ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చిన్నస్వామిలో హైస్కోరింగ్ మ్యాచ్... సీఎస్కేపై ఆర్సీబీ ఘనవిజయం.. చరిత్ర సృష్టించిన భువీ!
    Sun 23:23

    చిన్నస్వామిలో హైస్కోరింగ్ మ్యాచ్... సీఎస్కేపై ఆర్సీబీ ఘనవిజయం.. చరిత్ర సృష్టించిన భువీ!

    • చెన్నై సూపర్ కింగ్స్‌పై 43 పరుగుల తేడాతో ఆర్సీబీ విక్టరీ
    • విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన టిమ్ డేవిడ్, రజత్ పటీదార్
    • ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా భువనేశ్వర్ కుమార్ రికార్డు
    • భారీ లక్ష్య ఛేదనలో సర్ఫరాజ్ ఖాన్ అర్ధశతకంతో పోరాడినా తప్పని ఓటమి
    • తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 250 పరుగులు.. 207 పరుగులకు ఆలౌటైన సీఎస్కే
    Read full story
  • పర్సంటేజీ ఇస్తేనే.. 'పెద్ది' సినిమా నుంచే ఈ విధానం అమలుకావాలి: ఎగ్జిబిటర్లు
    Sat 17:22

    పర్సంటేజీ ఇస్తేనే.. 'పెద్ది' సినిమా నుంచే ఈ విధానం అమలుకావాలి: ఎగ్జిబిటర్లు

    • పర్సంటేజీ విధానంపై కొన్ని రోజులుగా నిర్మాతలు, వర్సెస్ ఎగ్జిబిటర్లు
    • నిర్మాతల తీరుపై ఎగ్జిబిటర్ల అసహనం
    • థియేటర్ల నిర్వహణ భారంగా మారిందంటున్న ఎగ్జిబిటర్లు
    Read full story
  • మంచోడినంటూ జగన్ సెల్ఫ్ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నాడు: పయ్యావుల ఫైర్
    Sat 17:18

    మంచోడినంటూ జగన్ సెల్ఫ్ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నాడు: పయ్యావుల ఫైర్

    • తాను మంచోడినంటూ జగన్ సొంత డబ్బా కొట్టుకుంటున్నాడన్న కేశవ్ 
    • ఆయన బాధితుడు కాదు, నేర చరిత్ర కలిగిన నిందితుడు అని విమర్శలు
    • రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు బీజం వేసింది వైఎస్ కుటుంబమే అని ఆరోపణ
    • రాజారెడ్డి అకృత్యాలపై త్వరలో సమగ్ర పుస్తకం విడుదల చేస్తామని వెల్లడి
    • గొడ్డలి పార్టీ విధ్వంసం చేస్తే, కూటమి ప్రభుత్వం నిర్మాణం చేస్తోందని ఉద్ఘాటన
    Read full story
  • మోదీతో మార్కో రూబియో కీలక చర్చలు.. అమెరికా రావాలని ఆహ్వానం
    Sat 17:06

    మోదీతో మార్కో రూబియో కీలక చర్చలు.. అమెరికా రావాలని ఆహ్వానం

    • నాలుగు రోజుల భారత పర్యటనలో రూబియో
    • భద్రత, వాణిజ్యం సహా కీలక రంగాలపై చర్చ
    • యుద్ధం నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం
    Read full story
  • జిమ్‌లో శ్రియా రెడ్డి ‘కర్రసాము’ విన్యాసాలు.. వీడియోలు వైరల్‌!
    Sat 17:01

    జిమ్‌లో శ్రియా రెడ్డి ‘కర్రసాము’ విన్యాసాలు.. వీడియోలు వైరల్‌!

    • కాలికి గాయమైనా జిమ్‌లో శ్రియా రెడ్డి కసరత్తులు
    • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ‘కర్రసాము’ వీడియోలు
    • వేగంగా కర్రలు తిప్పిన నటి
    • తన అంతర్గత శక్తిని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్
    • ఆమె ఫిట్‌నెస్‌పై నెటిజన్ల ఆశ్చర్యం
    Read full story
  • ఆ సమయంలో చాలా సిగ్గుగా అనిపించింది: నాగార్జున
    Sat 17:00

    ఆ సమయంలో చాలా సిగ్గుగా అనిపించింది: నాగార్జున

    • ఐదో తరగతి చదువుతున్నప్పుడు డ్రామాలో ఆడవేషం వేయించారన్న నాగార్జున
    • అందరూ ఎగతాళి చేయడంతో సిగ్గనిపించిందని వెల్లడి
    • సినిమాల్లో నటించమని తన అన్నయ్య సూచన చేశాడన్న నాగార్జున
    Read full story
  • ఏఐ కాప్ రైటర్... యాప్ ను ఆవిష్కరించిన సజ్జనార్
    Sat 16:58

    ఏఐ కాప్ రైటర్... యాప్ ను ఆవిష్కరించిన సజ్జనార్

    • 'హైదరాబాద్ నగర పోలీస్' మరో చారిత్రాత్మక ముందడుగు
    • అందుబాటులోకి కృత్రిమ మేధ ఆధారిత మొబైల్ యాప్
    • 10కి పైగా భారతీయ భాషలను గుర్తించే సామర్థ్యం
    Read full story
  • తమిళనాడులో పదేళ్ల బాలిక హత్య.. సీఎం విజయ్ రియాక్షన్‌ ఇదే..!
    Sat 16:25

    తమిళనాడులో పదేళ్ల బాలిక హత్య.. సీఎం విజయ్ రియాక్షన్‌ ఇదే..!

    • కోయంబత్తూర్‌లో ఘటన
    • కిరాణా సామాన్లకు వెళ్లిన చిన్నారి కిడ్నాప్, హత్య
    • నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
    • ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి
    • కొత్త ప్రభుత్వంపై డీఎంకే విమర్శలు
    Read full story
  • సీనియర్లను కూడా పేరుపెట్టి పిలవాలా? ఈ కాన్సెప్ట్ నచ్చలేదన్న ముంబై యువతి!
    Sat 16:07

    సీనియర్లను కూడా పేరుపెట్టి పిలవాలా? ఈ కాన్సెప్ట్ నచ్చలేదన్న ముంబై యువతి!

    • కార్పొరేట్ పని సంస్కృతిపై అసంతృప్తితో ముంబై యువతి వీడియో
    • సీనియర్లను పేరుతో పిలవడం తనను ఇబ్బంది పెడుతోందని ఆవేదన
    • భారతీయ సంస్కారాలకు ఇది విరుద్ధమని పోస్ట్‌లో వెల్లడి
    • యువతి వాదనకు మద్దతుగా నిలుస్తున్న నెటిజన్లు
    • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన యువతి పోస్ట్
    Read full story
  • హైదరాబాదులో కారుతో ఢీకొట్టి న్యాయవాది హత్య!
    Sat 16:06

    హైదరాబాదులో కారుతో ఢీకొట్టి న్యాయవాది హత్య!

    • మాసాబ్ ట్యాంక్ సమీపంలో న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ను ఢీకొట్టిన కారు
    • తొలుత హిట్ అండ్ రన్ కేసుగా నమోదు చేసిన పోలీసులు
    • వక్ఫ్ బోర్డు భూముల వివాదం నేపథ్యంలో హత్య జరిగినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించిన పోలీసులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV