ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పశ్చిమ ఆసియా టెన్షన్: వేలాది విమానాలు రద్దు.. లోక్‌సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
    Mon 16:34

    పశ్చిమ ఆసియా టెన్షన్: వేలాది విమానాలు రద్దు.. లోక్‌సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

    • ఇరాన్ తో ఇజ్రాయెల్-అమెరికా వార్
    • 4,335 భారత విమానాలు, 1,187 విదేశీ విమానాలు రద్దు 
    • ప్రయాణికుల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యత అన్న కేంద్ర మంత్రి
    • సంక్షోభ సమయంలోనూ 2.19 లక్షల మంది ప్రయాణించారని వెల్లడి
    • గగనతలం తెరుచుకున్నాకే సేవలు సాధారణ స్థితికి వస్తాయని స్పష్టీకరణ
    Read full story
  • 'పెద్ది' సినిమా అప్డేట్.. రత్నవేలు స్పెషల్ పోస్ట్
    Fri 11:13

    'పెద్ది' సినిమా అప్డేట్.. రత్నవేలు స్పెషల్ పోస్ట్

    • షూటింగ్ పూర్తయినట్లు తెలిపిన రత్నవేలు
    • చెర్రీతో కలిసి చేసిన ఈ ప్రయాణం ఎప్పటికీ మరువలేనిద‌ని భావోద్వేగ పోస్ట్ 
    • చరణ్ తో కలిసి పనిచేయడం నిజంగా ఒక ప్రత్యేక అనుభవం అన్న సినిమాటోగ్రాఫర్
    Read full story
  • కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై మరోసారి స్పందించిన మల్లికార్జున ఖర్గే
    Fri 11:10

    కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై మరోసారి స్పందించిన మల్లికార్జున ఖర్గే

    • సిద్ధరామయ్య సీఎంగా కొనసాగుతారని వ్యాఖ్య
    • పార్టీ అధిష్ఠానం కూడా త్వరలో ఈ అంశంపై చర్చిస్తుందన్న ఖర్గే
    • తాను సీఎం కావడానికి ఆ కుర్చీ ఖాళీగా లేదని వ్యాఖ్య 
    Read full story
  • ఆరోగ్యానికి మంచివే.. కానీ డ్రై ఫ్రూట్స్ ఎంత తినాలో తెలుసా?
    Fri 10:41

    ఆరోగ్యానికి మంచివే.. కానీ డ్రై ఫ్రూట్స్ ఎంత తినాలో తెలుసా?

    • డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యకరమైనవే అయినా అతిగా తింటే ప్రమాదమంటున్న నిపుణులు
    • పరిమితంగా తీసుకుంటేనే డ్రై ఫ్రూట్స్‌తో సంపూర్ణ ఆరోగ్య ప్రయోజనాలని వెల్ల‌డి
    • అధికంగా తీసుకుంటే బరువు పెరగడం, జీర్ణ సమస్యలు, షుగర్ లెవల్స్ పెరగడం ఖాయం
    • రోజుకు ఒక చిన్న గుప్పెడు (20-30 గ్రాములు) మాత్రమే తినాలని నిపుణుల సూచన
    • డయాబెటిస్, బరువు తగ్గాలనుకునే వారు డ్రై ఫ్రూట్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని స‌ల‌హా
    Read full story
  • సత్యసాయి జిల్లా దశ మార్చే ప్రాజెక్టులు.. రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు
    Fri 10:26

    సత్యసాయి జిల్లా దశ మార్చే ప్రాజెక్టులు.. రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు

    • శ్రీసత్యసాయి జిల్లాలో భారీ సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటు
    • ఆర్‌ఆర్‌పీ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడి
    • ఈ ప్రాజెక్టుతో 1,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు
    • పుట్టపర్తి సమీపంలో ఏరోస్పేస్ పరిశ్రమ ఏర్పాటుకు కూడా సన్నాహాలు
    • రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న సీఎం
    Read full story
  • బర్త్‌ డే పార్టీలో ముఖానికి కేక్ పూశారని ముగ్గురి హత్య.. ఎన్‌కౌంటర్‌ లో నిందితుడి మృతి
    Fri 10:13

    బర్త్‌ డే పార్టీలో ముఖానికి కేక్ పూశారని ముగ్గురి హత్య.. ఎన్‌కౌంటర్‌ లో నిందితుడి మృతి

    • బర్త్ డే పార్టీలో ముగ్గురు కుటుంబ సభ్యులను కాల్చి చంపిన నిందితుడు
    • నిందితుడు జీతూ సైనీ తలపై రూ. 50 వేల రివార్డు
    • ఎదురు కాల్పుల్లో నిందితుడికి గాయాలు
    • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
    Read full story
  • జెఫ్రీ ఎప్‌స్టీన్ సూసైడ్ నోట్... ఏడేళ్లుగా రహస్యం!
    Fri 10:08

    జెఫ్రీ ఎప్‌స్టీన్ సూసైడ్ నోట్... ఏడేళ్లుగా రహస్యం!

    • జెఫ్రీ ఎప్‌స్టీన్ ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్ వెలుగులోకి
    • గత ఏడేళ్లుగా ఈ నోట్‌ను ఫెడరల్ కోర్టులో రహస్యంగా ఉంచిన వైనం
    • జైలులోని తోటి ఖైదీ వద్ద ఈ లేఖ లభ్యమైనట్టు వెల్లడి
    • నోట్‌ను బహిర్గతం చేయాలంటూ కోర్టును ఆశ్రయించిన న్యూయార్క్ టైమ్స్
    Read full story
  • తల్లి కౌగిట్లోనే ప్రాణాలు విడిచిన చిన్నారి.. కన్నీరు పెట్టిస్తున్న జబల్‌పూర్ ఘటన
    Fri 09:51

    తల్లి కౌగిట్లోనే ప్రాణాలు విడిచిన చిన్నారి.. కన్నీరు పెట్టిస్తున్న జబల్‌పూర్ ఘటన

    • జబల్‌పూర్‌ బార్గీ డ్యామ్‌లో పడవ బోల్తా, 9 మంది మృతి
    • తుపాను కారణంగా అదుపుతప్పి నీట మునిగిన బోటు
    • తల్లి కౌగిలిలోనే ప్రాణాలు విడిచిన నాలుగేళ్ల చిన్నారి
    • హృదయ విదారక దృశ్యం చూసి కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి
    Read full story
  • ‘పెద్ది’పై సస్పెన్స్‌కు తెర.. రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చేందుకు నేడు ప్రెస్ మీట్
    Fri 09:48

    ‘పెద్ది’పై సస్పెన్స్‌కు తెర.. రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చేందుకు నేడు ప్రెస్ మీట్

    • ‘పెద్ది’ సినిమాపై నెలకొన్న సందేహాలకు నేటితో తెర
    • విడుదల తేదీపై స్పష్టతనిచ్చేందుకు మీడియా సమావేశం
    • హాజరుకానున్న దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాతలు
    • రామ్ చరణ్ హాజరుపై కొనసాగుతున్న ఉత్కంఠ
    Read full story
  • ట్రంప్‌పై హత్యాయత్నం.. అధికారులు విడుదల చేసిన సంచలన వీడియో ఇదిగో!
    Fri 09:41

    ట్రంప్‌పై హత్యాయత్నం.. అధికారులు విడుదల చేసిన సంచలన వీడియో ఇదిగో!

    • ట్రంప్‌పై హత్యాయత్నం కేసులో కీలక వీడియో విడుదల
    • నిందితుడు కోల్ అలెన్ కాల్పులు జరుపుతున్న దృశ్యాలు
    • సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌పై నిందితుడే కాల్పులు జరిపాడన్న అధికారులు
    • దోషిగా తేలితే నిందితుడికి జీవిత ఖైదు పడే అవకాశం
    • పటిష్ఠమైన భద్రతతో దాడిని నిమిషాల్లో అడ్డుకున్నామన్న సీక్రెట్ సర్వీస్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV