01 Tue 06:50 పోస్టల్ శాఖ జీడీఎస్: మూడో మెరిట్ జాబితా విడుదల.. ఇండియా పోస్ట్ జీడీఎస్ మూడో మెరిట్ జాబితా విడుదల దేశవ్యాప్తంగా 6,690 మంది అభ్యర్థుల ఎంపిక ఆంధ్రప్రదేశ్‌లో 342, తెలంగాణలో 106 మందికి అవకాశం మే 26 లోగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి
02 Mon 16:24 ఓటమిని జీర్ణించుకోలేకపోయారా?.. అర్జెంటీనా ప్రవర్తన సిగ్గుచేటంటున్న ఫుట్‌బాల్ ప్రపంచం! ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్లో అర్జెంటీనాపై స్పెయిన్ విజయం ట్రోఫీ వేడుకలో స్పెయిన్‌ను అవమానించిన అర్జెంటీనా ఆటగాళ్లు ట్రోఫీ వేడుకకు వీపు చూపిన మెస్సీ సేన.. ఇది సిగ్గుచేటన్న విశ్లేషకులు గోల్డెన్ బాల్ అవార్డు సమయంలో మెస్సీ పేరుతో అభిమానుల నినాదాలు మ్యాచ్‌లో, ఆ తర్వాత ఇద్దరు అర్జెంటీనా ఆటగాళ్లకు రెడ్ కార్డులు
03 Mon 16:18 ఒకప్పుడు కరెంట్ బిల్లు కట్టలేకపోయాడు.. ఇప్పుడు ఏకంగా ఓ ద్వీపానికే యజమాని! కరెంట్ బిల్లు కట్టలేని స్థితి నుంచి ఎదిగిన ఎలిసన్ గ్యారేజ్‌లో మొదలైన ఒరాకిల్ ప్రయాణం 256 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రశ్రేణి బిలియనీర్ హవాయి లనాయ్ ద్వీపంలో 98 శాతం కొనుగోలు విలాసవంతమైన యాచ్‌లు, భారీ పెట్టుబడులు
04 Mon 16:10 హిందూ వివాహం కాంట్రాక్ట్ కాదు, భార్యపై ఆసక్తి పోయిందంటే కుదరదు: కర్ణాటక హైకోర్టు హిందూ వివాహం జీవితకాల పవిత్ర బంధమని కర్ణాటక హైకోర్టు భార్యపై ఆసక్తి పోయిందనే కారణంతో విడాకులు కోరడాన్ని తప్పుబట్టిన న్యాయస్థానం 20 ఏళ్ల వివాహ బంధం తర్వాత తప్పు చేసి ప్రయోజనం పొందలేరని స్పష్టీకరణ
05 Mon 16:06 పాకిస్థాన్‌ను చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం.. కోరలు చాస్తున్న పేదరికం పాకిస్థాన్‌లో ప్రమాదకర స్థాయికి చేరిన పేదరికం గడిచిన ఆరేళ్లలో 21.8శాతం నుంచి 28.9శాతానికి పెరిగిన వైనం పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లోనే ఎక్కువ ప్రభావం అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభాలే ప్రధాన కారణాలు వృద్ధి ఫలాలు సంపన్నులకే.. పేదలకు తప్పని కష్టాలు
06 Mon 15:45 విపక్షాల నిరసనలతో హోరెత్తిన పార్లమెంటు... ఉభయసభలు రేపటికి వాయిదా నీట్ లీక్‌పై విపక్షాల నిరసనలతో ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు తీవ్ర గందరగోళం నడుమ ఉభయ సభలు రోజంతటికి వాయిదా నీట్ అంశాన్ని ప్రస్తావించకుండా మాట్లాడిన ప్రధాని మోదీ విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరుతూ పార్లమెంట్ వద్ద ఆందోళనలు ఆగస్టు 13 వరకు 19 రోజుల పాటు కొనసాగనున్న సమావేశాలు
07 Mon 15:34 మీ సినిమాలో నటించడానికి నేను రెడీ.. రాజమౌళికి పీవీ సింధు ఫన్నీ రిక్వెస్ట్ జపాన్ ఓపెన్ గెలిచి చరిత్ర సృష్టించిన పీవీ సింధు సింధును అభినందిస్తూ పోస్ట్ పెట్టిన దర్శకధీరుడు రాజమౌళి మీ సినిమాలో నటించడానికి సిద్ధమంటూ సింధు రిప్లయ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీరిద్దరి సంభాషణ
08 Mon 15:29 స్కైరూట్ విజయం వేళ.. రాహుల్ వయసుపై ప్రధాని మోదీ చురకలు ప్రైవేట్ రాకెట్ ప్రయోగించిన యువతను ప్రశంసించిన ప్రధాని మోదీ రాహుల్ గాంధీ వయసును ఉద్దేశించి పరోక్షంగా సెటైర్లు స్కైరూట్ బృందం సగటు వయసు 28 అని వెల్లడి తాను మాట్లాడుతోంది 56 ఏళ్ల యువకుడి గురించి కాదన్న ప్రధాని
09 Mon 15:25 ‘‘సారీ నాన్నా.. 50 సార్లు ప్రయత్నించా’’.. కలచివేస్తున్న గోల్డ్ మెడలిస్ట్ చివరి లేఖ కాన్పూర్‌లో బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్య ప్రభుత్వ ఉద్యోగం కోసం 50 ప్రయత్నాలు సూసైడ్ నోట్‌లో తండ్రికి క్షమాపణ బీటెక్‌లో రాష్ట్రంలోనే మూడో ర్యాంకు సాధించిన విద్యార్థి గత కొన్ని నెలలుగా తీవ్ర మానసిక ఒత్తిడి
10 Mon 15:16 నాకు చాలా బాగా నచ్చిన సినిమా అది: చిన్నికృష్ణ సెటైర్! బ్లాక్ బస్టర్ కథలను అందించిన చిన్నికృష్ణ తనకి గ్యాప్ రావడం గురించిన ప్రస్తావన లౌక్యం తెలిసి ఉండాలని వ్యాఖ్య తనకి ఓవరాక్టింగ్ రాదని వెల్లడి అశ్వనీదత్ తో ఎలాంటి గొడవాలేదని వివరణ