ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అసోంలో ఇళ్ల మధ్య బయటపడిన రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబులు
    Tue 18:35

    అసోంలో ఇళ్ల మధ్య బయటపడిన రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబులు

    • టిన్సుకియా జిల్లాలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబులు లభ్యం
    • గుంత తవ్వుతుండగా ఓ పౌరుడికి కనిపించిన పేలని బాంబులు
    • రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీ బాంబ్ డిస్పోజల్ బృందం
    • జనవాసాలకు దూరంగా తీసుకెళ్లి సురక్షితంగా నిర్వీర్యం చేసిన సైన్యం
    • పెను ప్రమాదాన్ని నివారించడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు
    Read full story
  • ఒక్కడు... 27 బైకులు చోరీ చేశాడు!
    Tue 18:22

    ఒక్కడు... 27 బైకులు చోరీ చేశాడు!

    • ప్రకాశం జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్ 
    • 27 బైకులు చోరీ చేసిన వైనం
    • చెడు వ్యసనాల కోసమే దొంగతనాలు చేస్తున్నట్లు వెల్లడి
    • నిందితుడి నుంచి రూ.10 లక్షల విలువైన బైకులు స్వాధీనం
    • అరెస్ట్ సమయంలో కిలోకు పైగా గంజాయి కూడా పట్టివేత
    Read full story
  • సీఎస్కే నుంచి వచ్చాక ధోనీతో మాట్లాడలేదు: రవీంద్ర జడేజా
    Tue 18:22

    సీఎస్కే నుంచి వచ్చాక ధోనీతో మాట్లాడలేదు: రవీంద్ర జడేజా

    • ధోనీ ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంచుతాడని, అందుకే మాట్లాడలేకపోయానన్న జడేజా
    • ధోనీ, తాను కలిసినప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుంటామని వెల్లడి
    • సీఎస్కేకు వ్యతిరేకంగా మైదానంలోకి దిగడం వింతగా అనిపించిందని వ్యాఖ్యలు
    Read full story
  • అమెరికా సాయం చేయదు.. మీ ఆయిల్ మీరే తెచ్చుకోండి: మిత్రదేశాలపై ట్రంప్ ఫైర్
    Tue 18:09

    అమెరికా సాయం చేయదు.. మీ ఆయిల్ మీరే తెచ్చుకోండి: మిత్రదేశాలపై ట్రంప్ ఫైర్

    • ఇరాన్‌పై దాడులకు సహకరించని మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం
    • మీ ఆయిల్‌ను మీరే తెచ్చుకోండి అంటూ 'ట్రూత్ సోషల్'లో పోస్ట్
    • అమెరికా నుంచి కొనుగోలు చేయండి లేదా బలవంతంగా తెచ్చుకోండి అని సూచన
    • హ‌ర్మూజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడంతో పెరిగిన చమురు ధరలు
    Read full story
  • ఇది లక్షద్వీప్ కాదు... వైజాగ్!: ఆసక్తికర వీడియో పంచుకున్న మంత్రి నారా లోకేశ్
    Tue 18:06

    ఇది లక్షద్వీప్ కాదు... వైజాగ్!: ఆసక్తికర వీడియో పంచుకున్న మంత్రి నారా లోకేశ్

    • ఏపీ పర్యాటక రంగ ప్రమోషన్‌పై మంత్రి లోకేశ్ దృష్టి
    • సోషల్ మీడియా వేదికగా ఆకట్టుకుంటున్న ప్రచార వీడియో
    • ఇది లక్షద్వీప్ కాదు వైజాగ్ అంటూ ఆసక్తికర పోలికలు
    • ప్రకృతి, ఆధ్యాత్మికత, అవకాశాల సంగమం ఏపీ అని ట్వీట్
    Read full story
  • రేపటి నుంచి తెలంగాణలో చికెన్ దుకాణాలు బంద్.. ఎందుకంటే?
    Tue 18:06

    రేపటి నుంచి తెలంగాణలో చికెన్ దుకాణాలు బంద్.. ఎందుకంటే?

    • పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్‌లు పెంచాలని చికెన్ షాపు యజమానుల డిమాండ్
    • ఇటీవల గతంలో కంటే మార్జిన్‌లు తగ్గించారని ఆవేదన
    • కిలో చికెన్‌పై రూ.30 మార్జిన్ ఇవ్వాలని డిమాండ్
    Read full story
  • ఓటీటీలోకి అడుగుపెడుతున్న 75 కోట్ల సినిమా!
    Tue 17:57

    ఓటీటీలోకి అడుగుపెడుతున్న 75 కోట్ల సినిమా!

    • తమిళంలో రూపొందిన 'తాయి కిళవి'
    • ప్రధానమైన పాత్రను పోషించిన రాధిక
    • 10 కోట్లతో 75 కోట్లు రాబట్టిన సినిమా
    • ఏప్రిల్ 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్
    Read full story
  • ఏపీలో చేనేతలకు ‘పవర్’ గిఫ్ట్... రేపటి నుంచే!
    Tue 17:48

    ఏపీలో చేనేతలకు ‘పవర్’ గిఫ్ట్... రేపటి నుంచే!

    • చేనేత మగ్గాలకు 200, పవర్‌లూమ్‌లకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్
    • ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పథకం అమలు
    • లక్షకు పైగా చేనేత కుటుంబాలకు ప్రత్యక్షంగా లబ్ధి
    • పథకం కోసం ఏటా రూ.150 కోట్లు వెచ్చించనున్న ప్రభుత్వం
    • ఎన్నికల హామీని నెరవేర్చిన ఎన్డీయే ప్రభుత్వం
    Read full story
  • పీఎస్‌ఎల్‌లో బాల్ ట్యాంపరింగ్‌.. ఫఖర్ జమాన్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం
    Tue 17:47

    పీఎస్‌ఎల్‌లో బాల్ ట్యాంపరింగ్‌.. ఫఖర్ జమాన్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం

    • లాహోర్, కరాచీ మ్యాచ్‌లో బంతి ఆకారాన్ని మార్చినట్టు ఆరోపణలు
    • విచారణలో తప్పు తేలడంతో చర్యలు తీసుకున్న మ్యాచ్ రిఫరీ
    • ఫలించని ఫఖర్ వాదన
    Read full story
  • బందరులో ఒక బఫూన్ ఉన్నాడు: మంత్రి కొల్లు రవీంద్ర
    Tue 17:37

    బందరులో ఒక బఫూన్ ఉన్నాడు: మంత్రి కొల్లు రవీంద్ర

    • మంగళగిరి టీడీపీ ఆఫీసులో మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం
    • వైసీపీ నేత పేర్ని నానిపై తీవ్ర విమర్శలు
    • మడ అడవులు ఆక్రమించి పేర్ని నాని అక్రమంగా చెరువులు తవ్వారన్న ఆరోపణ
    • తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టబోమని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు వెల్లడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV