01 Mon 12:23 ముగిసిన జగన్ విదేశీ పర్యటన.. బెంగళూరు చేరుకున్న జగన్ దంపతులు 15 రోజుల పాటు యూరప్ లో గడిపిన జగన్ బిజీ రాజకీయాలకు దూరంగా కుటుంబంతో కలిసి సరదాగా గడిపిన వైసీపీ అధినేత రెండు రోజుల పాటు బెంగళూరులో విశ్రాంతి తీసుకోనున్న జగన్
02 Sat 22:51 మహారాష్ట్ర టెట్: డ్రెస్ కోడ్‌లో మార్పు.. హిజాబ్‌కు అనుమతి, కానీ షరతు! మహారాష్ట్ర టెట్ డ్రెస్ కోడ్‌లో కీలక మార్పులు పరీక్షకు హిజాబ్, బురఖా ధరించడానికి అనుమతి ముఖం, చెవులు స్పష్టంగా కనిపించాలన్న నిబంధన పేపర్ లీకేజీల నేపథ్యంలో కఠిన భద్రతా చర్యలు ఫేషియల్ రికగ్నిషన్ కోసమే ఈ నిబంధన అని అధికారుల స్పష్టీకరణ
03 Sat 22:38 సియా ఇంత ఘోరానికి పాల్పడుతుందని ఊహించలేదు: పెళ్లి కుదిర్చిన మేనమామ దిగ్భ్రాంతి కేతన్ అగర్వాల్ హత్య కేసులో సియా మేనమామ, అత్త వాంగ్మూలం సియా అలాంటిది కాదంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బంధువులు ప్రేమ కోసం ప్రియుడితో కలిసి హత్యకు ప్లాన్ పెళ్లి రద్దు కన్నా హత్యే సులభమని సియా భావించినట్లు పోలీసుల వెల్లడి సియా దోషిగా తేలితే కఠినంగా శిక్షించాలన్న ఆమె తల్లిదండ్రులు
04 Sat 22:38 టీఎన్‌సీసీ కొత్త అధ్యక్షుడిగా మాణికం ఠాకూర్ ప్రస్తుత అధ్యక్షుడు సెల్వపెరుంతగైపై ఏఐసీసీ వేటు డీఎంకేకు అనుకూలంగా ఉన్నారనే కారణంతో సెల్వపెరుంతగై తొలగింపు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవ ప్రదర్శన తర్వాత ఈ మార్పు సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకేతో బంధం బలోపేతమే లక్ష్యం
05 Sat 22:21 ఏపీ ఎయిర్‌పోర్టుల్లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. తిరుపతికి మినహాయింపు ఏపీ విమానాశ్రయాల్లో మద్యం అమ్మకాలకు అనుమతి ఆధ్యాత్మిక నగరం తిరుపతి ఎయిర్‌పోర్టుకు మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు 24 గంటల పాటు బార్లు, వైన్ షాపుల నిర్వహణకు అవకాశం భారీ ఫీజులతో కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం మూడేళ్ల తర్వాత ఈ విధానంపై సమీక్షించనున్న సర్కార్
06 Sat 22:11 పవన్ కు కులం రంగు పులిమారు... అనితను మేకప్ పేరిట అవమానించారు: సీఎం చంద్రబాబు ప్రత్యర్థి పార్టీపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజం పవన్, అనితపై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సీఎం రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకే వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపణ వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తనదేనని స్పష్టం చేసిన చంద్రబాబు నదుల అనుసంధానంతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ
07 Sat 22:09 సాయం చేద్దామని లాటరీ కొంటే.. కొన్న నాలుగు టికెట్లకూ బహుమతులు! వృద్ధుడికి సాయం చేసేందుకు లాటరీ టికెట్లు కొన్న మలయాళ నటుడు బాల కొనుగోలు చేసిన నాలుగు టికెట్లకూ బహుమతులు రావడంతో ఆనందం గెలవాలని కొనలేదని, కేవలం దయతోనే కొన్నానని వెల్లడించిన బాల గతంలో బాల భార్య కోకిలకు కూడా లాటరీలో బహుమతులు వచ్చిన మొత్తం చిన్నదే అయినా ఎంతో సంతోషంగా ఉందన్న నటుడు
08 Sat 21:51 మనం ఎందుకు అబద్ధాలు చెబుతాం? సైన్స్ ఏం చెబుతోంది? అబద్ధాలు చెప్పడం మెదడు అభివృద్ధిలో ఓ భాగం మనుగడ కోసం జంతువులు కూడా మోసం చేస్తాయన్న శాస్త్రవేత్తలు తరచూ అబద్ధాలు చెప్పడం వల్ల మానసిక, శారీరక ఒత్తిడి సమాజంలో నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదకరమైన అబద్ధాలు పది నిమిషాల సంభాషణలో చాలామంది 2-3 అబద్ధాలు చెబుతారంటున్న సైన్స్
09 Sat 21:43 అనంతగిరిలో రీల్స్ రచ్చ... ఉప్పల్ బాలుపై కేసు కదులుతున్న థార్ కారుపై నిలబడి ప్రమాదకర విన్యాసాలు పర్యాటకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు వివాదంపై క్షమాపణలు చెప్పిన ఉప్పల్ బాలు, వాహనం సీజ్
10 Sat 21:31 ప్రతి ఒక్కరూ కాలర్ ఎగరేసి చెప్పుకునేలా అమరావతి ఉంటుంది: సీఎం చంద్రబాబు కిష్టంశెట్టిపల్లెలో 'సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్'ను ప్రారంభించిన చంద్రబాబు ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు అమలుకు నిర్ణయం ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ రికార్డులతో సమగ్ర ఆరోగ్య పర్యవేక్షణ కాలర్ ఎగరేసేలా అమరావతి నిర్మాణం ఉంటుందని స్పష్టీకరణ వైసీపీ మూడు ముక్కల ఆట ఆడి రాష్ట్రాన్ని దెబ్బతీసిందని విమర్శ