చరణ్

02 Nov, 21:52

ఆరేళ్లలో అతిపెద్ద జంప్.. మళ్లీ భారత నెం.1 కుబేరుడిగా ముకేశ్ అంబానీ

02 Nov, 21:39

మనకు ఇష్టమైన గోరింక పిట్ట ఆస్ట్రేలియన్లకు ఎందుకు నచ్చదు?

02 Nov, 21:19

హైదరాబాద్‌లో అమిత్ షాను కలిసిన చిరంజీవి, రామ్ చరణ్

02 Nov, 20:59

'అర్నబ్' తుపానుతో పోలిస్తే 'మురసు' తీవ్రత తక్కువే.. అయినా అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

02 Nov, 20:47

తుపాను ప్రభావిత ఏపీకి కర్ణాటక సాయం.. రంగంలోకి 500 మంది సిబ్బంది

02 Nov, 20:35

'రుద్రవనం పీఎస్' (జీ 5) సిరీస్ రివ్యూ!

02 Nov, 20:15

ఏపీ పుర పోరు: ముగిసిన రీపోలింగ్.. రేపు ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

02 Nov, 20:08

'ఓ మైసా రే'.. రష్మిక 'మైసా' నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల

02 Nov, 19:52

కుల్దీప్ ను సిరీస్ మొత్తం పక్కనబెట్టడం ఆశ్చర్యంగా ఉంది: వెంకటపతిరాజు

02 Nov, 19:37

దేశంలో పెరుగుతున్న హెలికాప్టర్ ప్రమాదాలు.. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలంటున్న పైలట్ల సమాఖ్య

02 Nov, 19:24

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌: భారత-ఏ కెప్టెన్‌గా తిలక్ వర్మ.. జట్టులో హేమాహేమీలకు చోటు!

02 Nov, 19:01
..More Telugu News