Sat 15:57 హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనంపై సభలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడి ప్రజాప్రయోజనాల దృష్ట్యా మెట్రో విస్తరణకు నిర్ణయం తీసుకున్నామన్న ముఖ్యమంత్రి మెట్రో విస్తరణకు ఉన్న అడ్డంకులను సమీక్షించినట్లు వెల్లడి Read full story
Sat 15:37 ముఖ్యమంత్రిని విమర్శించి చిక్కుల్లో పడిన పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ సీఎంపై వివాదాస్పద పోస్ట్.. పాక్ బౌలర్ నసీమ్ షాకు నోటీసులు 'ఆమెను రాణిలా చూస్తున్నారు' అంటూ పంజాబ్ సీఎంపై నసీమ్ ట్వీట్ పోస్ట్ డిలీట్ చేసి, అకౌంట్ హ్యాక్ అయిందని వివరణ వివరణతో సంతృప్తి చెందని పీసీబీ.. షోకాజ్ నోటీసు జారీ ఉగ్రవాదుల హెచ్చరికల మధ్య పీఎస్‌ఎల్ టోర్నీ నిర్వహణ Read full story
Sat 15:25 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఖుష్బూ భర్త మధురై సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న దర్శకుడు సుందర్ పీఎన్‌కే పార్టీ నుంచి పోటీ అన్నాడీఎంకే పార్టీ గుర్తుపై పోటీ చేస్తున్నట్లు పీఎన్‌కే అధ్యక్షుడి వెల్లడి Read full story
Sat 15:19 భార్యతో 'అసహజ శృంగారం'... నేరం కాదన్న మధ్యప్రదేశ్ హైకోర్టు భర్తపై భార్య పెట్టిన అసహజ సంభోగం కేసు కొట్టివేత ఇది మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ బెంచ్ తీర్పు వైవాహిక బంధంలో సెక్షన్ 377 వర్తించదని స్పష్టీకరణ అయితే, వరకట్న వేధింపుల కేసు విచారణ కొనసాగించాలని ఆదేశం వివాదాల్లో 377 సెక్షన్‌ను ఎక్కువగా వాడుతున్నారని కోర్టు వ్యాఖ్య Read full story
Sat 15:09 బెంగాల్‌కు హాని తలపెట్టే ప్రయత్నాలు చేస్తే..!: బీజేపీకి మమతా బెనర్జీ హెచ్చరిక బెంగాల్‌కు హాని చేస్తే కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోతుందన్న మమతా బెనర్జీ నాలుగోసారి బెంగాల్‌లో గెలవడమే తమ పార్టీ లక్ష్యమన్న మమతా బెనర్జీ బెంగాల్‌లో గెలిచాక ఢిల్లీని స్వాధీనం చేసుకుంటామన్న మమతా బెనర్జీ Read full story
Sat 15:06 అమరావతికి చట్టబద్ధత.. ఏప్రిల్ 2న పార్లమెంట్‌లో బిల్లు.. జగన్ 'సినిమా' వ్యాఖ్యలపై లోకేశ్ ఘాటు విమర్శలు వైసీపీలో సజ్జల పాత్ర ఏమిటో అందరికీ తెలుసని లోకేశ్ ఎద్దేవా జగన్ చూపిస్తానన్న సినిమా 11 రోజులు కూడా ఆడదన్న లోకేశ్ జగన్ తుగ్లక్ చర్యలను మరోసారి చూసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని వ్యాఖ్య Read full story
Sat 14:50 ముస్లిం విద్యార్థిని 'టెర్రరిస్ట్' అన్న ప్రొఫెసర్... బెంగళూరులో తీవ్ర దుమారం ముస్లిం విద్యార్థిని టెర్రరిస్ట్ అంటూ ప్రొఫెసర్ వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో వెల్లువెత్తిన ఆగ్రహం ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేసిన యూనివర్సిటీ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించిన యాజమాన్యం కీలక ఆధారమైన సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేశారంటూ ఆరోపణలు Read full story
Sat 14:40 ప్రపంచంలోని ప్రతి దేశం ఇప్పుడు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది: ప్రధాని మోదీ ఆహారం, ఇంధనం, గ్యాస్ సరఫరాపై యుద్ధం ప్రభావం పడిందన్న ప్రధాని ఎన్నో దేశాల్లో నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడిందని వెల్లడి ఇంతటి సంక్షోభం సమయంలోనూ అభివృద్ధి కొనసాగుతోందని ఉద్ఘాటన Read full story
Sat 14:31 వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో! వేసవిలో డీహైడ్రేషన్ సమస్యను తగ్గించే పుచ్చకాయ తక్కువ క్యాలరీలతో బరువు తగ్గాలనుకునే వారికి ఉత్తమం విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతో చర్మానికి మేలు శరీరానికి తక్షణ శక్తిని అందించి నీరసాన్ని దూరం చేసే పుచ్చ కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించే గుణాలు Read full story
Sat 14:25 అమరావతి చట్టబద్ధతను స్వాగతిస్తూనే... ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించిన షర్మిల రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని షర్మిల ప్రశ్న హక్కుగా రావాల్సిన నిధుల కోసం అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేయడంలేన్న షర్మిల నిధులు అడగకుండా చట్టబద్ధత పేరుతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శ Read full story