Mon 09:58 గ్యాస్ సిలిండర్ కోసం భార్య ఆత్మహత్యాయత్నం అనంతపురం జిల్లా గుత్తి మండలంలో ఘటన మూడు నెలలుగా కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న మహిళ ఫినాయిల్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స, నిలకడగా ఉన్న ఆరోగ్యం Read full story
Mon 18:27 రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ళు.. స్పందించిన కేంద్రం అమెరికా ఆంక్షలు ఉన్నా లేకపోయినా రష్యా నుంచి చమురు కొనుగోళ్ళు ఉంటాయని వెల్లడి దేశీయ ప్రయోజనాలకు అనుగుణంగా ముడి చమురు ధరలు ఉంటాయని వెల్లడి ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడు కూడా రష్యా నుంచి కొనుగోలు చేశామన్న కేంద్రం Read full story
Mon 18:24 బెంగాల్ లో మదర్సా శాఖ పరిధిలోని మతపరమైన పథకాలకు బ్రేక్ బెంగాల్ లో తన మార్క్ చూపిస్తున్న బీజేపీ ప్రభుత్వం మదర్సా శాఖ మత ఆధారిత ఆర్థిక సహాయ పథకాలను నిలిపివేయాలని నిర్ణయం జూన్ 1 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం Read full story
Mon 18:08 భారత యువరాణి.. కొరియా మహారాణి: వేల ఏళ్ల నాటి కథ వెనుక నిజమెంత? క్రీ.శ 48వ సంత్సరంలో కొరియా చేరినట్లు కథ అయోధ్యకు చెందిన ‘సూరిరత్న’గా ప్రచారం కొరియన్ ప్రాచీన గ్రంథాల్లో కథలు ఆధారాల్లేవంటున్న ఆధునిక చరిత్రకారులు Read full story
Mon 18:00 ప్రధాని మోదీ పిలుపు.. 2 కిలోమీటర్లు కాలినడకన వెళ్లిన సిక్కిం ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాలి నడకన వెళ్లిన సీఎం కార్యక్రమం అనంతరం టాక్సీలో నివాసానికి తిరిగి వచ్చిన సీఎం సమీప ప్రాంతాలకు కాలినడకన వెళుతున్న ముఖ్యమంత్రి Read full story
Mon 17:58 అసలే ఎండలు, ఇండిగో విమానంలో ఏసీ బంద్... ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రయాణికులు! వడోదర-ఢిల్లీ ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య టేకాఫ్‌కు ముందే పనిచేయని ఏసీ, విద్యుత్ వ్యవస్థ దాదాపు 30 నిమిషాల పాటు ఉక్కపోతతో ప్రయాణికుల అవస్థలు సోషల్ మీడియాలో ఫిర్యాదుల వెల్లువ విచారం వ్యక్తం చేసిన ఇండిగో Read full story
Mon 17:57 పునాదుల దశలోనే అద్దాలకు రూ. 2,500 కోట్లు కేటాయించారు: పేర్ని నాని అమరావతి రైతు సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని పేర్ని నాని మండిపాటు అమరావతిలో కేవలం మట్టి వ్యాపారం మాత్రమే జరుగుతోందని ఆరోపణ ప్రభుత్వం కూలిపోతుందని పవన్ కు అర్థమయిందని వ్యాఖ్య Read full story
Mon 17:39 కంటెంట్ క్రియేటర్ల కోసం రియల్‌మీ కొత్త ఫోన్... స్పెషల్ అట్రాక్షన్‌గా సోనీ కెమెరా భారత మార్కెట్లోకి రియల్‌మీ 16టీ 5జీ స్మార్ట్‌ఫోన్ 50ఎంపీ సోనీ సెన్సార్, ఏఐ పాపౌట్ ప్రధాన ఆకర్షణ కంటెంట్ క్రియేటర్ల కోసం ప్రత్యేక ఏఐ ఫీచర్లు వెనుకవైపు సెల్ఫీ మిర్రర్‌తో వినూత్న ప్రయోగం మామూలు ధరకే అద్భుతమైన ఫీచర్లు Read full story
Mon 17:29 ఇడ్లీకి - రసగుల్లాకు పోలిక పెట్టడంపై శశిథరూర్ అద్భుత విశ్లేషణ రసగుల్లా అంటే చక్కర పాకంలో ముంచిన ఇడ్లీ మాత్రమే అన్న నెటిజన్ వాటి ప్రత్యేకతలను శాస్త్రీయ కోణంలో వివరించిన థరూర్ వంటల ప్రపంచంలో ఇడ్లీ ఒక ఇంజినీరింగ్ అద్భుతమని కితాబు Read full story
Mon 17:26 కారులో ఉండే ఈ బటన్‌ను చాలామంది సరిగా ఉపయోగించరు.. ఎప్పుడు వాడాలో చూద్దాం..! డ్యాష్‌బోర్డ్‌లో ఎయిర్ రీసర్క్యులేషన్ బటన్ సరిగా వాడితే వేగంగా కారు వేగంగా చల్లబడుతుంది మైలేజ్ పెరుగుతుంది వేసవిలో ఆన్ చేయాలి చలికాలంలో ఆఫ్ చేయాలి Read full story