Mon 12:50 నా శరీరంలో మార్పులు చూసి.. ప్లాస్టిక్ సర్జరీ అనుకున్నారు: అవికా గోర్ అవికా ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందని ప్రచారం మొటిమలు తగ్గించుకోవడానికి చిన్న ట్రీట్‌మెంట్ చేయించుకున్నానన్న అవికా అమ్మాయిలు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు సహజంగా వస్తాయని వ్యాఖ్య Read full story
Mon 12:45 అది నా క్యారెక్టర్ కాదు.. కష్టకాలంలోనే అసలైన వ్యక్తిత్వం తెలుస్తుంది: అజింక్య రహానే వరుస ఓటములు ఎదురైనా కెప్టెన్సీ వదిలేయాలనే ఆలోచన రాలేదన్న రహానే సవాళ్లను చూసి వెనకడుగు వేసే రకం తాను కాదని స్పష్టీకరణ ఐపీఎల్ 2026లో కేకేఆర్ ప్రస్థానం ఏడో స్థానంతో ముగింపు యువ ఆటగాళ్లు కార్తీక్ త్యాగి, అనుకుల్ రాయ్‌లపై ప్రశంసల వర్షం Read full story
Mon 12:41 కూర్చుని ఉద్యోగం చేస్తున్నారా? మీ కాళ్లలో ఈ 3 మార్పులు వస్తే ప్రమాదమే! ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్తప్రసరణకు ఆటంకం కాళ్ల వాపులు, నరాలు ఉబ్బడం ప్రధాన సంకేతాలు కాళ్లలో రక్తం గడ్డకడితే ప్రాణాంతక ముప్పు గంటకు ఒకసారి చిన్న విరామం అవసరం కాళ్ల వ్యాయామాలతో సమస్యను అడ్డుకోవచ్చు Read full story
Mon 12:39 లిక్కర్ స్కామ్‌తో నా భార్యకు సంబంధం లేదు: ఈడీ నోటీసులపై ఎంపీ కేశినేని చిన్ని క్లారిటీ! లిక్కర్ స్కామ్ కేసులో కేశినేని జానకి లక్ష్మికి ఈడీ సమన్లు తన భార్యకు వ్యక్తిగతంగా సమన్లు రాలేదన్న కేశినేని చిన్ని ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు నోటీసులు వచ్చాయని వెల్లడి గతంలో రాజ్ కేశిరెడ్డితో కలిసి ప్రైడ్ ఇన్‌ఫ్రా సంస్థను ఏర్పాటు చేశామన్న చిన్ని 2022లో ఆ సంస్థ నుంచి తన భార్య బయటకు వచ్చిందని వెల్లడి Read full story
Mon 12:14 పాకిస్థాన్‌తో భారత్‌కు ఉన్న సమస్య వేరు: మార్కో రుబియో పాక్ మధ్యవర్తిత్వంపై భారత్‌కు అభ్యంతరాలు లేవన్న అమెరికా ఉగ్రవాదంపై మాత్రం భారత్ ఎప్పుడూ ఆందోళన వ్యక్తం చేస్తుందని వెల్లడి నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన మార్కో రూబియో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొననున్న అమెరికా మంత్రి భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని ధీమా Read full story
Mon 12:06 బీ అలర్ట్.. రోళ్లు పగిలే 'రోహిణి కార్తె' ప్రారంభం జూన్ 7 వరకు కొనసాగనున్న రోహిణి కార్తె మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యధికంగా ఉండనున్న ఎండ ప్రభావం అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిది Read full story
Mon 12:00 న్యూజిలాండ్‌లో ఉబర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న భారతీయ వ్యక్తి మృతి! న్యూజిలాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత సంతతి వ్యక్తి దుర్మరణం ఉబర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రమణ్‌దీప్ ధిల్లాన్ మృతుడికి భార్య, ఏడాది వయసున్న కూతురు 2015లో న్యూజిలాండ్ వెళ్లిన పంజాబ్‌కు చెందిన మృతుడు బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు భారీగా విరాళాల సేకరణ Read full story
Mon 11:57 వాత తప్పదా?.. మరో రూ.20 పెరగనున్న లీటర్ పెట్రోల్? ఇప్పటి వరకు రూ.7.38 పెరిగిన పెట్రో ధరలు పెంపు ఇంతటితో ఆగదని నిపుణుల అంచనా పశ్చిమాసియా యుద్ధంతో కంపెనీలకు భారీ నష్టాలు అవే తీరే వరకు పెంపు తప్పదని అంచనా Read full story
Mon 11:55 ఓటీటీ ఆడియన్స్ ను కట్టిపడేస్తున్న కన్నడ క్రైమ్ థ్రిల్లర్! కన్నడలో రూపొందిన 'హయగ్రీవ' పురాణాలతో ముడిపడిన క్రైమ్ థ్రిల్లర్ ఫిబ్రవరి 27న విడుదలైన సినిమా ఈ నెల 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్ తెలుగులోనూ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ Read full story
Mon 11:49 పర్సంటేజ్ కోసం పట్టు.. థియేటర్ల వివాదంపై రంగంలోకి చిరంజీవి.. ‘పెద్ది’ విడుదలపై ఉత్కంఠ! నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ముదిరిన పర్సంటేజ్ వివాదం సమస్య పరిష్కారానికి రంగంలోకి దిగిన మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ 'పెద్ది' చిత్రం విడుదలపై నెలకొన్న ఉత్కంఠ శ్లాబ్ విధానం అమలు చేయకుంటే ప్రదర్శన నిలిపివేస్తామన్న ఎగ్జిబిటర్లు చిరంజీవి నివాసంలో ఎగ్జిబిటర్లతో నేడు కీలక సమావేశం Read full story