Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జైల్లో మోపిదేవి వెంకటరమణకు అస్వస్థత

మాజీ మంత్రి, వాన్ పిక్ కేసులో నిందారోపణలు ఎదుర్కొంటూ చంచల్ గూడ జైలులో జ్యూడీషియల్ రిమాండ్ లో ఉన్న మోపిదేవి వెంకటరమణ చాతీ నొప్పితో బాధపడుతున్నారు. దీంతో జైలు సిబ్బంది ఆయనను ఉస్మానియా ఆస్పత్రికి తరలించనున్నారు.

More Telugu News