Mon 17:12 మహిళలు కోపంలో ఎందుకు ఏడుస్తారు? అదేమైనా మానసిక సమస్యా? కోపంలో ఏడవడం బలహీనత కాదు ఇది నరాల వ్యవస్థను కాపాడే ప్రక్రియ హార్మోన్ల మార్పుల వల్ల ఎమోషనల్ ఓవర్‌లోడ్ భావోద్వేగాలను దాచడం కంటే ఏడవడం మేలు సమస్య తీవ్రమైతే వైద్యులను సంప్రదించడం ఉత్తమం Read full story
Mon 17:03 రికార్డులు బద్దలుకొట్టినా.. ఆటోలోనే ప్రయాణం.. భారత పోల్ వాల్టర్ల దుస్థితిపై దుమారం ఫెడరేషన్ కప్‌లో పోల్ వాల్ట్‌లో కొత్త జాతీయ రికార్డ్ 5.45 మీటర్ల ఎత్తు క్లియర్ చేసిన దేవ్, కుల్దీప్ ఆటోలో పోల్స్‌తో ప్రయాణిస్తూ కనిపించిన అథ్లెట్లు వీడియో వైరల్.. క్రీడాభిమానుల నుంచి తీవ్ర విమర్శలు కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించిన ఇద్దరు క్రీడాకారులు Read full story
Mon 17:03 నా తండ్రి, సోదరుడి హత్యల వెనుక పయ్యావుల హస్తం ఉంది: మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ఉరవకొండ నియోజకవర్గంలో హత్యా రాజకీయాలు చేసింది పయ్యావులే అన్న విశ్వేశ్వర్ రెడ్డి దొంగ సారా, కల్తీ కల్లు విక్రయించిన చరిత్ర పయ్యావుల కుటుంబానిదని వ్యాఖ్య జగన్‌ను విమర్శించే అర్హత పయ్యావులకు లేదని మండిపాటు Read full story
Mon 16:51 స్టాక్ మార్కెట్లలో లాభాల సునామీ.. 1073 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ సోమవారం భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు 1073 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, 312 పాయింట్లు పెరిగిన నిఫ్టీ కీలకమైన 24,000 మార్కును తిరిగి అందుకున్న నిఫ్టీ అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో పెరిగిన సెంటిమెంట్ బ్యాంకింగ్ రంగ షేర్ల అండతో ర్యాలీ చేసిన మార్కెట్లు Read full story
Mon 16:49 నెలకు రూ.15 వేల నుంచి ఏడాదికి రూ.33 లక్షల ప్యాకేజీ.. అంకుర్ వారికూ సక్సెస్ స్టోరీ! అమెరికాలో చదువు ఆపేసి ఇండియాకు రిటర్న్ రూ.15 వేల జీతంతో కెరీర్ ప్రారంభం భారీ లోన్ తీసుకుని ఐఎస్‌బీలో ఎంబీఏ ఐదేళ్లలోనే రూ.33 లక్షల ప్యాకేజీ సొంతం కష్టపడితేనే విజయం లభిస్తుందని యువతకు సందేశం Read full story
Mon 16:42 పవన్ డిప్యూటీ, విజయ్ సీఎం అయ్యారు.. మీరేమవుతారంటే.. సీనియర్ నటుడు అర్జున్ సమాధానం ఇదే ప్రజలకు సేవ చేయాలని ఉంది కానీ రాజకీయాలపై ఆసక్తి లేదన్న అర్జున్ పర్సంటేజీ విధానం గురించి తనకు అవగాహన లేదని వెల్లడి పెద్ద డైరెక్టర్లంతా ఒకప్పుడు మొదటి సినిమాతో మొదలు పెట్టినవారేనని వ్యాఖ్య Read full story
Mon 16:33 రూ.7 కోట్లతో సినిమా తీస్తే రూ.750 కోట్ల కలెక్షన్లు.. దుమ్మురేపుతున్న హాలీవుడ్ హారర్ మూవీ! రూ.7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన హారర్ చిత్రం 'అబ్సెషన్' ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లోనే రూ.750 కోట్లకు పైగా వసూళ్లు పెట్టుబడిపై 10,000 శాతం లాభంతో బాక్సాఫీస్ సంచలనం లాభాల పరంగా భారీ బడ్జెట్ చిత్రాలను మించి సరికొత్త రికార్డు కొత్త దర్శకుడు కర్రీ బార్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం Read full story
Mon 16:25 నోరు అదుపులో పెట్టుకో: బీటెక్ రవికి అవినాష్ రెడ్డి హెచ్చరిక వైఎస్ కుటుంబానివి హత్యా రాజకీయాలు అన్న బీటెక్ రవి తమ నాయకులను బీటెక్ రవి వాడు వీడు అని మాట్లాడారన్న అవినాశ్ రెడ్డి ఎమ్మెల్సీ పదవిని అమ్ముకోవడానికి బీటెక్ రవి ప్రయత్నించాడని ఆరోపణ Read full story
Mon 16:22 తమిళనాడులో అన్నాడీఎంకేకు షాక్.. టీవీకేలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు! తమిళనాడులో అధికార టీవీకేలోకి ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన మరగతం, సత్యభామ, జయకుమార్ మంత్రి ఆధవ్ అర్జునను కలిసి, టీవీకే పార్టీలో చేరిన ముగ్గురు నేతలు! రాష్ట్రంలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు అనివార్యం మరికొందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారవచ్చని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు Read full story
Mon 16:17 నారా లోకేష్ ను పదవి నుంచి తొలగించండి: జగన్ ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీనా లేక మోసం చేసిన డీఎస్సీనా అని జగన్ ప్రశ్న డేటీ లీక్ చేసి, మెరిట్ లిస్టులను మాయం చేస్తూ ద్రోహం చేశారని మండిపాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చిందో చెప్పాలని డిమాండ్ Read full story