01 Tue 09:50 హైదరాబాద్‌లో ఫార్మా కంపెనీ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు హైదరాబాద్ మియాపూర్‌లో బోల్తాపడ్డ ప్రైవేట్ బస్సు ప్రమాదంలో 10 మంది ఫార్మా ఉద్యోగులకు స్వల్ప గాయాలు బాచుపల్లి వద్ద మలుపులో అదుపుతప్పిన వాహనం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స
02 Wed 18:23 మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ: ‘మోస్ట్ వాంటెడ్’ మహిళా నేత శకుంతల రెండు దశాబ్దాలుగా కీలకంగా వ్యవహరించిన శకుంతల అలియాస్ పుష్ప కోల్‌కతా పోలీసుల ముందు తుపాకీ, తూటాలతో లొంగిపోయిన శకుంతల తుపాకి పట్టుకోవడం కంటే ప్రశాంతంగా జీవించడం మంచిదని వ్యాఖ్య
03 Wed 17:56 అరెస్ట్ చేస్తే అమర్‌నాథ్ ఇంకా పెద్ద నేత అవుతాడు: పవన్ పాత వీడియోలతో పేర్ని నాని కౌంటర్ అమర్‌నాథ్‌పై 10 నుంచి 15 కేసులు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారన్న పేర్ని నాని అనిత కట్టుబొట్టు గురించి అమర్‌నాథ్ ఎక్కడ మాట్లాడారని ప్రశ్న పదవి వచ్చాకే పవన్‌కు సంస్కారం గుర్తొచ్చిందా అని ప్రశ్న
04 Wed 17:47 ఓటమి నాలో కసి పెంచింది.. మంగళగిరి అభివృద్ధిపై లోకేష్ భావోద్వేగం మంగళగిరిని రాష్ట్రంలోనే నెం.1గా తీర్చిదిద్దుతానన్న లోకేష్ జగన్ బెంగళూరులో కాకుండా ఏపీలో నివసిస్తే వాస్తవాలు తెలుస్తాయని చురక జగన్ ఎన్ని జన్మలెత్తినా డీఎస్సీని ఆపలేరని వ్యాఖ్య కావాలనే వైసీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని ఆరోపణ
05 Wed 17:47 గొడ్డలి పార్టీ బతికితే రాష్ట్రానికి అంధకారమే: మంత్రి అచ్చెన్నాయుడు గొడ్డలి పార్టీ బతికితే రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందన్న అచ్చెన్నాయుడు డీఎస్సీపై చర్చకు రావాలంటూ జగన్‌కు సవాల్ విసిరిన మంత్రి వెన్నుపోటు అనే పదానికి జగనే పేటెంట్ తీసుకున్నారని ఎద్దేవా ఇకపై జగన్ ప్రతి అబద్ధాన్ని ఆధారాలతో తిప్పికొడతామని స్పష్టీకరణ మంత్రి అనితను ఎదుర్కోలేకే వైసీపీ నీచ రాజకీయాలని విమర్శ
06 Wed 17:21 విజయ్ దేవరకొండ, వెంకటేష్‌లకు లీగల్ నోటీసులు.. ‘టీజీ20 లీగ్’ వివాదంలో సినీ, క్రీడా ప్రముఖులు! టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్లుగా సినీ, క్రీడా ప్రముఖులు బీసీసీఐ నుంచి టీజీ20 లీగ్‌కు అనుమతులు లేవన్న హెచ్‌సీఏ లీగ్ ప్రమోషన్లపై సదరు ప్రముఖు ఆలోచన చేయాలన్న టీసీఏ
07 Wed 17:16 ‘ఒప్పందం నచ్చకపోతే మళ్లీ బాంబులేస్తాం’.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక అమెరికా-ఇరాన్ ఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు ఒప్పందం ఇంకా తుది రూపం దాల్చలేదన్న అమెరికా అధ్యక్షుడు ఇరాన్ ప్రవర్తనపై కూడా ఘాటు వ్యాఖ్యలు ఫ్రాన్స్‌లో జీ7 సదస్సు సందర్భంగా వ్యాఖ్యలు ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయంగా చర్చ
08 Wed 17:15 మెస్సీ విజయాల వెనుక నిలిచిన మహిళ.. ఆంటొనెల్లా కథ ఇదే! చిన్నప్పుడే పరిచయమైన ఆంటోనెల్లా రొక్కుజో ఇద్దరిదీ అర్జెంటీనాలోని రొసారియో నగరం ఫుట్‌బాల్ కోసం స్పెయిన్ వెళ్లిన మెస్సీ అయినా కొనసాగిన బంధం 2017లో వివాహం
09 Wed 17:00 యూఏఈలో భారతీయుడికి జాక్‌పాట్.. ఖాతా తెరిచిన రెండు నెలల్లోనే రూ.5 కోట్ల విజేత! అబుదాబిలో నివసిస్తున్న భారతీయుడికి బంపర్ లాటరీ షార్జా ఇస్లామిక్ బ్యాంక్ డ్రాలో 2 మిలియన్ దిర్హామ్‌ల గెలుపు బ్యాంకులో ఖాతా తెరిచిన రెండు నెలల్లోనే వరించిన అదృష్టం ఈ డబ్బుతో కుటుంబాన్ని యూఏఈకి తీసుకొస్తానంటున్న విజేత
10 Wed 16:47 నేను మీ బాస్‌ను అంటూ.. ఐనాక్స్ గ్రూప్‌కు రూ.10 కోట్ల సైబర్ మోసం ఐనాక్స్ గ్రూప్‌లో రూ. 10.4 కోట్ల భారీ వాట్సాప్ స్కామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌లా నటించి ఉద్యోగికి టోకరా రెండు వారాల్లో 63 విడతల్లో డబ్బు బదిలీ కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు, ఢిల్లీలో నలుగురి అరెస్ట్