ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సహజీవనం చేస్తున్న జంటలో రీచార్జ్ చిచ్చు.. ఉరేసుకున్న ప్రియురాలు
    Sat 10:17

    సహజీవనం చేస్తున్న జంటలో రీచార్జ్ చిచ్చు.. ఉరేసుకున్న ప్రియురాలు

    • హైదరాబాద్‌లోని జీడిమెట్ల పరిధిలో ఘటన 
    • సహజీవనం చేస్తున్న జంట మధ్య రీచార్జ్ విషయంలో వాగ్వాదం
    • ప్రియుడు ఫోన్ రీచార్జ్ చేయించలేదని యువతి ఆత్మహత్య
    Read full story
  • సీపీఐ రామకృష్ణకు మాతృవియోగం.. లోకేశ్ సంతాపం
    Sat 10:04

    సీపీఐ రామకృష్ణకు మాతృవియోగం.. లోకేశ్ సంతాపం

    • సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణకు మాతృవియోగం
    • 100 ఏళ్ల వయసులో కన్నుమూసిన ఆయన తల్లి గౌరమ్మ
    • కర్నూలు జిల్లాలోని స్వగ్రామంలో తుదిశ్వాస
    • రామకృష్ణ కుటుంబానికి నారా లోకేశ్ ప్రగాఢ సానుభూతి
    Read full story
  • ఇరాన్ ఆర్థిక మూలాలపై అమెరికా దెబ్బ.. దిగ్బంధనంతో 5 బిలియన్ డాలర్ల నష్టం!
    Sat 10:02

    ఇరాన్ ఆర్థిక మూలాలపై అమెరికా దెబ్బ.. దిగ్బంధనంతో 5 బిలియన్ డాలర్ల నష్టం!

    • గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో అమెరికా దిగ్బంధనంతో ఇరాన్‌కు తీవ్ర ఆర్థిక నష్టం
    • చమురు అమ్మకాల ద్వారా వచ్చే దాదాపు 5 బిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోయిన ఇరాన్
    • సుమారు 53 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురుతో 31 ట్యాంకర్లు సముద్రంలో నిలిచిపోయిన వైనం
    • ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి కొనసాగిస్తామని పెంటగాన్ స్ప‌ష్టీక‌ర‌ణ‌
    Read full story
  • జీటీ చీర్‌లీడర్‌పై చెన్నై అభిమాని కామెంట్.. దిమ్మతిరిగే కౌంటర్‌తో నోరు మూయించిన యువతి!
    Sat 09:58

    జీటీ చీర్‌లీడర్‌పై చెన్నై అభిమాని కామెంట్.. దిమ్మతిరిగే కౌంటర్‌తో నోరు మూయించిన యువతి!

    • ఐపీఎల్ మ్యాచ్‌లో చీర్‌లీడర్‌పై అభిమాని అనుచిత వ్యాఖ్య
    • ‘మేకప్ లేకుంటే బాగుంటావు’ అన్న ఫ్యాన్‌కు దిమ్మతిరిగే జవాబు
    • చీర్‌లీడర్‌కు మద్దతుగా నిలుస్తూ నెటిజన్ల ప్రశంసలు
    Read full story
  • ఇండియాలో అత్యంత పురాతన స్వీట్ షాప్.. 229 ఏళ్ల చరిత్ర.. ఎక్క‌డుందో తెలుసా?
    Sat 09:52

    ఇండియాలో అత్యంత పురాతన స్వీట్ షాప్.. 229 ఏళ్ల చరిత్ర.. ఎక్క‌డుందో తెలుసా?

    • ఆగ్రాలోని భగత్ హల్వాయికి 229 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర
    • 1795లో ప్రారంభమైనట్లుగా భావిస్తున్న ఈ చారిత్రక మిఠాయి దుకాణం
    • సంప్రదాయ రుచులకు, దేశీ నెయ్యితో చేసే స్వీట్లకు ప్రసిద్ధి
    • ఆగ్రా వెళ్లే పర్యాటకులు తప్పక సందర్శించే ప్రదేశంగా కీర్తి
    Read full story
  • ప్రభుత్వ భూమిలో నమాజ్ హక్కు కాదు.. సామూహిక ప్రార్థనలపై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
    Sat 09:43

    ప్రభుత్వ భూమిలో నమాజ్ హక్కు కాదు.. సామూహిక ప్రార్థనలపై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

    • సామూహిక ప్రార్థనలకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం
    • మత స్వేచ్ఛ ప్రజా శాంతి, నైతికతకు లోబడి ఉంటుందని స్పష్టీకరణ
    • భూ యాజమాన్యాన్ని నిరూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారని వ్యాఖ్య
    • యూపీలోని సంభాల్ జిల్లాలో ఓ భూమి వివాదంపై కోర్టు తీర్పు
    Read full story
  • రుతుపవనాలు ముందే రాక.. కానీ వేడి, ఉక్కపోత తప్పదు: ఐఎండీ
    Sat 09:36

    రుతుపవనాలు ముందే రాక.. కానీ వేడి, ఉక్కపోత తప్పదు: ఐఎండీ

    • ఈ ఏడాది సాధారణం కంటే ముందే రుతుపవనాలు
    • మే 14-16 మధ్య అండమాన్‌ను తాకనున్న నైరుతి
    • దేశవ్యాప్తంగా మే నెలలో అధిక వర్షపాతం అంచనా
    • చాలా ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ
    Read full story
  • హీరో అజిత్ మోటార్‌స్పోర్ట్స్ జర్నీపై సినిమా.. ‘గ్లాడియేటర్స్’గా పేరు ఖరారు
    Sat 09:25

    హీరో అజిత్ మోటార్‌స్పోర్ట్స్ జర్నీపై సినిమా.. ‘గ్లాడియేటర్స్’గా పేరు ఖరారు

    • అజిత్ కుమార్ మోటార్‌స్పోర్ట్ ప్రయాణంపై డాక్యుమెంటరీ ఫిల్మ్
    • ఏఎల్ విజయ్ దర్శకత్వం, జీవీ ప్రకాశ్ సంగీతం
    • త్వరలో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు
    • యువతకు స్ఫూర్తినివ్వడమే లక్ష్యమంటున్న చిత్రబృందం
    Read full story
  • గాయంతో పాటు మరో కారణం.. ధోనీ మ్యాచ్‌లకు రాకపోవడం వెనుక పెద్ద కథే ఉంది!
    Sat 09:21

    గాయంతో పాటు మరో కారణం.. ధోనీ మ్యాచ్‌లకు రాకపోవడం వెనుక పెద్ద కథే ఉంది!

    • జట్టుకు తాను డిస్ట్రాక్షన్ కాకూడదనే ఉద్దేశంతోనే ధోనీ మ్యాచ్‌లకు రావడం లేదన్న‌ హస్సీ 
    • తాను స్టేడియానికి వస్తే కెమెరాలు, అభిమానుల దృష్టి జట్టుపై కాకుండా తనపై ఉంటుందని ధోనీ భావన
    • ప్రస్తుతం పిక్క గాయంతో బాధపడుతున్న ధోనీ.. కోలుకునే ద‌శ‌లోనే ఉన్నాడ‌న్న బ్యాటింగ్ కోచ్‌
    • మ్యాచ్‌లకు రాకపోయినా ట్రైనింగ్‌లో పాల్గొంటూ ఆటగాళ్లలో ధోనీ ఆత్మవిశ్వాసం నింపుతున్నాడని వెల్ల‌డి
    Read full story
  • మధ్యప్రదేశ్ సీఎంతో దిగ్విజయ్‌సింగ్ భేటీ, పట్వారీతో రహస్య చర్చలు.. కాంగ్రెస్‌లో కలకలం
    Sat 09:17

    మధ్యప్రదేశ్ సీఎంతో దిగ్విజయ్‌సింగ్ భేటీ, పట్వారీతో రహస్య చర్చలు.. కాంగ్రెస్‌లో కలకలం

    • రైతుల సమస్యలు, గోధుమల సేకరణపై సీఎంతో చర్చ
    • అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జితూ పట్వారీతో రహస్య సమావేశం
    • గురుశిష్యుల మధ్య వాడివేడి వ్యాఖ్యల తర్వాత భేటీపై ఆసక్తి
    • మధ్యప్రదేశ్ రాజకీయాల్లో పెరిగిన ఊహాగానాలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV