Fri 17:26 బాలయ్యతో ఒకే హెలికాప్టర్‌లో డింపుల్ హయతి గుంటూరులో సందడి చేసిన బాలయ్య, డింపుల్ హయతి హైదరాబాద్ నుండి గుంటూరుకు హెలికాప్టర్‌లో వచ్చిన బాలయ్య, డింపుల్ బాలయ్యతో సెల్ఫీ దిగిన డింపుల్ Read full story
Fri 17:11 ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ... భారత్ స్పందన ఇదే! ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణను స్వాగతించిన భారత్ శాంతికి దోహదపడే ప్రతి చర్యను సమర్థిస్తామని విదేశాంగ శాఖ వెల్లడి నిన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన ట్రంప్ హమాస్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించాలన్న ఇజ్రాయెల్ విజ్ఞప్తిపై భారత్ ఆచితూచి స్పందన Read full story
Fri 17:10 మమతా బెనర్జీ పాదయాత్రలో అనూహ్య ఘటన.. దూసుకొచ్చిన యువకుడు భద్రతా వలయాన్ని ఛేదించుకుని వచ్చిన యువకుడు మమత కాళ్లు మొక్కే ప్రయత్నం చేసిన వైనం దిగ్భ్రాంతికి గురైన మమతా బెనర్జీ యువకుడిని పక్కకు లాగేసిన సెక్యూరిటీ సిబ్బంది Read full story
Fri 17:07 చెవిరెడ్డి కుటుంబం అవినీతి, అక్రమాలపై పూర్తి వివరాలు బయటపెడతా: పులివర్తి నాని చెవిరెడ్డి కుటుంబ అవినీతికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్న పులివర్తి నాని వారం రోజుల్లో సినిమా చూపిస్తా అంటూ వార్నింగ్ చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డివి పిల్ల చేష్టలని ఎద్దేవా జగన్‌ను కూడా మోసం చేసిన చరిత్ర ఆ కుటుంబానిదని విమర్శ Read full story
Fri 16:53 ధాన్యం సేకరణ కోసం కేంద్రమంత్రిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి జోషితో రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ 30 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ ధాన్యం సేకరించాలని విజ్ఞప్తి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చ Read full story
Fri 16:40 సెలబ్రిటీల మెరుపు మీ సొంతం.. గ్లోయింగ్ స్కిన్ కోసం కొన్ని చిట్కాలు సెలబ్రిటీల లాంటి మెరిసే చర్మం కోసం నిపుణుల చిట్కాలు సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడే ఎస్పీఎఫ్ వాడకం తప్పనిసరి ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, తగిన నిద్ర చాలా ముఖ్యం రెటినాల్, హైల్యూరోనిక్ యాసిడ్ వాడకంతో మెరుగైన ఫలితాలు మద్యపానం తగ్గించడం చర్మ సౌందర్యానికి ఎంతో అవసరం Read full story
Fri 16:22 నాసిక్ టీసీఎస్‌లో బలవంతపు మతమార్పిడి.. తీవ్రంగా స్పందించిన మహారాష్ట్ర సీఎం టీసీఎస్ లైంగిక వేధింపులు, మత మార్పిడి ఆరోపణలపై తొలిసారి సీఎం స్పందన దీని వెనుక పెద్ద ముఠా ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా వెల్లడైందన్న సీఎం సంస్థలో జరిగిన ఘటనను గుర్తించిందంటూ టీసీఎస్‌పై ప్రశంస టీసీఎస్ యాజమాన్యం పోలీసుల దర్యాప్తుకు సహకరిస్తోందని వెల్లడి Read full story
Fri 16:20 అంతర్జాతీయ పరిణామాలతో మార్కెట్ల జోరు... లాభాల్లో ముగిసిన సూచీలు అమెరికా-ఇరాన్ చర్చల నేపథ్యంలో ఇన్వెస్టర్లలో ఆశావహ దృక్పథం FMCG షేర్ల అండతో దూసుకెళ్లిన సూచీలు ప్రధాన సూచీలను మించి రాణించిన మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ నష్టాలతో ముగిసిన ఐటీ రంగం షేర్లు Read full story
Fri 16:10 టీ20 వరల్డ్ కప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. కెనడా కెప్టెన్‌పై ఐసీసీ విచారణ! కెనడా, న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఫిక్సింగ్ జరిగిందని ఆరోపణలు కెనడా కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా వేసిన ఓవర్‌పై ఐసీసీ ఏసీయూ విచారణ ఒక డాక్యుమెంటరీ ద్వారా ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన వైనం కెనడా క్రికెట్ బోర్డుపై మరికొన్ని అవినీతి ఆరోపణలపైనా దర్యాప్తు Read full story
Fri 16:07 మహిళా బిల్లుతో నవశకం.. ఏపీలో మాత్రం 'రెడ్‌బుక్' రాజ్యమేలుతోంది: విడదల రజిని మహిళా శక్తితో భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టవచ్చన్న రజని మహిళల అభివృద్ధి కోసం సామాజికి సంస్కర్తలా ఆలోచించిన ఏకైక నాయకుడు జగన్ అని కితాబు కూటమి ప్రభుత్వంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని ఆరోపణ Read full story