Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మార్కెట్లో బంగారం ధరవరలు

వివిధ మార్కెట్లలో శనివారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ప్రొద్దుటూరులో రూ.28,250, చెన్నైలో రూ.27,990, ముంబైలో రూ.28,050గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర ప్రొద్దుటూరులో రూ.25,970, చెన్నైలో రూ.26,170, ముంబైలో రూ.27,905గా ఉంది. వెండి కిలో ధర ప్రొద్దుటూరులో రూ.44,300, చెన్నైలో రూ.44,100, ముంబైలో రూ.44,975 వద్ద ముగిసింది.

More Telugu News