ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ‘బరి’లోకి మెగా ప్రిన్స్.. ‘కమిటీ కుర్రోళ్లు’ దర్శకుడితో వరుణ్ తేజ్ కొత్త సినిమా
    Sat 08:28

    ‘బరి’లోకి మెగా ప్రిన్స్.. ‘కమిటీ కుర్రోళ్లు’ దర్శకుడితో వరుణ్ తేజ్ కొత్త సినిమా

    • ‘కమిటీ కుర్రోళ్లు’ దర్శకుడు యదు వంశీతో వరుణ్ తేజ్ కొత్త సినిమా
    • ‘బరి’ టైటిల్‌తో ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్
    • పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల నిర్మాణం
    • తొలిసారి చెల్లి నిర్మాణంలో నటిస్తున్న మెగా హీరో
    • వాలీబాల్ నేపథ్యంలో గ్రామీణ కథాంశంతో చిత్రం
    Read full story
  • డాలర్‌తో రూపాయి చారిత్రక పతనం
    Sat 08:21

    డాలర్‌తో రూపాయి చారిత్రక పతనం

    • ఇంట్రాడేలో డాలర్‌తో 94.85 వద్ద మారకం
    • పశ్చిమాసియా ఉద్రిక్తతలు, క్రూడాయిల్ ధరల పెరుగుదలే కారణం
    • భారీగా తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు
    • దాదాపు రెండేళ్ల గరిష్ఠానికి చేరిన ప్రభుత్వ బాండ్ల యీల్డ్స్
    Read full story
  • 108 రకాల వంటకాలతో సీతమ్మకు సారె... ఎక్కడంటే..!
    Sat 08:13

    108 రకాల వంటకాలతో సీతమ్మకు సారె... ఎక్కడంటే..!

    • కోనసీమలో సీతమ్మకు 108 రకాల పిండివంటలతో సారె
    • శ్రీరామనవమి సందర్భంగా మహిళా భక్తురాలి 18 ఏళ్ల సంప్రదాయం
    • 300 లీటర్ల పాలతో ప్రత్యేకంగా కోవా వంటకాలు
    • రాముడి తరఫున పెళ్లికూతురికి ఇచ్చే కానుకగా సమర్పణ
    • పి. గన్నవరంలో జరిగిన ఈ వేడుకకు తరలివచ్చిన భక్తులు
    Read full story
  • తెలంగాణకు చల్లని కబురు.. మూడు రోజుల పాటు వర్ష సూచన!
    Sat 08:10

    తెలంగాణకు చల్లని కబురు.. మూడు రోజుల పాటు వర్ష సూచన!

    • బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు
    • పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. పిడుగులు పడే అవకాశం ఉందని సూచన
    • గంటకు 30 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవ‌కాశం
    Read full story
  • విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ కీలక వ్యాఖ్యలు
    Sat 07:43

    విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ కీలక వ్యాఖ్యలు

    • ప్రైవేటీకరణ, సెయిల్‌లో విలీనం చేసే పరిస్థితులు లేవని స్పష్టత
    • రాజ్యసభలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ వెల్లడి
    • వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి
    • స్టీల్ ప్లాంట్ ఆస్తులను శాశ్వత ఉద్యోగులే నిర్వహిస్తున్నారని వివరణ
    Read full story
  • డిజిటల్ చెల్లింపుల్లో ఆర్బీఐ విప్లవాత్మక మార్పులు.. త్వరలో అందుబాటులోకి 'ఈ-చెక్కులు'
    Sat 07:36

    డిజిటల్ చెల్లింపుల్లో ఆర్బీఐ విప్లవాత్మక మార్పులు.. త్వరలో అందుబాటులోకి 'ఈ-చెక్కులు'

    • డిజిటల్ చెల్లింపుల కోసం ఆర్బీఐ ‘పేమెంట్స్ విజన్ 2028’ విడుదల
    • త్వరలో ఈ-చెక్కులను ప్రవేశపెట్టేందుకు పరిశీలన
    • అనధికార లావాదేవీలపై బ్యాంకులకు ఉమ్మడి బాధ్యత
    • అన్ని డిజిటల్ పేమెంట్స్‌కు ఎనేబుల్/డిసేబుల్ సౌకర్యం
    • ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపైనా ఆర్బీఐ ప్రత్యక్ష నియంత్రణ
    Read full story
  • నో క్యాస్ట్ నో రెలిజియన్ సర్టిఫికెట్ కు దరఖాస్తు చేసుకున్న తమిళ దర్శకనటుడు
    Sat 07:23

    నో క్యాస్ట్ నో రెలిజియన్ సర్టిఫికెట్ కు దరఖాస్తు చేసుకున్న తమిళ దర్శకనటుడు

    • కులంపై వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న నటుడు పార్తిబన్
    • 'నో క్యాస్ట్, నో రిలీజియన్' సర్టిఫికెట్ కోసం దరఖాస్తు
    • విమర్శలతో తీవ్రంగా నొచ్చుకున్నానని వీడియో ప్రకటనలో వెల్లడి
    • 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈవెంట్‌లో కులాన్ని ప్రస్తావించడంపై దుమారం
    • పొరపాటున నోరు జారిన మాట అని గతంలోనే క్షమాపణలు
    Read full story
  • నేపాల్ రాజకీయాల్లో ప్రకంపనలు.. మాజీ ప్రధాని ఓలీ అరెస్ట్
    Sat 07:21

    నేపాల్ రాజకీయాల్లో ప్రకంపనలు.. మాజీ ప్రధాని ఓలీ అరెస్ట్

    • గతేడాది 'జెన్ జీ' నిరసనల్లో మరణాల కేసులో చర్యలు
    • కొత్త ప్రధానిగా బలేంద్ర షా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అరెస్ట్
    • కక్షసాధింపు కాదని, చట్టం తనపని తాను చేస్తుందని ప్రభుత్వ ప్రకటన
    • ఓలీకి 10 ఏళ్ల జైలు శిక్ష విధించాలని విచారణ కమిషన్ సిఫార్సు
    Read full story
  • వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఆర్సీ, డీఎల్ కార్డులు ఇక నేరుగా ఇంటికే!
    Sat 06:57

    వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఆర్సీ, డీఎల్ కార్డులు ఇక నేరుగా ఇంటికే!

    • తెలంగాణలో ఆర్సీ, డీఎల్ కార్డుల జారీకి సెంట్రలైజ్డ్ విధానం
    • వాహనదారుల ఇళ్లకే నేరుగా కార్డుల పంపిణీకి ఏర్పాట్లు
    • ఏజెంట్ల ప్రమేయం, జాప్యానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వ నిర్ణయం
    • సీఎం రేవంత్ రెడ్డి ఆమోదంతో రవాణా శాఖ కసరత్తు
    • రవాణా శాఖకు యూజర్ ఛార్జీల నిధుల కేటాయింపునకు అంగీకారం
    Read full story
  • ప్రభాస్ సినిమాలో రోల్.. విమర్శలపై స్పష్టత ఇచ్చిన నటి రాశి
    Sat 06:54

    ప్రభాస్ సినిమాలో రోల్.. విమర్శలపై స్పష్టత ఇచ్చిన నటి రాశి

    • ప్రభాస్‌కు తల్లిగా తప్ప ఏ పాత్ర అయినా చేస్తానన్న రాశి
    • సోషల్ మీడియా విమర్శలపై స్పందించిన సీనియర్ నటి
    • 'అనుమాన పక్షి' సినిమా ఈవెంట్‌లో తన వ్యాఖ్యలపై వివరణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV