ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆక్సిజన్ సిలిండర్‌తో పదో తరగతి పరీక్ష.. ప్రాణాలతో పోరాడుతూ విద్యార్థి పట్టుదల
    01 Tue 13:35

    ఆక్సిజన్ సిలిండర్‌తో పదో తరగతి పరీక్ష.. ప్రాణాలతో పోరాడుతూ విద్యార్థి పట్టుదల

    • ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ప్రకాశం జిల్లా విద్యార్థి కౌశిక్
    • కర్నూలులో పరీక్షా కేంద్రంలో గుండెపోటుతో హెడ్ మాస్టర్ మృతి
    • చీఫ్ సూపరింటెండెంట్‌గా విధుల్లో ఉన్నప్పుడు కుప్పకూలిన అన్వర్ బాషా
    • ఏపీలో పదో తరగతి పరీక్షల తొలిరోజే ఈ రెండు ఘటనలు
  • అరెస్ట్ చేస్తే అమర్‌నాథ్ ఇంకా పెద్ద నేత అవుతాడు: పవన్ పాత వీడియోలతో పేర్ని నాని కౌంటర్
    02 Wed 17:56

    అరెస్ట్ చేస్తే అమర్‌నాథ్ ఇంకా పెద్ద నేత అవుతాడు: పవన్ పాత వీడియోలతో పేర్ని నాని కౌంటర్

    • అమర్‌నాథ్‌పై 10 నుంచి 15 కేసులు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారన్న పేర్ని నాని
    • అనిత కట్టుబొట్టు గురించి అమర్‌నాథ్‌ ఎక్కడ మాట్లాడారని ప్రశ్న
    • పదవి వచ్చాకే పవన్‌కు సంస్కారం గుర్తొచ్చిందా అని ప్రశ్న
  • ఓటమి నాలో కసి పెంచింది.. మంగళగిరి అభివృద్ధిపై లోకేష్ భావోద్వేగం
    03 Wed 17:47

    ఓటమి నాలో కసి పెంచింది.. మంగళగిరి అభివృద్ధిపై లోకేష్ భావోద్వేగం

    • మంగళగిరిని రాష్ట్రంలోనే నెం.1గా తీర్చిదిద్దుతానన్న లోకేష్
    • జగన్ బెంగళూరులో కాకుండా ఏపీలో నివసిస్తే వాస్తవాలు తెలుస్తాయని చురక
    • జగన్ ఎన్ని జన్మలెత్తినా డీఎస్సీని ఆపలేరని వ్యాఖ్య
    • కావాలనే వైసీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని ఆరోపణ
  • గొడ్డలి పార్టీ బతికితే రాష్ట్రానికి అంధకారమే: మంత్రి అచ్చెన్నాయుడు
    04 Wed 17:47

    గొడ్డలి పార్టీ బతికితే రాష్ట్రానికి అంధకారమే: మంత్రి అచ్చెన్నాయుడు

    • గొడ్డలి పార్టీ బతికితే రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందన్న అచ్చెన్నాయుడు
    • డీఎస్సీపై చర్చకు రావాలంటూ జగన్‌కు సవాల్ విసిరిన మంత్రి
    • వెన్నుపోటు అనే పదానికి జగనే పేటెంట్ తీసుకున్నారని ఎద్దేవా
    • ఇకపై జగన్ ప్రతి అబద్ధాన్ని ఆధారాలతో తిప్పికొడతామని స్పష్టీకరణ
    • మంత్రి అనితను ఎదుర్కోలేకే వైసీపీ నీచ రాజకీయాలని విమర్శ
  • విజయ్ దేవరకొండ, వెంకటేష్‌లకు లీగల్ నోటీసులు.. ‘టీజీ20 లీగ్’ వివాదంలో సినీ, క్రీడా ప్రముఖులు!
    05 Wed 17:21

    విజయ్ దేవరకొండ, వెంకటేష్‌లకు లీగల్ నోటీసులు.. ‘టీజీ20 లీగ్’ వివాదంలో సినీ, క్రీడా ప్రముఖులు!

    • టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్లుగా సినీ, క్రీడా ప్రముఖులు
    • బీసీసీఐ నుంచి టీజీ20 లీగ్‌కు అనుమతులు లేవన్న హెచ్‌సీఏ 
    • లీగ్ ప్రమోషన్లపై సదరు ప్రముఖు ఆలోచన చేయాలన్న టీసీఏ
  • ‘ఒప్పందం నచ్చకపోతే మళ్లీ బాంబులేస్తాం’.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
    06 Wed 17:16

    ‘ఒప్పందం నచ్చకపోతే మళ్లీ బాంబులేస్తాం’.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక

    • అమెరికా-ఇరాన్ ఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
    • ఒప్పందం ఇంకా తుది రూపం దాల్చలేదన్న అమెరికా అధ్యక్షుడు
    • ఇరాన్ ప్రవర్తనపై కూడా ఘాటు వ్యాఖ్యలు
    • ఫ్రాన్స్‌లో జీ7 సదస్సు సందర్భంగా వ్యాఖ్యలు
    • ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయంగా చర్చ
  • మెస్సీ విజయాల వెనుక నిలిచిన మహిళ.. ఆంటొనెల్లా కథ ఇదే!
    07 Wed 17:15

    మెస్సీ విజయాల వెనుక నిలిచిన మహిళ.. ఆంటొనెల్లా కథ ఇదే!

    • చిన్నప్పుడే పరిచయమైన ఆంటోనెల్లా రొక్కుజో
    • ఇద్దరిదీ అర్జెంటీనాలోని రొసారియో నగరం
    • ఫుట్‌బాల్‌ కోసం స్పెయిన్‌ వెళ్లిన మెస్సీ
    • అయినా కొనసాగిన బంధం
    • 2017లో వివాహం
  • యూఏఈలో భారతీయుడికి జాక్‌పాట్.. ఖాతా తెరిచిన రెండు నెలల్లోనే రూ.5 కోట్ల విజేత!
    08 Wed 17:00

    యూఏఈలో భారతీయుడికి జాక్‌పాట్.. ఖాతా తెరిచిన రెండు నెలల్లోనే రూ.5 కోట్ల విజేత!

    • అబుదాబిలో నివసిస్తున్న భారతీయుడికి బంపర్ లాటరీ
    • షార్జా ఇస్లామిక్ బ్యాంక్ డ్రాలో 2 మిలియన్ దిర్హామ్‌ల గెలుపు
    • బ్యాంకులో ఖాతా తెరిచిన రెండు నెలల్లోనే వరించిన అదృష్టం
    • ఈ డబ్బుతో కుటుంబాన్ని యూఏఈకి తీసుకొస్తానంటున్న విజేత
  • నేను మీ బాస్‌ను అంటూ.. ఐనాక్స్ గ్రూప్‌కు రూ.10 కోట్ల సైబర్ మోసం
    09 Wed 16:47

    నేను మీ బాస్‌ను అంటూ.. ఐనాక్స్ గ్రూప్‌కు రూ.10 కోట్ల సైబర్ మోసం

    • ఐనాక్స్ గ్రూప్‌లో రూ. 10.4 కోట్ల భారీ వాట్సాప్ స్కామ్
    • ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌లా నటించి ఉద్యోగికి టోకరా
    • రెండు వారాల్లో 63 విడతల్లో డబ్బు బదిలీ
    • కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు, ఢిల్లీలో నలుగురి అరెస్ట్
  • అంతరిక్షంలోకి భారత సంతతి వ్యోమగామి.. 240 రోజుల పాటు యాత్ర
    10 Wed 16:26

    అంతరిక్షంలోకి భారత సంతతి వ్యోమగామి.. 240 రోజుల పాటు యాత్ర

    • తొలి అంతరిక్ష యాత్రకు సిద్ధమైన భారత సంతతి వ్యోమగామి అనిల్ మీనన్
    • జులై 14న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనం
    • సుమారు 8 నెలల పాటు కొనసాగనున్న యాత్ర
    • భార్య అన్నా మీనన్ కూడా నాసా వ్యోమగామే
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV