Thu 17:45 48.1 డిగ్రీలు... పిడుగురాళ్లలో రాళ్లు పగిలే ఎండ! నిప్పుల కొలిమిలా ఏపీ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 48.1 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత పలు జిల్లాల్లో 47 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు రాష్ట్రంలోని 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా నమోదు వచ్చే సోమవారం వరకు ఎండల తీవ్రత కొనసాగుతుందని హెచ్చరిక Read full story
Thu 17:45 హైదరాబాద్‌లో విద్యుత్ ప్రమాదాలు.. భట్టివిక్రమార్కకు వీహెచ్ కీలక సూచన నగరంలో పలుచోట్ల విద్యుత్ వైర్లను మార్చాలన్న వీహెచ్ నిజాం కాలం నాటి వైర్లు ఉన్నాయన్న వీహెచ్ ఈ వైర్ల వల్ల ప్రమాదాలు జరిగి ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుందన్న వీహెచ్ Read full story
Thu 17:28 నా కెరీర్ ముగించడానికి అతడు అన్ని ప్రయత్నాలు చేశాడు: గుత్తా జ్వాల మాజీ బీఏఐ చీఫ్ వీకే వర్మపై జ్వాలా గుత్తా సంచలన ఆరోపణలు కామన్వెల్త్ గోల్డ్ గెలిచినా తనను అభినందించలేదని ఆవేదన సరైన మద్దతు లభించి ఉంటే వరల్డ్ నెం.1 అయ్యేదాన్నని వెల్లడి రెండుసార్లు జట్టు నుంచి అకారణంగా తొలగించారని ఆరోపణ నీరజ్ చోప్రాకు లభించినట్టు ప్రోత్సాహం ఉండాలన్న జ్వాలా Read full story
Thu 17:27 ఎబోలా కలకలం.. భారత్-ఆఫ్రికా శిఖరాగ్ర సదస్సు వాయిదా! విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో చర్చించి నిర్ణయం ఆఫ్రికా కూటమితో సంప్రదింపులు డీఆర్‌సీ, ఉగాండాలో అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీ Read full story
Thu 17:17 ఐటీ, ఫైనాన్షియల్ షేర్ల ఒత్తిడి.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు స్వల్ప నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ప్రధాన సూచీలు బలహీనపడినా లాభపడిన స్మాల్‌క్యాప్స్ రియల్టీ, సిమెంట్ రంగాలకు కొనుగోళ్ల మద్దతు ఆర్బీఐ పాలసీ, అంతర్జాతీయ పరిణామాలపై ఇన్వెస్టర్ల దృష్టి Read full story
Thu 17:04 మెగా క్లాప్: 30 ఏళ్ల రివర్స్ సీన్.. తమ్ముడి క్లాప్‌పై చిరంజీవి ఎమోషనల్ ట్వీట్! నేడు లాంఛనంగా ప్రారంభమైన చిరంజీవి 158వ చిత్రం అన్నయ్య సినిమాకు క్లాప్ కొట్టిన తమ్ముడు పవన్ కల్యాణ్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాను గుర్తుకు తెచ్చుకున్న మెగాస్టార్ Read full story
Thu 17:00 ఎయిరిండియా విమానంలో 179 మంది.. త్రుటిలో తప్పిన ప్రమాదం! బెంగళూరులో రన్‌వేను తాకిన విమానం తోక గాలి అలల ఉద్ధృతికి తప్పిన బ్యాలెన్స్ ప్రయాణికులు సురక్షితం విమానం నిలిపివేత దర్యాప్తు ప్రారంభించిన డీజీసీఏ Read full story
Thu 16:43 అందం కోసం ప్రాణాంతక మేకప్.. రాణి వాడిన ఆ పౌడర్ కథేంటి? పునరుజ్జీవన కాలంలో ప్రాచుర్యం పొందిన వెనీషియన్ సెర్యూస్ సీసం, వెనిగర్‌తో తయారుచేసిన విషపూరిత సౌందర్య లేపనం తెల్లని చర్మం కోసం ఉన్నత వర్గాల వారు వాడిన మేకప్ జుట్టు రాలడం, దంతాలు పాడవడం వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు రాణి ఎలిజబెత్-I కూడా దీనిని వాడినట్లు చారిత్రక కథనాలు Read full story
Thu 16:25 పుల్వామా దాడి మాస్టర్‌మైండ్ ఖతం.. పీఓకేలో ‘అజ్ఞాత వ్యక్తుల’ ఆపరేషన్! ముజఫరాబాద్‌లో హంజా బుర్హాన్ హతం గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో మృతి పుల్వామా దాడికి పేలుడు పదార్థాలు సరఫరా చదువుల నెపంతో ఉగ్రవాదిగా పాక్‌లో ఉగ్రవాదులను ఏరిపారేస్తున్న అజ్ఞాత వ్యక్తులు Read full story
Thu 16:16 ముగిసిన నిత్యానందరెడ్డి పోలీస్ కస్టడీ.. కడప సెంట్రల్ జైలుకు తరలింపు పెద్ద దస్తగిరి హత్య కేసులో ప్రధాన నిందితుడు నిత్యానందరెడ్డి కోర్టు అనుమతితో రెండు రోజుల పాటు విచారించిన చిన్న చౌక్ పోలీసులు హత్య వెనుక మరికొందరి పాత్ర ఉన్నట్టు విచారణలో తేలినట్టు సమాచారం Read full story