ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • శతాబ్దాల పాటు శక్తినిచ్చే అణు బ్యాటరీలు.. అంతరిక్ష యాత్రల్లో కొత్త శకం!
    Thu 09:49

    శతాబ్దాల పాటు శక్తినిచ్చే అణు బ్యాటరీలు.. అంతరిక్ష యాత్రల్లో కొత్త శకం!

    • అంతరిక్ష యాత్రల కోసం శతాబ్దాల పాటు పనిచేసే అణు బ్యాటరీల రూపకల్పన
    • ప్రస్తుతం వాడుతున్న ప్లూటోనియం-238కు  88 ఏళ్ల జీవితకాలం
    • దీనికి ప్రత్యామ్నాయంగా 433 ఏళ్ల జీవితకాలమున్న అమెరిషియం-241
    • నాసా ఆధ్వర్యంలో అమెరిషియంపై పరిశోధనలు, ప్రస్తుతం పరీక్షల దశ
    • రేడియో ఐసోటోపుల క్షీణతతో పుట్టే వేడిని విద్యుత్తుగా మార్చే టెక్నాలజీ
    Read full story
  • సీఎస్కే బ్యాటర్లకు కళ్లెం వేసిన సన్ రైజర్స్ బౌలర్లు.. ఆకట్టుకున్న కమిన్స్
    Mon 21:46

    సీఎస్కే బ్యాటర్లకు కళ్లెం వేసిన సన్ రైజర్స్ బౌలర్లు.. ఆకట్టుకున్న కమిన్స్

    • సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 181 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన చెన్నై
    • 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన డెవాల్డ్ బ్రెవిస్
    • మూడు కీలక వికెట్లు పడగొట్టిన హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్
    • నిదానంగా ఆడి నిరాశపరిచిన సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్
    • కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న సన్‌రైజర్స్ బౌలర్లు
    Read full story
  • అమెరికాలో మన మామిడిపండ్లకు భలే క్రేజ్... ధర ఎంతైనా తగ్గేదే లే!
    Mon 21:29

    అమెరికాలో మన మామిడిపండ్లకు భలే క్రేజ్... ధర ఎంతైనా తగ్గేదే లే!

    • అమెరికాలో భారత మామిడి పండ్లకు భారీ డిమాండ్
    • సియాటిల్ మార్కెట్లలో గంటల వ్యవధిలోనే అమ్ముడైన కేసర్ రకం
    • బాక్సు ధర రూ. 5 వేలు అయినా కొనేందుకు ఎగబడుతున్న అమెరికన్లు
    • 'మ్యాంగో డిప్లమసీ' అంటూ భారత కాన్సులేట్ జనరల్ వ్యాఖ్య
    • కఠిన నిబంధనల మధ్యే పెరుగుతున్న మామిడి ఎగుమతులు
    Read full story
  • హెచ్1బీ వీసా అలర్ట్.. ఈ కారణంతో కూడా మీకు నో చెప్పవచ్చు!
    Mon 21:18

    హెచ్1బీ వీసా అలర్ట్.. ఈ కారణంతో కూడా మీకు నో చెప్పవచ్చు!

    • హెచ్-1బి, గ్రీన్ కార్డు దరఖాస్తులపై అమెరికా కొత్త నిబంధనలు
    • సంతకం సరైంది కాకపోతే అప్లికేషన్ తిరస్కరణకు అవకాశం
    • దరఖాస్తు తిరస్కరించినా ఫైలింగ్ ఫీజు తిరిగి ఇవ్వరు
    • జూలై 10 నుంచి అమల్లోకి రానున్న తాత్కాలిక తుది నియమం
    Read full story
  • వరంగల్ లో రౌడీషీటర్లతో రోడ్డుపై పరేడ్ చేయించిన పోలీసులు
    Mon 21:17

    వరంగల్ లో రౌడీషీటర్లతో రోడ్డుపై పరేడ్ చేయించిన పోలీసులు

    • ఖిల్లా వరంగల్ తహసీల్దారు కార్యాలయం వరకు నడిపించిన పోలీసులు
    • తహసీల్దారు సమక్షంలో రౌడీ షీటర్ల బైండోవర్
    • మధ్యాహ్నం 12 గంటల సమయంలో కవాతు
    Read full story
  • మీ ఆయుష్షు పెరగడానికి రోజుకు 5 నిమిషాలు చాలు!
    Mon 21:05

    మీ ఆయుష్షు పెరగడానికి రోజుకు 5 నిమిషాలు చాలు!

    • రోజూ 5 నిమిషాల తేలికపాటి వ్యాయామంతో అకాల మరణాలకు చెక్
    • కొత్త అధ్యయనంలో కీలక విషయాల వెల్లడి
    • రోజంతా చిన్న చిన్న పనులతోనూ 'ఎక్సర్‌సైజ్ స్నాకింగ్' ప్రయోజనాలు
    • ఎక్కువసేపు కూర్చోవడం తగ్గించినా గణనీయంగా తగ్గే మరణాల ముప్పు
    • ఏమీ చేయకపోవడం కన్నా చిన్న వ్యాయామమైనా మేలంటున్న నిపుణులు
    Read full story
  • సామాన్యుడి అద్భుతం.. 27 లక్షల కాంతి సంవత్సరాల దూరంలోని గెలాక్సీని పట్టేశాడు!
    Mon 20:52

    సామాన్యుడి అద్భుతం.. 27 లక్షల కాంతి సంవత్సరాల దూరంలోని గెలాక్సీని పట్టేశాడు!

    • 27 లక్షల కాంతి సంవత్సరాల దూరంలోని గెలాక్సీని ఫోటో తీసిన భారతీయుడు
    • ఉత్తరాఖండ్‌లోని ఓ గ్రామం నుంచి అద్భుతం సాధించిన రమేశ్ భద్రి
    • ఫోటోలో స్పష్టంగా కనిపిస్తున్న కొత్త నక్షత్రాల జనన ప్రాంతాలు
    • ఆ ఫోటోలోని కాంతి భూమిని చేరడానికి 27 లక్షల ఏళ్లు పట్టింది
    • సాధారణ పరికరాలతోనూ అంతరిక్ష అద్భుతాలు సాధ్యమని నిరూపణ
    Read full story
  • సౌదీ అరేబియాకు 8 వేల మంది సైనికులను పంపించిన పాకిస్థాన్
    Mon 20:51

    సౌదీ అరేబియాకు 8 వేల మంది సైనికులను పంపించిన పాకిస్థాన్

    • 16 యుద్ధ విమానాలతో కూడిన స్క్వాడ్రాన్, వాయువ్యవస్థ సౌదీకి తరలింపు
    • సౌదీ అరేబియా సరిహద్దుల్లో మోహరించనున్న పాకిస్థాన్ బలగాలు
    • ఇరుదేశాల మధ్య రక్షణ ఒప్పందం
    Read full story
  • ఇరిగేషన్ క్యాలెండర్‌లోకి మరో 11 ప్రాజెక్టులు.. సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
    Mon 20:38

    ఇరిగేషన్ క్యాలెండర్‌లోకి మరో 11 ప్రాజెక్టులు.. సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

    • ఇరిగేషన్ క్యాలెండర్‌కు కొత్తగా 11 ప్రాజెక్టులను చేర్చిన ప్రభుత్వం
    • మొత్తం 36 ప్రాజెక్టుల పనులపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
    • 2027 ఏప్రిల్ నాటికి పోలవరం నిర్వాసితుల తరలింపు పూర్తి చేయాలని ఆదేశం
    • వెలిగొండ, హంద్రీ-నీవా పనులను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం
    • ఖరీఫ్ సీజన్ ఆలస్యం కాకుండా కాల్వలకు నీరివ్వాలని సూచన
    Read full story
  • విజయ్‌కి మద్దతిచ్చాక కూడా నాకు సీఎం పదవి ఆఫర్ చేశారు: తిరుమావళవన్ సంచలన వ్యాఖ్యలు
    Mon 20:28

    విజయ్‌కి మద్దతిచ్చాక కూడా నాకు సీఎం పదవి ఆఫర్ చేశారు: తిరుమావళవన్ సంచలన వ్యాఖ్యలు

    • విజయ్ పార్టీకి మద్దతిచ్చాక కూడా సీఎం పదవి ఆఫర్ చేశారన్న తిరుమావళవన్
    • డీఎంకే, ఏఐఏడీఎంకేల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని వెల్లడి
    • నన్ను సీఎం, పళనిస్వామిని డిప్యూటీ సీఎం చేయాలన్నారని వ్యాఖ్య
    • ఈ ఆఫర్లను నవ్వుతూ తిరస్కరించానని స్పష్టం చేసిన వీసీకే చీఫ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV