Wed 10:12 పతనం నుంచి కోలుకున్న మార్కెట్లు.. నేడు లాభాల పంట కొత్త త్రైమాసికంలో లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో ప్రపంచ మార్కెట్ల ర్యాలీ భారీగా పడిపోయిన ఇండియా విక్స్.. తగ్గిన అనిశ్చితి భయాలు బ్యాంకుల వార్షిక ముగింపుతో నేడు రూపాయి మార్కెట్‌కు సెలవు పసిడి, వెండి ధరలు పైకి.. పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు Read full story
Wed 09:57 స్వర్ణ దేవాలయంలో ప్రియాంక చోప్రా.. గిన్నెలు కడుగుతూ సేవ! అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన ప్రియాంక చోప్రా ఆలయంలో గిన్నెలు కడుగుతూ సేవలో పాల్గొన్న స్టార్ హీరోయిన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రియాంక సేవా కార్యక్రమం రాజమౌళి-మహేశ్ బాబు సినిమా కోసమే భారత్‌కు వచ్చినట్టు ఊహాగానాలు ‘వారణాసి’ చిత్రంలో మందాకిని పాత్రలో నటిస్తున్న ప్రియాంక Read full story
Wed 09:49 పసిడి పరుగు... లక్షన్నర దాటిన ధర వరుసగా మూడో రోజు పెరిగిన బంగారం, వెండి ధరలు ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ. 1,51,500కు చేరిక కిలో వెండి ధర రూ. 2,37,000 వద్ద కొత్త రికార్డు కొత్త ఆర్థిక సంవత్సరం కొనుగోళ్లతో పెరిగిన డిమాండ్ Read full story
Wed 09:44 సచిన్ కాకుండా నా ఫేవరెట్ అతడే.. సీక్రెట్ చెప్పిన అర్జున్ టెండూల్కర్ తనకు క్రికెటర్ స్నేహితులే లేరన్న అర్జున్ టెండూల్కర్ తన ప్రశాంతతకు గోవాలోని ఐదు పెంపుడు కుక్కలే కారణమని వెల్లడి విమర్శలకు తాను భయపడనని స్పష్టం చేసిన అర్జున్ యువరాజ్ సింగ్‌ను ఆరాధిస్తానని వ్యాఖ్య ముంబై ఇండియన్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్‌కు మారిన అర్జున్ Read full story
Wed 09:40 దొంగతనం అనుమానం.. ఏడేళ్ల బాలుడిని 5 గంటలు ఫ్రీజర్‌లో నిర్బంధించిన యజమాని.. వీడియో ఇదిగో! యూపీలో ఏడేళ్ల బాలుడిపై దుకాణదారుడి దాష్టీకం బాలుడిని బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, కఠిన చర్యలకు డిమాండ్ Read full story
Wed 09:30 హీరోలకు డ్రగ్స్ టెస్టులు.. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మంచు విష్ణు కౌంటర్ హీరోలకు డ్రగ్స్ టెస్టులు తప్పనిసరి చేయాలన్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి 90 రోజులకోసారి హెయిర్ టెస్ట్ చేయించుకోవాలని సూచన ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన నటుడు మంచు విష్ణు రాజకీయ నాయకులకు ఎలాంటి టెస్టులు చేయాలో ఆలోచిస్తున్నానన్న విష్ణు Read full story
Wed 09:25 సాగర్ హైవేపై ఉద్రిక్తత.. ఎల్పీజీ కోసం ఆటోవాలాల ఆందోళన హైదరాబాద్‌లో తీవ్రమైన ఎల్పీజీ గ్యాస్ కొరత రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్న ఆటో డ్రైవర్లు నగరంలో పలుచోట్ల భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ Read full story
Wed 09:22 74 ఏళ్లలో తొలిసారి.. కోయంబత్తూరు బరిలో వామపక్షాల మిస్సింగ్ ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోటలో ప్రాబల్యం కోల్పోతున్న పార్టీలు టెక్స్‌టైల్ మిల్లుల మూసివేత, కార్మిక సంఘాల బలహీనతే ప్రధాన కారణం డీఎంకే కూటమిలో సీట్లు దక్కకపోవడంతో పోటీకి దూరం మిత్రపక్షాల అభ్యర్థుల గెలుపునకు పనిచేస్తామని ప్రకటన Read full story
Wed 09:18 ఇరాక్‌లో అమెరికా జర్నలిస్ట్ కిడ్నాప్.. ఇరాన్ మిలీషియా పనేనన్న యూఎస్ బాగ్దాద్‌లో అమెరికన్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ షెల్లీ కిటిల్సన్ అపహరణ కిడ్నాప్ వెనుక ఇరాన్ మద్దతున్న మిలీషియా హస్తం ఉందని అమెరికా ఆరోపణ ఒక అనుమానితుడిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించిన ఇరాక్ భద్రతా దళాలు జర్నలిస్ట్ విడుదలకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపిన యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఇరాక్‌కు వెళ్లవద్దని తమ పౌరులకు మరోసారి హెచ్చరిక జారీ చేసిన అమెరికా Read full story
Wed 09:15 రామ్‌చరణ్‌కి అంత పెద్ద గాయమైందా.. వైరల్ అవుతున్న ఫొటో! పెద్ది సినిమా షూటింగ్‌లో రామ్ చరణ్‌కు గాయం యాక్షన్ సన్నివేశంలో కంటి పైభాగంలో గాయం.. నాలుగు కుట్లు గాయంతోనే సెట్స్‌లో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న చరణ్ కంటిపై కట్టుతో ఉన్న రామ్ చరణ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ Read full story