ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురు యువకుల మృతి
    Fri 09:47

    అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురు యువకుల మృతి

    • డివైడర్‌ను ఢీకొట్టిన బైక్‌
    • మదనపల్లి నుంచి తిరిగొస్తుండగా కురుబలకోట వద్ద ఘటన
    • మృతుల్లో బి.కొత్తకోట, మదనపల్లికి చెందిన స్నేహితులు
    Read full story
  • సీఎం స్టాలిన్ ఓడిపోయింది ఒకప్పటి సన్నిహితుడి చేతుల్లోనే... 15 ఏళ్ల ప్రతీకారం!
    Mon 18:19

    సీఎం స్టాలిన్ ఓడిపోయింది ఒకప్పటి సన్నిహితుడి చేతుల్లోనే... 15 ఏళ్ల ప్రతీకారం!

    • తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌కు కొళత్తూరు నియోజకవర్గంలో ఊహించని ఓటమి
    • విజయ్ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఓడిపోయిన స్టాలిన్
    • ఒకప్పుడు స్టాలిన్ ఎన్నికల ప్రచార బాధ్యతలు చూసిన వ్యక్తే ఈ వీఎస్ బాబు
    • 2011 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీకి బాధ్యుడిని చేస్తూ బాబును డీఎంకే పక్కన పెట్టింది
    • 15 ఏళ్ల తర్వాత అదే నియోజకవర్గంలో స్టాలిన్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకున్నట్లు విశ్లేషణలు
    Read full story
  • తమిళనాడు, కేరళలో బీజేపీ ఓట్ల శాతం భారీగా పెరిగింది: పీవీఎన్ మాధవ్
    Mon 18:04

    తమిళనాడు, కేరళలో బీజేపీ ఓట్ల శాతం భారీగా పెరిగింది: పీవీఎన్ మాధవ్

    • ఎన్నికల ఫలితాలపై మాధవ్ హర్షం
    • మోదీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి ఈ ఫలితాలు నిదర్శనమన్న మాధవ్
    • అభివృద్ది, జాతీయ భద్రతకు ప్రజలు పట్టం కట్టారని వ్యాఖ్య
    Read full story
  • ఉదయనిధి స్టాలిన్ గెలుపు, మూడో స్థానానికి పరిమితమైన మాజీ గవర్నర్ తమిళిసై
    Mon 18:03

    ఉదయనిధి స్టాలిన్ గెలుపు, మూడో స్థానానికి పరిమితమైన మాజీ గవర్నర్ తమిళిసై

    • టీవీకే పార్టీ అభ్యర్థి సెల్వంపై గెలుపొందిన ఉదయనిధి స్టాలిన్
    • 7,140 పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం
    • మైలాపూర్‌లో గెలుపొందిన విజయ్ పార్టీ అభ్యర్థి
    Read full story
  • ఒడుదుడుకుల మధ్య లాభపడ్డ సూచీలు.. సెన్సెక్స్ 356 పాయింట్లు ప్లస్
    Mon 17:57

    ఒడుదుడుకుల మధ్య లాభపడ్డ సూచీలు.. సెన్సెక్స్ 356 పాయింట్లు ప్లస్

    • స్వల్ప లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
    • సెన్సెక్స్ 356 పాయింట్లు పెరిగి 77,269 వద్ద క్లోజ్
    • నిఫ్టీ 121 పాయింట్లు లాభపడి 24,119 వద్ద స్థిరపడింది
    • ఐటీ, బ్యాంకింగ్ రంగాల అమ్మకాల ఒత్తిడితో తగ్గిన లాభాలు
    • రియల్టీ, మెటల్ షేర్లు రాణించగా, మిడ్‌క్యాప్ సూచీలు లాభపడ్డాయి
    Read full story
  • సీఎం స్టాలిన్‌కు భారీ షాక్... టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఓటమి
    Mon 17:50

    సీఎం స్టాలిన్‌కు భారీ షాక్... టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఓటమి

    • తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం
    • కొళత్తూర్ నియోజకవర్గంలో సీఎం స్టాలిన్ అనూహ్య ఓటమి
    • నటుడు విజయ్ పార్టీ అభ్యర్థి చేతిలో పరాజయం
    • తమిళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది
    • విజయ్‌కు నారా లోకేష్, కాజల్ అభినందనలు
    Read full story
  • అరాచక పాలనకు ప్రజలు ఇచ్చిన సమాధానం ఇది: శ్రీనివాస వర్మ
    Mon 17:42

    అరాచక పాలనకు ప్రజలు ఇచ్చిన సమాధానం ఇది: శ్రీనివాస వర్మ

    • పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం చరిత్రాత్మకమన్న శ్రీనివాస వర్మ
    • అసోం, పుదుచ్చేరిల్లో అధికారాన్ని కైవసం చేసుకుంటున్నామన్న కేంద్ర మంత్రి
    • కేరళ అసెంబ్లీలో మూడు సీట్లతో అడుగు పెడుతున్నామని వెల్లడి
    Read full story
  • విజయ్ చరిత్ర సృష్టించాడన్న విక్రమ్, 'విజిల్' వేసిన నటుడు జీవా
    Mon 17:37

    విజయ్ చరిత్ర సృష్టించాడన్న విక్రమ్, 'విజిల్' వేసిన నటుడు జీవా

    • టీవీకే పార్టీ అధినేతకు అభినందనల వెల్లువ
    • "అభినందనలు మిత్రమా, నువ్వు చరిత్ర సృష్టించావ్" అంటూ విక్రమ్ పోస్టు
    • "బ్లాస్టు బ్లాస్టు" అంటూ విజిల్ వేసిన వీడియోను పంచుకున్న జీవా
    Read full story
  • కేరళలో వామపక్ష పాలనకు తెర.. కాంగ్రెస్ కూటమి ఘన విజయం
    Mon 17:19

    కేరళలో వామపక్ష పాలనకు తెర.. కాంగ్రెస్ కూటమి ఘన విజయం

    • కేరళలో పదేళ్ల వామపక్ష పాలనకు ముగింపు
    • కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి స్పష్టమైన మెజారిటీ
    • దేశంలో కమ్యూనిస్టుల పాలనలో ఉన్న చివరి రాష్ట్రం కూడా పరాజయం
    • ప్రభుత్వ వ్యతిరేకతే ఎల్డీఎఫ్ ఓటమికి కారణమని విశ్లేషణ
    • కొన్ని కీలక స్థానాల్లో గెలిచి ఉనికి చాటుకున్న బీజేపీ
    Read full story
  • బెంగాల్‌లో అటవిక పాలనకు చెక్.. ఎన్నికల ఫలితాలపై మంత్రి సత్యకుమార్ హర్షం!
    Mon 17:18

    బెంగాల్‌లో అటవిక పాలనకు చెక్.. ఎన్నికల ఫలితాలపై మంత్రి సత్యకుమార్ హర్షం!

    • విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో సంబరాలు
    • కేరళలో బీజేపీ ఓట్ షేర్ పెరిగిందన్న సత్యకుమార్
    • అభివృద్ధి సంక్షేమ పథకాలే ఈ విజయానికి కారణమన్న మంత్రి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV