01 Fri 10:17 అగ్నిప్రమాదం సృష్టించిన అద్భుతం.. ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన వీధి.. ఇందులో నడవాలంటే సాహసమే! ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన వీధిగా గిన్నిస్ రికార్డ్ సృష్టించిన స్ప్రూయర్‌హాఫ్‌స్ట్రాస్సే జర్మనీలోని రూట్‌లింగెన్ నగరంలో ఉన్న ఈ వీధి వెడల్పు కేవలం 31 సెంటీమీటర్లు 1726లో జరిగిన అగ్నిప్రమాదం తర్వాత ఏర్పడిన ఈ సందు నేడు ప్రముఖ పర్యాటక కేంద్రం ఇందులో ఒకేసారి ఒక్కరు మాత్రమే, అది కూడా పక్కకు తిరిగి వెళ్లగలరు దీనిని చూసేందుకు, ఇందులో నడిచేందుకు ఆసక్తి చూపిస్తున్న పర్యాటకులు
02 Mon 15:01 స్క్రీన్ టైమ్ ఎక్కువైందా?.. ఈ 7 అలవాట్లతో మీ కళ్లకు రక్షణ! ప్రతి 20 నిమిషాలకు 20-20-20 నియమం పాటించడం ముఖ్యం ఒమెగా-3, విటమిన్లు అధికంగా ఉండే పోషకాహారం తీసుకోవాలంటున్న నిపుణులు యూవీ కిరణాల నుంచి రక్షణకు సన్‌గ్లాసెస్ తప్పనిసరి అని సూచన లక్షణాలు లేకున్నా క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం బెటర్ స్క్రీన్, పని చేసే చోట సరైన వెలుతురు ఉండేలా చూసుకోవాలని నిపుణుల సూచన
03 Mon 14:53 తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు కొత్త రూపు.. నూతన వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా 500 నూతన వాహనాలతో సేవలు అందించనున్న ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలకు ఉచిత, సురక్షిత రవాణా జీపీఎస్, ఏసీ, సీట్ బెల్టుల వంటి ఆధునిక సౌకర్యాలతో వాహనాల రూపకల్పన ఏటా సుమారు 2.75 లక్షల మంది బాలింతలకు ప్రయోజనం చేకూరనున్న అంచనా
04 Mon 14:41 త్రిపుర డీజీపీ ఆత్మహత్య.. పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో తీవ్ర కలకలం పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లోని తన కార్యాలయంలోనే ఘటన తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక నిర్ధారణ ఘటనా స్థలాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి మాణిక్ సాహా
05 Mon 14:36 దశాబ్దాల మొండి సమస్యకు మంత్రి నారా లోకేశ్ శాశ్వత పరిష్కారం మంగళగిరిలో దశాబ్దాల ఇంటి స్థలాల సమస్యకు మంత్రి లోకేశ్ పరిష్కారం 'మన ఇల్లు – మన లోకేశ్' కింద రెండో విడతలో 3 వేల మందికి పట్టాల పంపిణీ ఈ నెల 21, 22 తేదీల్లో లబ్ధిదారులకు పట్టాలు అందించనున్న మంత్రి నిషేధిత జాబితాలోని భూములకు ఎంజాయ్‌మెంట్ సర్టిఫికెట్లు జారీ సుమారు రూ.1,000 కోట్ల విలువైన భూములకు పేదలకు శాశ్వత హక్కులు
06 Mon 14:34 డెంగీపై భారత్‌కు తొలి వ్యాక్సిన్.. ‘క్యూడెంగా’కు ఆమోదం! భారత్‌లో తొలి డెంగీ వ్యాక్సిన్‌కు ఆమోదం నాలుగు రకాల డెంగీ వైరస్‌ల నుంచి రక్షణ మూడు నెలల వ్యవధిలో రెండు డోసులు ప్రయోగాల్లో ఆస్పత్రి చేరికలను 84 శాతం తగ్గించిన వైనం దేశీయ తయారీతో ధర తగ్గే అవకాశం
07 Mon 14:30 ఐపీఎస్ శిక్షణలో లైంగిక వేధింపుల కేసు.. ట్రైనీ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం మహిళా అధికారిణిపై వేధింపుల కేసు.. ఐపీఎస్ ట్రైనీ ఆత్మహత్యాయత్నం హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో విషం తాగి అపస్మారక స్థితిలోకి అంతకుముందు తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని సోషల్ మీడియాలో పోస్ట్ పోలీస్ కానిస్టేబుల్‌గా జీవితం ప్రారంభించి ఐపీఎస్‌కు ఎంపికైన ఉదయ్ కృష్ణారెడ్డి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
08 Mon 14:12 క్రికెటర్ అయ్యుండి ఫుట్‌బాల్ పాఠాలా?.. షోయబ్ అక్తర్‌పై నెటిజన్ల సెటైర్లు! ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ షోలో పాల్గొన్న పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ రొనాల్డో ఫుట్‌బాల్ చరిత్రలోనే అతిపెద్ద బ్రాండ్ అని వ్యాఖ్య ఆటలో మాత్రం మెస్సీతో రొనాల్డోకు పోలికే లేదన్న మాజీ పేసర్ అక్తర్ విశ్లేషణపై సోషల్ మీడియాలో ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ట్రోలింగ్ క్రికెటర్ అయ్యుండి ఫుట్‌బాల్ గురించి చెప్పడమేంటని విమర్శలు
09 Mon 13:44 బిగ్‌బాస్ అభిమానులకు శుభవార్త.. సెప్టెంబరులో కొత్త సీజన్ ఒకేసారి ఆరు భాషల్లో కొత్త సీజన్లు షో చరిత్రలోనే అతిపెద్ద వేడుక తెలుగులో వ్యాఖ్యాతగా నాగార్జున ‘ఇండియాస్ బిగ్ రియాలిటీ’ పేరుతో ప్రత్యేక కాఫీ టేబుల్ బుక్
10 Mon 14:16 సీజేపీ కార్యకర్తలపైకి టియర్ గ్యాస్.. ఢిల్లీలో ఉద్రిక్తత.. పార్లమెంట్ గేట్లు బంద్! నీట్ అంశంపై సీజేపీ 'చలో సంసద్' పిలుపు పార్లమెంట్ వైపు ర్యాలీని అడ్డుకున్న పోలీసులు టియర్ గ్యాస్, లాఠీచార్జ్‌తో ఉద్రిక్తత ఢిల్లీలో ఇంటర్నెట్ సేవల నిలిపివేత అభిజీత్ దీప్కే నిరాహార దీక్ష విరమణ