ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మున్సిపల్ వార్డుల పునర్విభజన గడువు పెంపు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
    Wed 09:38

    మున్సిపల్ వార్డుల పునర్విభజన గడువు పెంపు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

    • 2027 జనగణన పనులతో సిబ్బంది బిజీగా ఉండటమే ఆలస్యానికి కారణం
    • పాత షెడ్యూల్‌ను రద్దు చేస్తూ మున్సిపల్ కమిషనర్లకు కొత్త సర్క్యులర్
    • ఈ నిర్ణయంతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ మరింత ఆలస్యమయ్యే అవకాశం
    Read full story
  • రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్సలెన్స్ అవార్డులు... విజేతలు వీరే!
    Mon 18:47

    రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్సలెన్స్ అవార్డులు... విజేతలు వీరే!

    • ముంబైలోని వెస్టిన్ హోటల్‌లో ఘనంగా 'రియల్ ఎస్టేట్ క్వాలిటీ ఎక్సలెన్స్ అవార్డ్స్' ప్రదానం
    • ప్రముఖ బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పురస్కారాల అందజేత
    • యాడ్‌సింక్ అడ్వర్టైజింగ్ ఆధ్వర్యంలో, టైమ్స్ నౌ మీడియా భాగస్వామ్యంతో కార్యక్రమం 
    • ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రత్యేక ప్యానెల్ చర్చ
    Read full story
  • తెలంగాణలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం.. కూలిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు
    Mon 18:46

    తెలంగాణలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం.. కూలిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు

    • హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం
    • ఘట్‌కేసర్‌లో వడగళ్ళ వర్షం
    • మార్కెట్ యార్డులు, ధాన్యం సేకరణ కేంద్రాల్లో తడిచిన ధాన్యం
    Read full story
  • ఎన్నారై వివాహాలు.. కొందరి పాలిట ఉచ్చుగా మారుతున్నాయా?
    Mon 18:29

    ఎన్నారై వివాహాలు.. కొందరి పాలిట ఉచ్చుగా మారుతున్నాయా?

    • ఎన్నారై వివాహాలు కొందరి మహిళల పాలిట ఉచ్చుగా మారుతున్నాయన్న పోస్ట్ వైరల్
    • విదేశంలో ఒంటరితనం, 24 గంటల ఇంటి పనులతో నరకం చూశానన్న మహిళ
    • భారత సంస్కృతి పేరుతో అత్తమామల వేధింపులు ఎదుర్కొన్న వైనం
    • కుటుంబ ఒత్తిళ్ల కారణంగా చాలామంది మహిళలు మౌనంగా భరిస్తున్నారని చర్చ
    Read full story
  • చిరంజీవి అన్ని అంశాలను సానుకూలంగా విన్నారు... రెండ్రోజుల్లో పరిష్కారం: దిల్ రాజు
    Mon 18:17

    చిరంజీవి అన్ని అంశాలను సానుకూలంగా విన్నారు... రెండ్రోజుల్లో పరిష్కారం: దిల్ రాజు

    • చిరంజీవిని కలిసిన ఎగ్జిబిటర్లు, నిర్మాతలు
    • చిరంజీవి దృష్టికి పర్సంటేజీ విధానం
    • చిరంజీవి అన్ని విషయాలను సానుకూలంగా విన్నారన్న దిల్ రాజు
    Read full story
  • జెన్-జీ కలల సాకారం... సీఎం చంద్రబాబు సమక్షంలో మెటా, అమెజాన్‌తో ఒప్పందాలు
    Mon 18:13

    జెన్-జీ కలల సాకారం... సీఎం చంద్రబాబు సమక్షంలో మెటా, అమెజాన్‌తో ఒప్పందాలు

    • ఎంఎస్ఎంఈ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌కు చేర్చేందుకు మెటా, అమెజాన్‌తో ఒప్పందాలు
    • రాష్ట్రవ్యాప్తంగా 38 కొత్త ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్కులకు వర్చువల్‌గా శంకుస్థాపన
    • రూ.200 కోట్లతో ఏపీ క్లస్టర్ డెవలప్‌మెంట్, రూ.300 కోట్లతో సీఎం ఎంట్రప్రెన్యూర్ ప్రోగ్రామ్
    • రాష్ట్రం నుంచి 100 యూనికార్న్ కంపెనీల ఏర్పాటు లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
    • సైనింగ్, గ్రౌండింగ్, ఓపెనింగ్ విధానంతో పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేస్తామన్న ప్రభుత్వం
    Read full story
  • గొడ్డలి పార్టీకి గత ఎన్నికల్లో ప్రజలు సరైన బుద్ధి చెప్పారు: అచ్చెన్నాయుడు
    Mon 18:11

    గొడ్డలి పార్టీకి గత ఎన్నికల్లో ప్రజలు సరైన బుద్ధి చెప్పారు: అచ్చెన్నాయుడు

    • కమీషన్ల కోసం జగన్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను వేధించిందన్న అచ్చెన్నాయుడు
    • నాకెంత.. నీకెంత అంటూ దోచుకున్నారని విమర్శ
    • కూటమి ప్రభుత్వంలో రూ. 23 లక్షల పెట్టుబడులు వచ్చాయని వెల్లడి
    Read full story
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన వామపక్షాలు
    Mon 17:55

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన వామపక్షాలు

    • సీఎంతో సీపీఎం, సీపీఐ బృందాలు వేర్వేరుగా భేటీ
    • రైతులు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేస్తున్నామన్న సీఎం
    • ధాన్యం కొనుగోలు, మూసీ ప్రక్షాళన, విద్యారంగంపై వారి మధ్య చర్చ
    Read full story
  • సినీ నటి రంభ కుటుంబంలో తీవ్ర విషాదం
    Mon 17:53

    సినీ నటి రంభ కుటుంబంలో తీవ్ర విషాదం

    • రంభ తండ్రి వెంకటేశ్వరరావు కన్నుమూత
    • నువ్వు లేకుండా నేను లేను నాన్నా అంటూ రంభ భావోద్వేగం
    • మీరు లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరన్న రంభ
    Read full story
  • షమీ నుంచి ధోనీ వరకు, ఇప్పుడు హెడ్ కు.. ఆటగాళ్ల కుటుంబాలకు తప్పని వేధింపులు!
    Mon 17:49

    షమీ నుంచి ధోనీ వరకు, ఇప్పుడు హెడ్ కు.. ఆటగాళ్ల కుటుంబాలకు తప్పని వేధింపులు!

    • క్రికెటర్ల కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకుంటున్న ఆన్‌లైన్ వేధింపులు
    • కోహ్లీతో వివాదం తర్వాత ట్రావిస్ హెడ్ భార్యపై సోషల్ మీడియాలో దాడి
    • గతంలో షమీ, కోహ్లీ, ధోనీ కుటుంబసభ్యులకు తీవ్ర బెదిరింపులు
    • ఓటమిని తట్టుకోలేక ఆటగాళ్ల కుటుంబాలపై అభిమానుల వ్యక్తిగత దూషణలు
    • మైదానంలోని వైరాన్ని వ్యక్తిగత జీవితంలోకి తెస్తున్న విష సంస్కృతి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV