Sat 21:13 తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తెగుద్ది: మంత్రి సీతక్క ఫైర్ అంగన్వాడీ ఫోన్ల కొనుగోలులో అవినీతి ఆరోపణలను ఖండించిన మంత్రి సీతక్క మేడారం పనుల్లో అవినీతిపై సీబీఐ విచారణకు సిద్ధమని సవాల్ మహిళా శిశు సంక్షేమ శాఖలో రూ.30 కోట్ల కుంభకోణం జరిగిందన్న బీఆర్ఎస్ టెండర్ ధరలకు, అసలు ధరలకు పొంతన లేదని ప్రతిపక్షాల ఆరోపణ Read full story
Sat 20:55 కడప జిల్లాలో కలకలం... ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు ఖాజీపేట విద్యార్థిని హత్య కేసు నిందితుడిపై కాల్పులు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యత్నించిన వెంకటేశ్ నిందితుడి దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలు మోకాలి కింద కాల్పులు జరిపిన సీఐ వంశీధర్ ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం, కఠిన చర్యలకు ఆదేశం Read full story
Sat 20:54 చెపాక్‌లో సంజూ మెరుపులు.. పసుపు జెర్సీలో తొలి అర్ధశతకం! ఫామ్ అందుకున్న సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున తొలి హాఫ్ సెంచరీ నమోదు ఢిల్లీపై 26 బంతుల్లోనే మెరుపు అర్ధశతకం మూడు మ్యాచుల్లో విఫలమైన తర్వాత చెలరేగిన వైనం Read full story
Sat 20:42 ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్‌కు నివాళి అర్పించిన రణవీర్ సింగ్... మోహన్ భగవత్‌తో భేటీ నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్‌కు వెళ్లిన రణ్‌వీర్ సింగ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో ప్రత్యేకంగా భేటీ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ స్మృతి మందిరంలో నివాళులు ఇటీవల 'ధురంధర్' సక్సెస్‌తో జోరు మీదున్న బాలీవుడ్ స్టార్ Read full story
Sat 20:36 హర్మూజ్ జలసంధిని క్లియర్ చేస్తున్నాం: ట్రంప్ కీలక ప్రకటన ఇరాన్‌తో యుద్ధం తర్వాత తొలిసారిగా హర్మూజ్ జలసంధిలోకి అమెరికా యుద్ధనౌకలు జలసంధిని క్లియర్ చేసే ప్రక్రియ ప్రారంభించామని ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు సమాచారం ఇవ్వకుండానే అమెరికా నౌకల ప్రవేశం పాకిస్థాన్‌లో ఇరు దేశాల మధ్య మొదలైన శాంతి చర్చలు ప్రపంచ ముడిచమురులో ఐదో వంతు ఈ జలసంధి నుంచే రవాణా Read full story
Sat 20:33 బీజేపీ వ్యూహాలు బెంగాల్‌లో పనిచేయవు: శత్రుఘ్న సిన్హా బీజేపీని వాషింగ్ మెషీన్‌తో పోలుస్తూ తీవ్ర విమర్శలు మమతా బెనర్జీని ఐరన్ లేడీగా అభివర్ణించిన టీఎంసీ ఎంపీ వెయ్యి కోట్ల డీల్ కుంభకోణాన్ని అభిషేక్ బెనర్జీ బయటపెట్టారని వెల్లడి కేంద్రం ఉపాధి హామీ నిధులు నిలిపివేసిందని ఆరోపణ Read full story
Sat 20:24 హైదరాబాద్ ఓఆర్ఆర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు యువకుల దుర్మరణం హైదరాబాద్ శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం అతివేగంతో బైక్ అదుపుతప్పి ఇద్దరు యువకులు స్పాట్‌డెడ్ మృతులు పాతబస్తీకి చెందిన సోహెద్, సాహిల్‌గా గుర్తింపు హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డుపై ఘటన Read full story
Sat 20:20 మా చమురు బాగుంటుంది... ఖాళీ నౌకలు పెద్ద సంఖ్యలో అమెరికాకు వస్తున్నాయి: ట్రంప్ పాకిస్థాన్‌లో అమెరికా, ఇరాన్ మధ్య కీలక శాంతి చర్చలు మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని ముగించడమే లక్ష్యంగా భేటీ ప్రపంచంలో అత్యుత్తమ చమురు తమదేనంటూ ట్రంప్ వ్యాఖ్య ఖాళీ ట్యాంకర్లు రావాలంటూ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చర్చల వేళ ట్రంప్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం Read full story
Sat 19:49 అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. సన్‌రైజర్స్‌పై భారీ టార్గెట్‌ను ఊదేసిన పంజాబ్ సన్‌రైజర్స్ పై 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ మెరుపు హాఫ్ సెంచరీలు అభిషేక్ శర్మ విధ్వంసక ఇన్నింగ్స్ వృథా 7 బంతులు మిగిలి ఉండగానే 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ Read full story
Sat 19:45 వివాహం తర్వాత మళ్లీ షూటింగ్‌కు విజయ్-రష్మిక... 'రణబాలి' సెట్స్ పై సంబరాలు వివాహం తర్వాత 'రణబాలి' సెట్స్‌లో అడుగుపెట్టిన విజయ్, రష్మిక సినిమా యూనిట్ నుంచి నూతన దంపతులకు ఘన స్వాగతం విజయ్, రష్మిక కాంబోలో వస్తున్న మూడో చిత్రం రాయలసీమ నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల Read full story