కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయిన సానా సతీష్ బాబు
- కన్నా లక్ష్మీనారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన సతీష్ బాబు
- అల్పాహార విందు అనంతరం కాసేపు ముచ్చటించిన కన్నా, సతీష్ బాబు
- కార్యక్రమంలో పాల్గొన్న పలువురు టీడీపీ నాయకులు
ఈ కార్యక్రమంలో అరేటి అశోక్, తులసి ధర్మ చరణ్, చందనం శ్రీనివాస్, మాజీ మేయర్ కన్నా నాగరాజు, నాగేంద్ర, అసెంబ్లీ శ్రీనివాస్ తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు. అనంతరం, కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.