ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • శర్వానంద్ 'భోగి'.. మందారంగా డింపుల్ హయతి ఫస్ట్ లుక్
    01 Tue 09:38

    శర్వానంద్ 'భోగి'.. మందారంగా డింపుల్ హయతి ఫస్ట్ లుక్

    • 'మందారం' అనే శక్తిమంతమైన పాత్రలో నటిస్తున్న డింపుల్
    • 1960ల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా చిత్రం
    • హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో కొనసాగుతున్న షూటింగ్
    • రక్షాబంధన్ సందర్భంగా ఆగస్టు 28న పాన్ ఇండియా రిలీజ్
  • అంగారకుడిపై ‘చిరుతపులి మచ్చలు’.. ఒకప్పటి జీవరాశి ఉనికికి బలమైన ఆధారాలు!
    02 Sat 10:26

    అంగారకుడిపై ‘చిరుతపులి మచ్చలు’.. ఒకప్పటి జీవరాశి ఉనికికి బలమైన ఆధారాలు!

    • జెజెరో క్రేటర్‌లోని ‘చేయావా ఫాల్స్’ అనే రాయిపై వింత ఆనవాళ్లు 
    • ‘చేయావా ఫాల్స్’ అనే రాయిపై కనుగొన్న పర్సవరెన్స్ రోవర్
    •  భూమిపై సూక్ష్మజీవుల ఉనికిని సూచించే సేంద్రియ అణువులు, ‘చిరుతపులి మచ్చలు’ వంటి ఆకృతులు 
    • సుమారు 3.5 బిలియన్ల సంవత్సరాల క్రితం అంగారకుడిపై జీవం ఉండొచ్చన్న శాస్త్రవేత్తలు 
    • ‘మార్స్ శాంపిల్ రిటర్న్’ మిషన్ ద్వారా ఈ రాతి నమూనాలను భూమికి తీసుకురానున్న నాసా
  • ‘చీఫ్‌ బ్రేకప్‌ ఆఫీసర్‌’.. నెలకు రూ.2.8 లక్షల జీతం.. ఇలాంటి ఉద్యోగాలూ ఉంటాయా?
    03 Sat 10:07

    ‘చీఫ్‌ బ్రేకప్‌ ఆఫీసర్‌’.. నెలకు రూ.2.8 లక్షల జీతం.. ఇలాంటి ఉద్యోగాలూ ఉంటాయా?

    • బ్రేకప్‌ చెప్పేందుకు 'చీఫ్‌ బ్రేకప్‌ ఆఫీసర్‌' ఉద్యోగం
    • భాగస్వామి తరఫున సున్నితంగా బ్రేకప్‌ చెప్పడమే బాధ్యత
    • ‘ఘోస్టింగ్‌’ సంస్కృతిని తగ్గించడమే కంపెనీ లక్ష్యం
    • కనీసం 3 బ్రేకప్‌ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం
    • ‘రిలేషన్‌షిప్‌’, ‘సిచ్యుయేషన్‌షిప్‌’, ‘ఇట్స్‌ కాంప్లికేటెడ్‌’ మధ్య తేడా తెలిసి ఉండాలని షరతు
  • పెళ్లైన నెలకే విషాదం.. కోతులకు భయపడి కొండపై నుంచి పడి నవ వధువు మృతి
    04 Sat 09:58

    పెళ్లైన నెలకే విషాదం.. కోతులకు భయపడి కొండపై నుంచి పడి నవ వధువు మృతి

    • కోతులకు పండ్లు పెడుతుండగా చుట్టుముట్టడంతో ఘటన
    • భయంతో కాలు జారి కిందపడిపోయిన 24 ఏళ్ల యువతి
    • పెళ్లయిన నెల రోజులకే తూత్తుకుడిలో విషాదం
    • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  • రాజస్థాన్ చరిత్రలో సరికొత్త అధ్యాయం: శతాబ్దాల సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ.. 13 ఏళ్ల బాలికకు ‘రాజపగ్గాల’ బాధ్యత!
    05 Sat 09:54

    రాజస్థాన్ చరిత్రలో సరికొత్త అధ్యాయం: శతాబ్దాల సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ.. 13 ఏళ్ల బాలికకు ‘రాజపగ్గాల’ బాధ్యత!

    • పాలి జిల్లాలో శతాబ్దాల కాలం నాటి పురుషాధిక్య రాజ్‌పుత్ సంప్రదాయం బద్దలు
    • ‘పాగ్ కా దస్తూర్’ ద్వారా ఖేర్వాగఢ్ వంశ వారసురాలిగా 13 ఏళ్ల తేజస్వి కుమారి జోధా
    • ఇటీవల మరణించిన తండ్రి వారసత్వాన్ని స్వీకరించిన ఏడో తరగతి బాలిక
    • గులాబీ తలపాగా, నుదుటిపై రక్త తిలకంతో వేడుక నిర్వహణ
    • మగ వారసుడు లేక 65 ఏళ్లుగా నిలిచిపోయిన చారిత్రాత్మక క్రతువు
  • హోటళ్లలో 13 నంబర్ ఎందుకు ఉండదు? అసలు రహస్యం ఇదే!
    06 Sat 09:36

    హోటళ్లలో 13 నంబర్ ఎందుకు ఉండదు? అసలు రహస్యం ఇదే!

    • ‘నార్స్’ పురాణాల ప్రకారం 13వ అతిథి రావడంతో విషాదం
    • యేసు ప్రభువు చివరి విందులో పాల్గొన్న 13వ వ్యక్తి జూడాస్
    • అందుకే ఇప్పటికీ కొందరు 13 సంఖ్యను అశుభంగా భావిస్తారు
    • ఆసియాలో 4, 9 సంఖ్యలను అశుభంగా భావిస్తుంటారు
    • మరికొన్ని చోట్ల 420, 666, 911 సంఖ్యలనూ ఉపయోగించరు
  • యోగా వ‌ర్సెస్‌ జిమ్: గుండెకు ఏది మంచిది?.. వైద్య నిపుణుల స‌ల‌హా ఇదే!
    07 Sat 09:33

    యోగా వ‌ర్సెస్‌ జిమ్: గుండెకు ఏది మంచిది?.. వైద్య నిపుణుల స‌ల‌హా ఇదే!

    • జిమ్‌కు యోగా పోటీ కాదు, భాగస్వామి అంటున్న నిపుణులు
    • గుండె కండరాలను బలపరిచి, రక్త ప్రసరణను మెరుగుపర‌చ‌డంలో జిమ్ వర్కౌట్లు కీల‌కం
    • ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను ఇవ్వడం ద్వారా గుండెను కాపాడేది యోగా 
    • రెండింటినీ కలిపి చేయడం ద్వారానే సంపూర్ణ హృదయ ఆరోగ్యం సాధ్యమవుతుందని వెల్ల‌డి
    • వయసు, ఆరోగ్య పరిస్థితిని బట్టి వ్యాయామ ప్రణాళికను ఎంచుకోవాలని సూచ‌న‌
  • ‘దైవ దూషణ’ పేరుతో పాక్‌లో వ్యవస్థీకృత మాఫియా.. అమాయకులను ఇరికించి అడ్డగోలు వసూళ్లు!
    08 Sat 09:23

    ‘దైవ దూషణ’ పేరుతో పాక్‌లో వ్యవస్థీకృత మాఫియా.. అమాయకులను ఇరికించి అడ్డగోలు వసూళ్లు!

    • ‘దైవ దూషణ’ కేసుల్లో ఇరికించేందుకు వ్యవస్థీకృత క్రైమ్ నెట్‌వర్క్  
    • సోషల్ మీడియా ద్వారా మైనారిటీల టార్గెట్ 
    • నమ్మకం కుదిర్చి, మతంపై మాట్లాడేలా చేసి స్క్రీన్‌షాట్లతో బ్లాక్‌మెయిల్
    • కేసుల నుంచి తప్పించేందుకు భారీగా లంచాల వసూలు 
    • ఈ కేసులో ఎఫ్ఐఏ,  ఇస్లామిక్ పండితులకు కూడా సంబంధాలు
  • నన్ను సైతాన్ ఆవహించింది.. అందుకే రేప్ చేశా: కోర్టులో నిందితుడి వింత వాదన
    09 Sat 09:12

    నన్ను సైతాన్ ఆవహించింది.. అందుకే రేప్ చేశా: కోర్టులో నిందితుడి వింత వాదన

    • బ్రిటన్‌లో ఇద్దరు బాలికలపై అత్యాచారం 
    • 29 ఏళ్ల సుల్తానీ బకతాష్‌పై ఆరోపణలు
    • బాలికలకు వోడ్కా తాగించి ఆపై దారుణానికి పాల్పడ్డాడన్న ప్రాసిక్యూషన్ 
    • ఆఫ్ఘనిస్థాన్ నుంచి బ్రిటన్‌కు శరణార్థిగా వచ్చిన నిందితుడు
  • ‘13 సిక్సర్లు కొడతా అన్నాడు’.. వైభవ్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సంగక్కర
    10 Sat 09:07

    ‘13 సిక్సర్లు కొడతా అన్నాడు’.. వైభవ్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సంగక్కర

    • ఐపీఎల్‌లో జరిగిన ఆసక్తికర విషయం పంచుకున్న సంగక్కర
    • లక్నోతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్‌ ఆత్మవిశ్వాసానికి సంగక్కర ఫిదా
    • 13 సిక్సులు కొడతా అని బరిలోకి దిగినట్లు వెల్లడి
    • ఆ మ్యాచ్‌లో 10 సిక్సులు కొట్టి 93 పరుగులు చేసిన వైభవ్‌
    • 221 పరుగులు ఛేదించి గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV