ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • విజయవాడలో వైద్యుడి మోసం.. పెళ్లి దాచి నర్సుతో నాలుగేళ్లు కాపురం, కేసు నమోదు
    Sat 08:32

    విజయవాడలో వైద్యుడి మోసం.. పెళ్లి దాచి నర్సుతో నాలుగేళ్లు కాపురం, కేసు నమోదు

    • పెళ్లి విషయం దాచి నర్సుతో నాలుగేళ్లుగా కాపురం చేసిన వైద్యుడు
    • విజయవాడలో డాక్టర్ భాస్కర్‌పై మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
    • రెండుసార్లు అబార్షన్ చేయించాడని బాధితురాలి ఆరోపణ
    • ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు
    Read full story
  • లంచ్ బాక్స్‌తో సచివాలయానికి.. సమయపాలనతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్
    Sat 08:26

    లంచ్ బాక్స్‌తో సచివాలయానికి.. సమయపాలనతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్

    • సాధారణ ఉద్యోగిలా విధులకు హాజరవుతున్న తమిళనాడు సీఎం విజయ్
    • సమయానికి ముందే సచివాలయానికి 
    • ఇంటి నుంచే లంచ్ బాక్స్
    • రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంపైనే ప్రధానంగా దృష్టి
    • ఎన్నికల హామీల అమలుకు వనరుల సమీకరణపై అధికారులతో సమీక్షలు
    Read full story
  • ఐదో అంతస్తు నుంచి కిందపడ్డ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నేతలకు గాయాలు
    Sat 08:24

    ఐదో అంతస్తు నుంచి కిందపడ్డ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నేతలకు గాయాలు

    • హైదరాబాద్‌లో తెగిపడిన అపార్ట్‌మెంట్ లిఫ్ట్
    • ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు, ఆసుపత్రికి తరలింపు
    • పార్టీ సమావేశం ముగించుకుని వస్తుండగా ఘటన
    Read full story
  • ఏపీ విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాల జాతర.. 629 ఏఈఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఓకే
    Sat 08:15

    ఏపీ విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాల జాతర.. 629 ఏఈఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఓకే

    • ఏపీ విద్యుత్ సంస్థల్లో 629 ఏఈఈ పోస్టుల భర్తీకి ఆమోదం
    • ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలలో ఖాళీల భర్తీకి ప్రభుత్వ నిర్ణయం
    • వార్షిక జాబ్ క్యాలెండర్‌లో భాగంగా ఈ నియామకాలు
    • రాతపరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక
    • ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల హర్షం
    Read full story
  • భోజ్‌శాల తీర్పు బాబ్రీ మసీదు తీర్పులాంటిదే: అసదుద్దీన్ ఒవైసీ
    Sat 08:12

    భోజ్‌శాల తీర్పు బాబ్రీ మసీదు తీర్పులాంటిదే: అసదుద్దీన్ ఒవైసీ

    • భోజ్‌శాల తీర్పు బాబ్రీ మసీదు తీర్పును పోలి ఉందన్న ఒవైసీ
    • ఇది కూడా నమ్మకం ఆధారంగానే ఇచ్చిన తీర్పు అని విమర్శ
    • ప్రార్థనా స్థలాల చట్టాన్ని, చారిత్రక ఆధారాలను హైకోర్టు విస్మరించిందని ఆరోపణ
    • మోదీ ప్రభుత్వం, ఏఎస్ఐ కుమ్మక్కయ్యాయని వ్యాఖ్యలు
    • ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశాభావం
    Read full story
  • మహిళల క్రికెట్‌లో సరికొత్త చరిత్ర.. పాక్ కెప్టెన్ ఫాతిమా ప్రపంచ రికార్డ్
    Sat 07:55

    మహిళల క్రికెట్‌లో సరికొత్త చరిత్ర.. పాక్ కెప్టెన్ ఫాతిమా ప్రపంచ రికార్డ్

    • 15 బంతుల్లోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు
    • 18 బంతుల రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించిన ఫాతిమా
    • ఈ మ్యాచ్‌లో 19 బంతుల్లో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచిన పాక్ కెప్టెన్
    • ఫాతిమా మెరుపులతో పాకిస్థాన్ 223 పరుగుల భారీ స్కోరు
    Read full story
  • సౌదీలో ఘనంగా టీడీపీ మహానాడు.. తరలివచ్చిన ప్రవాసాంధ్రులు
    Sat 07:45

    సౌదీలో ఘనంగా టీడీపీ మహానాడు.. తరలివచ్చిన ప్రవాసాంధ్రులు

    • హాజరైన ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మహాసేన రాజేశ్
    • 1700 కిలోమీటర్ల దూరం నుంచి తరలివచ్చిన అభిమానులు
    • విజయవాడకు నేరుగా విమానాల కోసం మహానాడులో తీర్మానం
    • గాయకులు రఘు కుంచె, మాలవిక సంగీత విభావరి
    Read full story
  • అత్యాచారం కేసులో సీఐ చిన్న మల్లయ్యకు హైకోర్టులో చుక్కెదురు
    Sat 07:35

    అత్యాచారం కేసులో సీఐ చిన్న మల్లయ్యకు హైకోర్టులో చుక్కెదురు

    • ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయస్థానం
    • కేసు విచారణ ప్రాథమిక దశలో ఉందని, నిందితుడు పరారీలో ఉన్నాడని పేర్కొన్న కోర్టు
    • పల్నాడు జిల్లాలో మహిళ ఫిర్యాదుతో ఏప్రిల్ 29న కేసు నమోదు
    Read full story
  • ఉన్నావ్ రేప్ కేసు: బీజేపీ మాజీ ఎమ్మెల్యే సెంగార్‌కు సుప్రీంకోర్టు షాక్.. జీవిత ఖైదు రద్దుపై స్టే
    Sat 07:26

    ఉన్నావ్ రేప్ కేసు: బీజేపీ మాజీ ఎమ్మెల్యే సెంగార్‌కు సుప్రీంకోర్టు షాక్.. జీవిత ఖైదు రద్దుపై స్టే

    • జీవిత ఖైదు రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టిన సుప్రీంకోర్టు
    • పోక్సో చట్టం కింద ఎమ్మెల్యే ప్రజా సేవకుడు కాదనడం సరైంది కాదన్న ధర్మాసనం 
    • రెండు నెలల్లోగా ప్రధాన అప్పీల్‌పై తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు ఆదేశం 
    • సెంగార్ విడుదలతో బాధితురాలి కుటుంబానికి వేధింపులు ఎదురైనట్లు ఆరోపణలు
    Read full story
  • సైబర్ నేరాలకు చెక్.. ఏపీలో 90 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకటించిన డీజీపీ
    Sat 07:21

    సైబర్ నేరాలకు చెక్.. ఏపీలో 90 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకటించిన డీజీపీ

    • రాష్ట్రంలో 'ఏపీ సైబర్ గార్డ్' పేరుతో కొత్త వ్యవస్థ ఏర్పాటు
    • సైబర్ నేరాల కట్టడికి 90 రోజుల ప్రత్యేక కార్యాచరణ
    • ఫిర్యాదు చేసిన 30 నిమిషాల్లోనే రికవరీకి చర్యలు
    • తొలిదశలో 500 మంది సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
    • సోషల్ మీడియా దుష్ప్రచారంపై కఠిన చర్యలకు ఆదేశం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV