ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • గుజరాత్‌లో క్షేత్రస్థాయి నుంచే అవినీతిని ఊడ్చేస్తాం: కేజ్రీవాల్
    Fri 09:57

    గుజరాత్‌లో క్షేత్రస్థాయి నుంచే అవినీతిని ఊడ్చేస్తాం: కేజ్రీవాల్

    • బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాయని ఆరోపణ
    • పాత పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఆప్ వచ్చిందన్న కేజ్రీవాల్
    • గుజరాత్‌లోనూ పంజాబ్ తరహా పాలన అందిస్తామని హామీ
    • పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి గుజరాత్‌లో పర్యటన
    Read full story
  • ఇది కిడ్నాప్, నన్ను విడుదల చేయండి.. అమెరికా కోర్టులో మదురో వాదన
    Fri 09:54

    ఇది కిడ్నాప్, నన్ను విడుదల చేయండి.. అమెరికా కోర్టులో మదురో వాదన

    • న్యూయార్క్ కోర్టులో రెండోసారి హాజరైన వెనిజులా అధ్యక్షుడు మదురో
    • తనను కిడ్నాప్ చేశారని, అభియోగాలను కొట్టివేయాలంటూ వాదనలు
    • కేసును కొట్టివేయడానికి నిరాకరించిన అమెరికా న్యాయమూర్తి
    • మదురోను వెంటనే విడుదల చేయాలంటూ కోర్టు బయట నిరసనలు
    Read full story
  • 35 ఏళ్ల తర్వాత తెరుచుకున్న శ్రీనగర్ రఘునాథ్ ఆలయం.. కశ్మీర్‌లో వెల్లివిరిసిన మత సామరస్యం
    Fri 09:34

    35 ఏళ్ల తర్వాత తెరుచుకున్న శ్రీనగర్ రఘునాథ్ ఆలయం.. కశ్మీర్‌లో వెల్లివిరిసిన మత సామరస్యం

    • 35 ఏళ్ల తర్వాత శ్రీనగర్‌లోని చారిత్రక రఘునాథ్ ఆలయం పునఃప్రారంభం
    • రామ నవమి సందర్భంగా ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు, వేడుకలు
    • కశ్మీరీ పండిట్లతో పాటు స్థానిక ముస్లింలు కూడా పాల్గొని మత సామరస్యం చాటిన వైనం
    • స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఆలయాన్ని పునరుద్ధరించిన ప్రభుత్వం
    Read full story
  • అమెరికా సైనికులకు ఆశ్రయమిస్తే టార్గెట్ తప్పదు.. గల్ఫ్ హోటళ్లకు ఇరాన్ అల్టిమేటం
    Fri 09:31

    అమెరికా సైనికులకు ఆశ్రయమిస్తే టార్గెట్ తప్పదు.. గల్ఫ్ హోటళ్లకు ఇరాన్ అల్టిమేటం

    • బహ్రెయిన్, యూఏఈలోని హోటళ్లకు ఇరాన్ అల్టిమేటం
    • తమ దాడుల భయంతో అమెరికా సైనికులు హోటళ్లలో దాక్కుంటున్నారని ఆరోపణ
    • పౌరులను మానవ కవచాలుగా వాడుకుంటున్నారని ఇరాన్ విదేశాంగ మంత్రి ఆరోపణ
    Read full story
  • గుజరాత్ తీరానికి 'జగ్ వసంత్'.. 42 వేల టన్నుల గ్యాస్‌తో రాక
    Fri 09:21

    గుజరాత్ తీరానికి 'జగ్ వసంత్'.. 42 వేల టన్నుల గ్యాస్‌తో రాక

    • గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవుకు చేరిన 'జగ్ వసంత్' నౌక
    • హర్మూజ్ జలసంధిలో ప్రత్యేక మార్గం ద్వారా చాకచక్యంగా ప్రయాణం
    • ఇటీవల భారత్‌కు సురక్షితంగా చేరిన మూడో ఎల్‌పీజీ ట్యాంకర్ ఇది
    • పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో నౌకల వ్యూహాత్మక ప్రయాణం
    Read full story
  • వాహనదారులకు ఊరట.. ఎక్సైజ్ డ్యూటీలో భారీ తగ్గింపు
    Fri 09:18

    వాహనదారులకు ఊరట.. ఎక్సైజ్ డ్యూటీలో భారీ తగ్గింపు

    • పెట్రోల్, డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గింపు
    • లీటర్ పెట్రోల్‌పై సుంకం రూ.3.. డీజిల్‌పై సున్నా
    • అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో కేంద్రం నిర్ణయం
    • హ‌ర్మూజ్ జలసంధి దిగ్బంధంతో పెరిగిన ముడిచమురు ధరలు
    • వినియోగదారులపై భారం తగ్గించేందుకు ప్రభుత్వ చర్యలు
    Read full story
  • బావమరిది హత్య కేసు: పోలీసులపై దాడికి యత్నం.. నిందితుడిపై కాల్పులు
    Fri 09:15

    బావమరిది హత్య కేసు: పోలీసులపై దాడికి యత్నం.. నిందితుడిపై కాల్పులు

    • సీన్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో పోలీసులపై బీరు బాటిల్‌తో దాడి
    • నిందితుడి కాళ్లకు బుల్లెట్ గాయాలు, ఆసుపత్రికి తరలింపు
    • దాడిలో సీఐ, కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలు
    • అప్పుల కోసం బాలుడిని కిడ్నాప్ చేసి చంపిన నిందితుడు
    Read full story
  • 165 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్.. అమెరికా డాలర్ నోట్లపై డొనాల్డ్ ట్రంప్ సంతకం!
    Fri 09:12

    165 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్.. అమెరికా డాలర్ నోట్లపై డొనాల్డ్ ట్రంప్ సంతకం!

    • అమెరికా 250వ వార్షికోత్సవాల్లో భాగంగా నిర్ణయం
    • జూన్ నుంచి కొత్త 100 డాలర్ల బిల్లుల ముద్రణ
    • ఈ నిర్ణయంపై డెమోక్రాట్ల నుంచి తీవ్ర వ్యతిరేకత
    Read full story
  • మానవ అక్రమ రవాణా కేసు.. జగ్గారెడ్డిని నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
    Fri 08:44

    మానవ అక్రమ రవాణా కేసు.. జగ్గారెడ్డిని నిర్దోషిగా ప్రకటించిన కోర్టు

    • తన భార్య, కుమార్తె, కుమారుడి పేర్లతో నకిలీ పత్రాలు సృష్టించినట్టు అభియోగాలు
    • వాటితో ముగ్గురు వ్యక్తులను అక్రమంగా అమెరికా పంపినట్టు జగ్గారెడ్డి, కుసుమ కుమార్‌పై అభియోగాలు
    • బీఆర్ఎస్ హయాంలో 2018లో నమోదైన కేసు
    • మూడు నెలలపాటు జ్యుడీషియల్ రిమాండులో వున్న జగ్గారెడ్డి 
    • ఆధారాలు లేవంటూ తాజాగా కేసును కొట్టేసిన ప్రజా ప్రతినిధుల కోర్టు
    Read full story
  • జియో నుంచి ఆకట్టుకునే బ్రాడ్ బ్యాండ్ ఆఫర్... డీటెయిల్స్ ఇవిగో!
    Fri 08:42

    జియో నుంచి ఆకట్టుకునే బ్రాడ్ బ్యాండ్ ఆఫర్... డీటెయిల్స్ ఇవిగో!

    • జియో హోమ్ బ్రాడ్‌బ్యాండ్‌పై సరికొత్త ఆఫర్
    • మూడు నెలల ప్లాన్‌పై ఒక నెల సేవలు ఉచితం
    • ఒకే ప్లాన్‌లో ఇంటర్నెట్, లైవ్ టీవీ, ఓటీటీ సేవలు
    • రూ.555 నుంచి ప్రారంభమవుతున్న ఆకర్షణీయమైన ప్లాన్లు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV