01 Mon 18:13 చంద్రబాబు ఇంటి పక్కన ఎవరూ నివసించకూడదని ఇలా చేస్తున్నారా?: పేర్ని నాని చంద్రబాబు ఇంటి సమీపంలోని స్థలాన్ని గ్రీన్ బెల్ట్ గా ప్రకటించారన్న పేర్ని నాని రెసిడెన్షియల్ ఏరియాగా ఉన్న ఆ ప్రాంతం అకస్మాత్తుగా గ్రీన్ బెల్ట్‌గా ఎలా మారుతుందని ప్రశ్న అమరావతిని అవినీతికి కేంద్రంగా మార్చేశారని విమర్శ
02 Mon 15:25 ‘‘సారీ నాన్నా.. 50 సార్లు ప్రయత్నించా’’.. కలచివేస్తున్న గోల్డ్ మెడలిస్ట్ చివరి లేఖ కాన్పూర్‌లో బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్య ప్రభుత్వ ఉద్యోగం కోసం 50 ప్రయత్నాలు సూసైడ్ నోట్‌లో తండ్రికి క్షమాపణ బీటెక్‌లో రాష్ట్రంలోనే మూడో ర్యాంకు సాధించిన విద్యార్థి గత కొన్ని నెలలుగా తీవ్ర మానసిక ఒత్తిడి
03 Mon 15:16 నాకు చాలా బాగా నచ్చిన సినిమా అది: చిన్నికృష్ణ సెటైర్! బ్లాక్ బస్టర్ కథలను అందించిన చిన్నికృష్ణ తనకి గ్యాప్ రావడం గురించిన ప్రస్తావన లౌక్యం తెలిసి ఉండాలని వ్యాఖ్య తనకి ఓవరాక్టింగ్ రాదని వెల్లడి అశ్వనీదత్ తో ఎలాంటి గొడవాలేదని వివరణ
04 Mon 15:07 ఇలాంటి పెళ్లి గిఫ్ట్ చూసుండరు.. శతాబ్దాలుగా కలిసున్నట్టు ఏఐతో సృష్టి.. వధువు ఫిదా! కజకిస్థాన్ జంటకు స్నేహితుల అరుదైన పెళ్లి కానుక ఏఐ టెక్నాలజీతో వారి ప్రేమకథకు సినిమాటిక్ రూపం వివిధ యుగాలలో కలుసుకున్నట్టుగా సృజనాత్మక వీడియో వీడియో చూసి భావోద్వేగానికి గురైన వధువు
05 Mon 15:01 స్క్రీన్ టైమ్ ఎక్కువైందా?.. ఈ 7 జాగ్రత్తలతో మీ కళ్లకు రక్షణ! ప్రతి 20 నిమిషాలకు 20-20-20 నియమం పాటించడం ముఖ్యం ఒమెగా-3, విటమిన్లు అధికంగా ఉండే పోషకాహారం తీసుకోవాలంటున్న నిపుణులు యూవీ కిరణాల నుంచి రక్షణకు సన్‌గ్లాసెస్ తప్పనిసరి అని సూచన లక్షణాలు లేకున్నా క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం బెటర్ స్క్రీన్, పని చేసే చోట సరైన వెలుతురు ఉండేలా చూసుకోవాలని నిపుణుల సూచన
06 Mon 14:53 తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు కొత్త రూపు.. నూతన వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా 500 నూతన వాహనాలతో సేవలు అందించనున్న ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలకు ఉచిత, సురక్షిత రవాణా జీపీఎస్, ఏసీ, సీట్ బెల్టుల వంటి ఆధునిక సౌకర్యాలతో వాహనాల రూపకల్పన ఏటా సుమారు 2.75 లక్షల మంది బాలింతలకు ప్రయోజనం చేకూరనున్న అంచనా
07 Mon 14:41 త్రిపుర డీజీపీ ఆత్మహత్య.. పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో తీవ్ర కలకలం పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లోని తన కార్యాలయంలోనే ఘటన తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక నిర్ధారణ ఘటనా స్థలాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి మాణిక్ సాహా
08 Mon 14:36 దశాబ్దాల మొండి సమస్యకు మంత్రి నారా లోకేశ్ శాశ్వత పరిష్కారం మంగళగిరిలో దశాబ్దాల ఇంటి స్థలాల సమస్యకు మంత్రి లోకేశ్ పరిష్కారం 'మన ఇల్లు – మన లోకేశ్' కింద రెండో విడతలో 3 వేల మందికి పట్టాల పంపిణీ ఈ నెల 21, 22 తేదీల్లో లబ్ధిదారులకు పట్టాలు అందించనున్న మంత్రి నిషేధిత జాబితాలోని భూములకు ఎంజాయ్‌మెంట్ సర్టిఫికెట్లు జారీ సుమారు రూ.1,000 కోట్ల విలువైన భూములకు పేదలకు శాశ్వత హక్కులు
09 Mon 14:34 డెంగీపై భారత్‌కు తొలి వ్యాక్సిన్.. ‘క్యూడెంగా’కు ఆమోదం! భారత్‌లో తొలి డెంగీ వ్యాక్సిన్‌కు ఆమోదం నాలుగు రకాల డెంగీ వైరస్‌ల నుంచి రక్షణ మూడు నెలల వ్యవధిలో రెండు డోసులు ప్రయోగాల్లో ఆస్పత్రి చేరికలను 84 శాతం తగ్గించిన వైనం దేశీయ తయారీతో ధర తగ్గే అవకాశం
10 Mon 14:30 ఐపీఎస్ శిక్షణలో లైంగిక వేధింపుల కేసు.. ట్రైనీ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం మహిళా అధికారిణిపై వేధింపుల కేసు.. ఐపీఎస్ ట్రైనీ ఆత్మహత్యాయత్నం హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో విషం తాగి అపస్మారక స్థితిలోకి అంతకుముందు తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని సోషల్ మీడియాలో పోస్ట్ పోలీస్ కానిస్టేబుల్‌గా జీవితం ప్రారంభించి ఐపీఎస్‌కు ఎంపికైన ఉదయ్ కృష్ణారెడ్డి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు