01 Mon 13:40 ఏపీ-సింగపూర్ మధ్య డిజిటల్ వాణిజ్య కారిడార్.. గుంటూరు మిర్చికి గ్లోబల్ మార్కెట్: మంత్రి లోకేశ్ సింగపూర్‌తో ఏపీ వాణిజ్య బంధంపై మంత్రి లోకేశ్ చర్చలు విశాఖ లేదా కృష్ణపట్నం పోర్టులతో డిజిటల్ కారిడార్ ఏర్పాటుకు ప్రతిపాదన గుంటూరు మిర్చి ఎగుమతులకు సీఐసీ ప్లాట్‌ఫాం ద్వారా సహకారం ఏపీ-సింగపూర్ జాయింట్ కమాడిటీ ట్రేడ్ రౌండ్‌టేబుల్ ఏర్పాటుకు సూచన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపిన సీఐసీ
02 Sat 15:31 టెన్నిస్ కోర్ట్ నుంచి బోర్డ్‌రూమ్‌కు.. జొకోవిచ్ కొత్త ఇన్నింగ్స్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్‌కు గ్లోబల్ అడ్వైజర్‌గా జొకోవిచ్ సంస్థ నాయకత్వం, భాగస్వామ్య కంపెనీలతో కలిసి పనిచేయనున్న టెన్నిస్ స్టార్ ఆరోగ్యం, వెల్నెస్ రంగంలో విస్తరించేందుకు ఉపయోగపడనున్న జొకోవిచ్ అనుభవం రికార్డుస్థాయి 25వ గ్రాండ్‌స్లామ్ లక్ష్యంతో వింబుల్డన్ బరిలోకి దిగనున్న తరుణంలో ఈ నియామకం క్రీడల్లోని క్రమశిక్షణే వ్యాపారంలోనూ విజయానికి మూలమని వ్యాఖ్య
03 Sat 15:27 ఏంటీ ‘జూన్ థియరీ’?.. ఈ నెలలో ప్రేమ ఖాయమంటూ నెటింట్లో వైరల్! జూన్ థియరీపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ ఈ నెలలో కొత్తగా ప్రేమ పుడుతుందని ప్రచారం లేదా ఎక్స్ నుంచి మెసేజ్ వస్తుందని ఊహాగానాలు శాస్త్రీయ ఆధారాలు లేవంటున్న నిపుణులు ఆశావహ దృక్పథమే ఈ థియరీకి బలం అంటున్న ఎక్స్‌పర్ట్స్
04 Sat 15:22 అయోధ్య విరాళాల వివాదం.. మోదీ మౌనాన్ని ప్రశ్నించిన ప్రియాంక్ ఖర్గే అయోధ్య విరాళాల వివాదంపై 'మన్ కీ బాత్'లో మోదీ మాట్లాడాలన్న ప్రియాంక్ ఖర్గే భక్తుల మనోభావాలతో బీజేపీ ఆడుకుంటోందని విమర్శలు సిట్ దర్యాప్తులో 8 మంది అరెస్ట్, రూ. 80 లక్షల నగదు స్వాధీనం
05 Sat 15:17 ఏపీకి తమిళనాడు సీఎం విజయ్?.. కాకినాడ హోర్డింగ్ వెనుక అసలు కథేంటి? తమిళనాడు సీఎం విజయ్ ఏపీకి వస్తున్నారంటూ ప్రచారం కాకినాడలోని ఓ కాలేజీ వద్ద వెలసిన స్వాగత హోర్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పర్యటనపై అటు సీఎంవో, ఇటు కాలేజీ నుంచి లేని స్పష్టత ఇది కాలేజీ మార్కెటింగ్ స్ట్రాటజీ కావచ్చని అనుమానాలు
06 Sat 15:14 సాయికృష్ణ అదృశ్యం... వైసీపీ నేతలపై పవన్ కల్యాణ్ ఫైర్ క్రిమినల్స్‌కు కులం అంటగట్టే సంస్కృతిని తీవ్రంగా ఖండించిన పవన్ కల్యాణ్ యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన సాయికృష్ణను వెనకేసుకురావడంపై మండిపాటు బీసీలు ఐక్యంగా ఉండి, అడిగే స్థితి నుంచి ఇచ్చే స్థాయికి ఎదగాలని పిలుపు సంక్షేమం పేరుతో గత ప్రభుత్వం మౌలిక సదుపాయాలను నాశనం చేసిందని విమర్శ నిజమైన కార్యకర్తలను గుర్తించి, నాయకులుగా తీర్చిదిద్దేందుకే పార్టీ నిర్మాణ కమిటీలు
07 Sat 14:41 85 వేల అక్కచెల్లెమ్మల జీవితాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారు: జగన్ మధ్యాహ్న భోజనం వండుతున్న వారి జీవితాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారన్న జగన్ స్మార్ట్ కిచెన్స్ పేరుతో వారిని రోడ్డున పడేసే కుట్ర చేస్తున్నారని మండిపాటు వారికి బకాయి పెట్టిన జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్
08 Sat 14:38 ఈ చెరకు రసం అమ్మే వ్యక్తి తెలివి చూస్తే.. ఎంబీఏ కూడా చిన్నదే! చెరకు రసం ధరల బోర్డు సోషల్ మీడియాలో వైరల్ ఐస్‌తో, ఐస్ లేకుండా వేర్వేరు ధరల నిర్ణయం హాఫ్ గ్లాస్‌కు ప్రత్యేక ధరతో మరో ఆప్షన్ వ్యాపారి బిజినెస్ సెన్స్‌పై ప్రశంసల వెల్లువ ‘స్టార్టప్ ఫౌండర్ల కంటే తెలివి’ అన్న ఎంటరేజ్ వ్యవస్థాపకురాలు
09 Sat 14:35 రెండేళ్లలో 500 నగరాలకు భారత్ ట్యాక్సీ సేవలు: అమిత్ షా గుజరాత్‌లో భారత్ ట్యాక్సీ సేవలను అధికారికంగా ప్రారంభించిన కేంద్రమంత్రి రాబోయే రెండేళ్లలో దేశంలోని 500కు పైగా నగరాలకు సేవలు విస్తరించనున్నట్లు ప్రకటన ఈ జులై 31 లోపు ఏడు ప్రధాన నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు వెల్లడి డ్రైవర్లను భాగస్వాములుగా చేసే సహకార నమూనాతో ఈ ప్లాట్‌ఫామ్ పనిచేస్తుందన్న అమిత్ షా 'సహకారం ద్వారానే శ్రేయస్సు' అనే ప్రధాని మంత్రాన్ని సాకారం చేస్తున్నట్లు వ్యాఖ్య
10 Sat 14:31 తిరుమల కొండపై భారీ రద్దీ... శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం వారాంతం కావడంతో తిరుమలకు పోటెత్తిన భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు పడుతున్నట్లు టీటీడీ వెల్లడి వైకుంఠం క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి షెడ్లు ఫుల్ భక్తులకు అల్పాహారం, పాలు అందిస్తున్న టీటీడీ సిబ్బంది