ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కొత్త అవతారంలో విజయసాయిరెడ్డి.. మీడియా రంగంలోకి ఎంట్రీ!
    Sat 12:28

    కొత్త అవతారంలో విజయసాయిరెడ్డి.. మీడియా రంగంలోకి ఎంట్రీ!

    • తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు
    • తమ మీడియా సంస్థ పూర్తిగా నిష్పక్షపాతంగా, వాస్తవాలకు కట్టుబడి ఉంటుందని వెల్ల‌డి
    • త్వరలోనే సంస్థ పేరును ప్రకటిస్తానని విజయసాయి ట్వీట్
    Read full story
  • టాలీవుడ్‌లో కలకలం.. నిర్మాత సునీల్ నారంగ్‌కు టోకరా.. కోటికి పైగా కొట్టేసిన అకౌంటెంట్
    Sat 12:16

    టాలీవుడ్‌లో కలకలం.. నిర్మాత సునీల్ నారంగ్‌కు టోకరా.. కోటికి పైగా కొట్టేసిన అకౌంటెంట్

    • ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కార్యాలయంలో భారీ ఆర్థిక మోసం
    • కోటి రూపాయలకు పైగా కాజేసిన అకౌంటెంట్ విశ్వనాథ్
    • ఫేక్ అకౌంట్లతో యజమాని చేతే చెక్కులపై సంతకాలు పెట్టించిన వైనం 
    • ఆడిటింగ్‌లో బయటపడిన బాగోతం
    • పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు
    Read full story
  • ఏపీలో 61 రోజుల చేపల వేట నిషేధం.. ఏప్రిల్ 15 నుంచి అమలు
    Sat 11:54

    ఏపీలో 61 రోజుల చేపల వేట నిషేధం.. ఏప్రిల్ 15 నుంచి అమలు

    • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారుల హెచ్చరిక
    • వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ. 20 వేల ఆర్థిక సాయం
    • ప్రభుత్వం అందిస్తున్న ప్రమాద బీమా రూ. 10 లక్షలకు పెంపు
    Read full story
  • ఢిల్లీలో పెట్రోల్ టూ-వీలర్లకు చెక్.. 2028 నుంచి రిజిస్ట్రేషన్ల బంద్!
    Sat 11:51

    ఢిల్లీలో పెట్రోల్ టూ-వీలర్లకు చెక్.. 2028 నుంచి రిజిస్ట్రేషన్ల బంద్!

    • 2027 జనవరి నుంచే పెట్రోల్, సీఎన్‌జీ ఆటోల రిజిస్ట్రేషన్లు బంద్
    • కొత్త ఈవీ టూవీలర్ కొంటే రూ.30,000 వరకు సబ్సిడీ
    • పాత పెట్రోల్ వాహనాన్ని స్క్రాప్ చేస్తే రూ.10,000 అదనపు ప్రోత్సాహకం
    • వాయు కాలుష్యం నియంత్రణే లక్ష్యంగా ప్రభుత్వ చర్యలు
    Read full story
  • రైతు రుణమాఫీపై తప్పుడు ప్రచారం వద్దు: హరీశ్ రావు విమర్శలకు మంత్రి తుమ్మల కౌంటర్
    Sat 11:49

    రైతు రుణమాఫీపై తప్పుడు ప్రచారం వద్దు: హరీశ్ రావు విమర్శలకు మంత్రి తుమ్మల కౌంటర్

    • రుణమాఫీ, రైతు భరోసా అంశాలపై హరీశ్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన తుమ్మల
    • 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ విజయవంతంగా పూర్తి చేశామని వెల్లడి
    • రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం వెనకడుగు వేయలేదన్న మంత్రి
    Read full story
  • ప్లాన్ బీ లేదు.. ఇరాన్‌తో చర్చలకు ముందు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
    Sat 11:39

    ప్లాన్ బీ లేదు.. ఇరాన్‌తో చర్చలకు ముందు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

    • ప‌శ్చిమాసియా యుద్ధం ముగింపుపై పాక్‌లో అమెరికా-ఇరాన్ చర్చలు
    • చర్చలు విఫలమైతే తమకు ఎలాంటి ప్లాన్ బీ లేదన్న ట్రంప్
    • ఇరాన్ సైన్యం పూర్తిగా ఓడిపోయిందని అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్య
    • అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలకు జేడీ వాన్స్, గాలిబాఫ్ నేతృత్వం
    • అమెరికాను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదన్న వాన్స్
    Read full story
  • ఓపెన్‌ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ ఇంటిపై పెట్రోలు బాంబు దాడి
    Sat 11:15

    ఓపెన్‌ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ ఇంటిపై పెట్రోలు బాంబు దాడి

    • శాన్‌ఫ్రాన్సిస్కోలోని శామ్‌ ఆల్ట్‌మన్‌ నివాసంపై దాడి
    • పెట్రోల్ బాంబు ధాటికి ఇంటి ప్రధాన గేటు వద్ద చెలరేగిన మంటలు
    • ఓపెన్‌ఏఐ ప్రధాన కార్యాలయానికి కూడా నిప్పు పెడతామంటూ హెచ్చరికలు
    Read full story
  • మీర్జాపూర్‌లో దారుణం.. మార్నింగ్ వాక్‌లో లాయర్ దారుణ హత్య.. వీడియో ఇదిగో!
    Sat 11:12

    మీర్జాపూర్‌లో దారుణం.. మార్నింగ్ వాక్‌లో లాయర్ దారుణ హత్య.. వీడియో ఇదిగో!

    • బైక్‌పై వచ్చిన దుండగులు వెంటాడి కాల్పులు జరిపిన వైనం
    • హత్యకు నిరసనగా రోడ్డెక్కిన మీర్జాపూర్ బార్ అసోసియేషన్ సభ్యులు
    • పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగిందని పోలీసుల అనుమానం
    • నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం
    Read full story
  • ‘పెద్ది’పై క్రేజీ అప్‌డేట్.. ఫుల్ స్వింగ్‌లో పనులు!
    Sat 11:08

    ‘పెద్ది’పై క్రేజీ అప్‌డేట్.. ఫుల్ స్వింగ్‌లో పనులు!

    • ‘పెద్ది’ సినిమాపై కెమెరామెన్ రత్నవేలు తాజా అప్‌డేట్
    • శరవేగంగా జరుగుతున్న కలర్ గ్రేడింగ్ పనులు
    • ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేశామన్న రామ్ చరణ్
    • ఒక్క పాట మాత్రమే బ్యాలెన్స్ ఉందని వెల్లడి
    Read full story
  • భద్రతా వలయంలో ఇస్లామాబాద్.. నగరం లాక్‌డౌన్
    Sat 11:05

    భద్రతా వలయంలో ఇస్లామాబాద్.. నగరం లాక్‌డౌన్

    • అమెరికా-ఇరాన్ మధ్య చర్చల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం
    • భద్రత కోసం రాజధానిలో రెండు రోజుల పాటు పబ్లిక్ హాలిడే
    • నగరంలోని రెడ్ జోన్‌ను దిగ్బంధించి భారీగా బలగాల మోహరింపు
    • యావత్ ప్రపంచం దృష్టి చర్చల ఫలితంపైనే కేంద్రీకృతం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV