Wed 14:04 హీరోల ఆలోచనా విధానంపై తాప్సీ విమర్శలు కథానాయికలకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించడానికి స్టార్ హీరోలు సిద్ధంగా లేరన్న తాప్సీ యువ హీరోలు కూడా ఇలాంటి సినిమాలకు దూరంగా ఉంటున్నారని విమర్శ హీరోయిన్ డామినేట్ చేస్తుందనే భయం హీరోల్లో ఉందని వ్యాఖ్య Read full story
Sun 15:46 హైదరాబాదులో డ్రంక్ అండ్ డ్రైవ్... 700 మందికి పైగా దొరికారు! హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో వారాంతపు స్పెషల్ డ్రైవ్ మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 700 మందికి పైగా పట్టివేత హైదరాబాద్‌లో 445, సైబరాబాద్‌లో 283 మందిపై కేసులు పట్టుబడిన వారందరినీ కోర్టులో హాజరుపరుస్తామని పోలీసుల వెల్లడి తాగి ప్రమాదాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక Read full story
Sun 15:32 టాస్ గెలిచిన సన్‌రైజర్స్... అనారోగ్యంతో నితీశ్ కుమార్ రెడ్డి దూరం కేకేఆర్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ సన్‌రైజర్స్ జట్టులోకి స్మరణ్ రవిచంద్రన్, హర్షల్ పటేల్ కోల్‌కతా జట్టులోకి ఫిన్ అలెన్, మనీశ్ పాండే అనారోగ్యంతో నితీశ్ రెడ్డికి విశ్రాంతి Read full story
Sun 15:23 సినీ గీత రచయిత చంద్రబోస్ కుటుంబంలో తీవ్ర విషాదం చంద్రబోస్ సోదరుడు రాజేంద్ర (60) గుండెపోటుతో మృతి అన్నమయ్య జిల్లా కలికిరిలో చోటుచేసుకున్న ఘటన వ్యాపార పనులపై వెళ్లి అస్వస్థతకు గురై మరణం Read full story
Sun 15:09 నాకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత: వినేశ్ ఫోగాట్ తీవ్ర హెచ్చరిక గొండాలో జరిగే టోర్నీలో తన భద్రతపై వినేశ్ ఫోగాట్ ఆందోళన నాకు, నా బృందానికి ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరిక బ్రిజ్ భూషణ్ ఆధ్వర్యంలో టోర్నీలో రిగ్గింగ్ జరుగుతుందని ఆరోపణ లైంగిక వేధింపుల కేసులో బాధితుల్లో తానూ ఒకరినని తొలిసారి వెల్లడి Read full story
Sun 14:55 అమరావతి చంద్రబాబుకు బంగారు బాతు: కాకాణి గోవర్ధన్ రెడ్డి వైసీపీని గొడ్డలి పార్టీ అనడంపై చంద్రబాబుపై కాకాణి ఫైర్ చంద్రబాబు ఒక గడ్డపారలా ప్రజాధనాన్ని తవ్వుతున్నారని విమర్శ అమరావతి నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణ చదరపు అడుగుకు రూ. 20,489 చెల్లించడంపై అభ్యంతరం ఎన్నికల్లో ప్రజలు వైసీపీకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేసిన కాకాణి Read full story
Sun 14:46 ఐపీఎల్‌లో భారీ డీల్.. మిట్టల్ ఫ్యామిలీ చేతికి రాజస్థాన్ రాయల్స్.. పార్టనర్ గా వ్యాక్సిన్ ప్రిన్స్ రాజస్థాన్ రాయల్స్‌కు కొత్త యజమానులు లక్ష్మీ మిట్టల్ కుటుంబానికి 75 శాతం వాటా ఈ డీల్‌లో భాగస్వామిగా చేరిన అదర్ పూనావాలా దాదాపు రూ. 13,700 కోట్లుగా ఫ్రాంచైజీ విలువ జట్టులో 75 శాతం వాటా మిట్టల్ కుటుంబానికి సొంతం Read full story
Sun 14:24 గ్రాండ్ గా గోపీచంద్ కొత్త సినిమా ప్రారంభం... స్నేహితులే నిర్మాతలు, ఫైట్ మాస్టర్ దర్శకత్వం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన గోపీచంద్ 34వ చిత్రం ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వి.వెంకట్ దర్శకుడిగా అరంగేట్రం 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మాణం వెంకట్ దర్శకత్వంలో పనిచేయడంపై సంతోషం వ్యక్తం చేసిన గోపీచంద్ శామ్ సీఎస్, శ్రీకర్ ప్రసాద్ వంటి ప్రముఖ టెక్నీషియన్లతో సినిమా Read full story
Sun 14:17 కవిత పార్టీపై కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు కవితతో పార్టీ ఎవరు పెట్టించారో అందరికీ తెలుసన్న కేఏ పాల్ అందుకే ఆ పార్టీలో మాజీలు చేరడం లేదని వ్యాఖ్య కవిత సీఎం పదవి అడిగితే తండ్రి నిరాకరించారన్న పాల్ యుద్ధం ఆపేందుకు ట్రంప్‌తో చర్చలు జరిపే పనిలో ఉన్నానన్న కేఏ పాల్ Read full story
Sun 14:07 ఆకివీడు రామాలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాం: రఘురామ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేతుల మీదుగా భూమిపూజ గత వివాదాల నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్త్ ఏర్పాటు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని రఘురామ స్పష్టీకరణ కృష్ణశిలతో 800 ఏళ్లు నిలిచేలా ఆలయాన్ని నిర్మిస్తామని వెల్లడి Read full story