Fri 20:05 తమిళనాడు సీఎం విజయ్ కి చిరంజీవి ఫోన్ విజయ్‌కి ఫోన్ చేసి అభినందనలు తెలిపిన చిరంజీవి ఎంజీఆర్ లాగే నిస్వార్థ, ప్రజారంజక పాలన అందించాలన్న చిరంజీవి చిరంజీవిలాంటి పెద్దల మాటలు తనకు బలాన్నిస్తాయన్న విజయ్ Read full story
Fri 19:49 చంద్రబాబు సంచలన నిర్ణయం... కేవలం ఆన్ లైన్ లోనే మహానాడు! పొదుపు చర్యలు ప్రకటించిన ప్రధాని మోదీ నెల్లూరులో మహానాడు నిర్వహణకు ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లు మోదీ పిలుపు నేపథ్యంలో చంద్రబాబు కీలక నిర్ణయం హైబ్రిడ్ విధానంలో రెండ్రోజుల పాటు టీడీపీ మహానాడు ఎన్టీఆర్ భవన్ లో స్టేజి ఏర్పాటు... రాష్ట్రవ్యాప్తంగా స్క్రీన్లపై ప్రసారం Read full story
Fri 19:29 రికార్డు స్థాయిలో ఐపీఎల్ వ్యూయర్ షిప్... ఇంకా పెరిగే చాన్స్! టీవీ, డిజిటల్‌కు కలిపి 1.1 బిలియన్ వ్యూస్ టీవీ వ్యూయర్‌షిప్ 50 కోట్ల మార్కు క్రాస్ డిజిటల్ విభాగంలో 15 శాతం వృద్ధి Read full story
Fri 19:25 ట్రెండ్‌గా మారిన సీఎం విజయ్ స్టైల్.. ఆ కాంబో బట్టల కోసం ఎగబడుతున్న జనం వైరలవుతున్న బ్లాక్ బ్లేజర్, వైట్ షర్ట్ ఈ కాంబోను అమ్ముతున్న చెన్నై సిల్క్స్ లుక్‌ను ఇష్టపడుతున్న యూత్ కమర్షియల్ ప్రమోషన్లపై సోషల్ మీడియాలో విమర్శలు Read full story
Fri 19:21 మరో విజయంపై కన్నేసిన సీఎస్కే... టాస్ గెలిచిన లక్నో ఐపీఎల్ 2026లో చెన్నై, లక్నో మధ్య కీలక మ్యాచ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ వికెట్ నెమ్మదిగా ఉండటంతోనే బౌలింగ్ తీసుకున్నామని చెప్పిన పంత్ 170-180 పరుగులు చేస్తే మంచి స్కోరేనన్న చెన్నై కెప్టెన్ రుతురాజ్ చెన్నై జట్టులో అరంగేట్రం చేస్తున్న స్పెన్సర్ జాన్సన్ Read full story
Fri 18:52 మెట్రోలో సాధారణ ప్రయాణికుడిలా తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ప్రజా రవాణా వినియోగంపై అవగాహన కల్పించేందుకు మెట్రోలో పయనం ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని విన్నపం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని పిలుపు Read full story
Fri 18:48 నా పేరు వాడొద్దు... కోర్టును ఆశ్రయించిన బండి సంజయ్ పోక్సో కేసులో తన పేరును ఉపయోగించకుండా చూడాలని పిటిషన్ ఇప్పటి వరకు వాడిన వీడియోలు తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి తన కుమారుడి వివాదంలో తన పేరు ఉపయోగించకుండా ఉత్తర్వులివ్వాలన్న బండి సంజయ్ Read full story
Fri 18:43 గ్లోబల్ డిఫెన్స్ మ్యాప్‌లో ఏపీ.. పవన్ కల్యాణ్ ప్రశంసలు పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చారిత్రాత్మక ఘట్టమన్న పవన్ కల్యాణ్ పారిశ్రామికంగా ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని వ్యాఖ్య Read full story
Fri 18:33 భోజ్‌శాల హిందువులదే.. మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ముస్లింల శుక్రవారం నమాజ్ హక్కు రద్దు మసీదుకు ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలని సూచన లండన్ నుంచి విగ్రహం తీసుకురావాలని ఆదేశం ఏఎస్‌ఐ సర్వే ఆధారంగా తీర్పు Read full story
Fri 18:28 పామాయిల్ ఒంటికి మంచిది కాదా?... నిపుణులు ఏం చెబుతున్నారంటే...! దేశ ఆహార భద్రతకు పామాయిల్ చాలా కీలకమని నిపుణుల అభిప్రాయం శాస్త్రీయ ఆధారాలు లేకుండా దేన్నీ నిందించమని స్పష్టం చేసిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ దిగుమతులు తగ్గించి, దేశీయంగా పామాయిల్ సాగును పెంచేందుకు కేంద్రం చర్యలు సోషల్ మీడియా ప్రచారంతో పామాయిల్‌పై అపోహలు పెరుగుతున్నాయని ఆందోళన 2025-26 నాటికి సాగు లక్ష్యాన్ని 10 లక్షల హెక్టార్లకు పెంచిన ప్రభుత్వం Read full story