Mon 09:37 తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి మధురై సమీపంలో కారు ప్రమాదం మృతుల్లో ముగ్గురు మహిళలు సహా ఒకే కుటుంబ సభ్యులు ఆలయానికి వెళ్లి వస్తుండగా అదుపుతప్పిన వాహనం Read full story
Mon 09:35 బెంగాల్‌లో రగడ.. గోవులకు బర్త్ సర్టిఫికెట్ అడిగిన బీజేపీ ఎమ్మెల్యే పశువులతో వెళ్తున్న వాహనాన్ని అడ్డగించిన బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్ర వధకు 14 ఏళ్ల వయసు నిబంధన ఉందంటూ బర్త్ సర్టిఫికెట్ చూపాలని డిమాండ్ అక్రమ రవాణాపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక రేఖా పాత్ర వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆవులకు సర్టిఫికెట్లు ఇస్తున్నారా? అని టీఎంసీ ప్రశ్న Read full story
Mon 09:19 ‘నేను ఇరుక్కుపోయాను.. నువ్వు చిక్కుకోవద్దు’.. స్నేహితురాలికి మాజీ మిస్ పూణె చివరి సందేశం! భోపాల్‌లోని అత్తారింట్లో అనుమానాస్పద స్థితిలో మృతి ఇది ఆత్మహత్య కాదు హత్యేనంటూ సీఎం ఇంటి వద్ద కుటుంబం ఆందోళన నిజం తేలేవరకు అంత్యక్రియలు చేసేది లేదన్న తల్లిదండ్రులు ఢిల్లీ ఎయిమ్స్‌లో రీపోస్టుమార్టం చేయాలని డిమాండ్ Read full story
Mon 09:11 కొమ్ముతో సఫారీని ఎత్తిపడేసిన ఖడ్గమృగం.. వీడియో ఇదిగో! అస్సాం మానస్ నేషన్ పార్క్‌లో ఘటన కోపంతో జీపును తిరగేయడానికి రైనో యత్నం భయంతో టూరిస్టులు కేకలు డ్రైవర్ సమయస్ఫూర్తితో తప్పిన ప్రమాదం వీడియో నెట్టింట వైరల్ Read full story
Mon 09:00 కట్టుకున్న భార్యపై కర్కశం.. ప్రైవేట్ భాగాల్లో రాడ్ పెట్టి హత్య ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లాలో ఘటన భార్య గర్భవతి కావడంతో కడుపులోని బిడ్డ కూడా మృతి హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం ఆసుపత్రిలో వదిలేసి పరారైన నిందితుడు గాలించి నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు Read full story
Mon 08:48 కన్య మౌనం వివాహానికి సమ్మతమే.. తాలిబన్ల కొత్త చట్టం ఆఫ్ఘనిస్థాన్‌లో వివాదాస్పద కుటుంబ చట్టాన్ని ప్రవేశపెట్టిన తాలిబన్లు బాల్య వివాహాలు, విడాకులపై తండ్రి, తాతలకు విస్తృత అధికారాలు కొత్త చట్టంపై అంతర్జాతీయంగా, హక్కుల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత మహిళల విద్య, ఉపాధిపై ఇప్పటికే ఉన్న ఆంక్షలకు ఈ చట్టం అదనం Read full story
Mon 08:44 ఇరాన్ వార్ ఎఫెక్ట్: అమెరికాలో మండిపోతున్న ధరలు, ట్రంప్‌కు చిక్కులు ప్రజల ఆర్థిక పరిస్థితి తనకు ముఖ్యం కాదన్న ట్రంప్ ట్రంప్ విధానాలతోనే ఆర్థిక భారం పడుతోందని డెమొక్రాట్ల విమర్శ దేశ భద్రతే ముఖ్యమని, ఇది తాత్కాలికమేనని రిపబ్లికన్ల వాదన అమెరికాలో గ్యాలన్ గ్యాస్ ధర 4.51 డాలర్లకు చేరిక Read full story
Mon 08:28 ప్లేఆఫ్స్‌కు ఆర్‌సీబీ.. సింహాల కంటే బిగ్గరగా గర్జించారంటూ విజయ్ మాల్యా ప్రశంసలు ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా ఆర్సీబీ ‘మా పెద్ద సింహాలు’ అంటూ ఆర్సీబీని కొనియాడిన మాజీ ఓనర్ మాల్యా పాయింట్ల పట్టికలో 18 పాయింట్లతో అగ్రస్థానంలో బెంగళూరు వరుసగా ఆరో ఓటమితో పంజాబ్ ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం Read full story
Mon 08:20 భారత్‌కు డబుల్ షాక్.. రష్యా చమురుపై అమెరికా ఆంక్షలతో కొత్త చిక్కులు రష్యా చమురుపై అమెరికా ఆంక్షల మినహాయింపునకు ముగింపు ఇరాన్ యుద్ధంతో ఇప్పటికే అస్థిరంగా చమురు సరఫరా భారత్‌పై ఒకేసారి రెండు వైపుల నుంచి ఇంధన ఒత్తిడి ఇటీవలే రూ.3 పెరిగిన ఇంధన ధరలు.. మళ్లీ పెరిగే అవకాశం Read full story
Mon 08:10 తిరుమల కొండల్లో పచ్చదనం.. అటవీ సంరక్షణలో దేశానికే ఆదర్శంగా టీటీడీ శేషాచల కొండల్లో 89.40 శాతానికి చేరిన పచ్చదనం అటవీ సంరక్షణలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన టీటీడీ అక్రమ నరికివేత, వేట నివారణకు 24 గంటల పటిష్ట నిఘా వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్యంపై ప్రత్యేక దృష్టి విదేశీ మొక్కల స్థానంలో గంధం, ఎర్రచందనం పెంపకం Read full story