Sat 13:20 'లైన్స్ ఆఫ్ లెగసీ' థీమ్‌తో కేకేఆర్ కొత్త జెర్సీ.. డిజైన్ ప్రత్యేకత ఇదే! ఐపీఎల్ 2026 కోసం కొత్త జెర్సీని విడుదల చేసిన కేకేఆర్ 'లైన్స్ ఆఫ్ లెగసీ' థీమ్‌తో ప్రత్యేకంగా డిజైన్ జట్టు చారిత్రక విజయాలను గుర్తుచేసేలా జెర్సీపై గీతలు ఈ నెల 29న ముంబై ఇండియన్స్‌తో కేకేఆర్ తొలి మ్యాచ్ Read full story
Wed 07:39 ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో.. నేడో రేపో ఒప్పందం ప్రభుత్వపరం కానున్న హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 వాటా కొనుగోలు ఒప్పందంపై త్వరలో సంతకాలు సీఎం రేవంత్, ఎల్ అండ్ టీ ఛైర్మన్ సమక్షంలో ఒప్పందం రూ.13,615 కోట్ల అప్పును టేకోవర్ చేయనున్న ప్రభుత్వం మెట్రో ఫేజ్-1లో పీపీపీ విధానానికి ముగింపు Read full story
Wed 07:36 అషు రెడ్డి కేసులో ఆడియో లీక్.. ధర్మేంద్రకు వార్నింగ్! పెళ్లి పేరుతో రూ.9 కోట్లు మోసం చేశారంటూ అషు రెడ్డిపై ఆరోపణలు కేసులో కీలకమైన ఆడియో టేపులు ఆన్‌లైన్‌లో లీక్ బాధితుడు ధర్మేంద్రకు వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఉన్న ఆడియో కోటిన్నర తిరిగిస్తా.. మిగతాది తర్వాత చూస్తానంటూ ఆడియోలో సంభాషణ Read full story
Wed 07:19 రెండేళ్లలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు మోక్షం: మంత్రి నిమ్మల రెండేళ్లలో ఉత్తరాంధ్రలోని 11 ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్న మంత్రి నిమ్మల ఈ ప్రాజెక్టుల కోసం రూ.2వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడి వీటి ద్వారా 2.69 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందుతుందన్న మంత్రి నేరడి బ్యారేజీ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయన్న మంత్రి Read full story
Wed 07:16 విశాఖ-రాయ్‌పూర్ హైవే కేసు: ఈడీ దాడుల్లో రూ.67 లక్షల నగదు, 37 కిలోల వెండి స్వాధీనం రాయ్‌పూర్-విశాఖ హైవే ప్రాజెక్టు అవినీతిపై ఈడీ దర్యాప్తు ఛత్తీస్‌గఢ్‌లో 8 చోట్ల సోదాలు, రూ.67 లక్షల నగదు స్వాధీనం 37 కిలోల వెండి కడ్డీలు, కీలక పత్రాలు సీజ్ చేసిన అధికారులు భూ రికార్డులు మార్చి అక్రమ పరిహారం పొందినట్లు ఆరోపణలు ప్రభుత్వ అధికారి నిర్భయ్ సాహు సహా పలువురిపై కేసు నమోదు Read full story
Wed 07:04 బైక్ ట్యాక్సీల నిషేధంపై వెనక్కితగ్గని కర్ణాటక.. సుప్రీంలో పిటిషన్ బైక్ ట్యాక్సీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ హైకోర్టు తీర్పు వాహనం బైక్ అయినంత మాత్రాన పర్మిట్ నిరాకరించరాదన్న కోర్టు వ్యాపార స్వేచ్ఛ హక్కుకు ఇది విఘాతమన్న హైకోర్టు డివిజన్ బెంచ్ దీనిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు కర్ణాటక ప్రభుత్వం ఓలా, ఉబెర్ వంటి అగ్రిగేటర్లకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు Read full story
Wed 06:55 హైదరాబాదులో పాస్ పోర్ట్ మెగా మేళా... ఎప్పుడంటే...! పాస్‌పోర్ట్ దరఖాస్తుదారుల కోసం మే 9న ప్రత్యేక మేళా హైదరాబాద్ రీజియన్‌లో 4,000 అదనపు స్లాట్ల విడుదల 8-10 రోజుల నిరీక్షణ సమయాన్ని తగ్గించడమే లక్ష్యం మే 4 నుంచి కరీంనగర్ పీఎస్‌కే సామర్థ్యం పెంపు Read full story
Wed 06:48 డ్రెస్సింగ్ రూమ్‌లో దమ్ము కొడుతూ దొరికిపోయిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్! ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో రియాన్ పరాగ్ వేపింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో.. చర్యలకు డిమాండ్ నిబంధనల ప్రకారం పరాగ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఈ సీజన్‌లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలమవుతున్న పరాగ్ ఇటీవలే రాజస్థాన్ టీమ్ మేనేజర్‌కు జరిమానా విధించిన బీసీసీఐ Read full story
Wed 06:29 దాడులు, హత్యలు పిన్నెల్లి బ్రదర్స్ కు మామూలే: జూలకంటి బ్రహ్మారెడ్డి మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి కాన్వాయ్‌పై మద్యం బాటిల్‌తో దాడి దాడి వెనుక పిన్నెల్లి సోదరుల హస్తం ఉందన్న బ్రహ్మారెడ్డి మాచర్ల టీడీపీ బాధ్యుడుగా బాధ్యతలు తీసుకున్నప్పుడే అన్నింటికీ తెగించి వచ్చానన్న బ్రహ్మారెడ్డి Read full story
Wed 06:28 ఐపీఎల్ 2026: పంజాబ్‌కు ఓటమి రుచి చూపిన రాజస్థాన్ రాజస్థాన్ రాయల్స్ చేతిలో పంజాబ్ కింగ్స్‌కు తొలి ఓటమి ఫెరీరా, దూబే అద్భుత భాగస్వామ్యంతో రాజస్థాన్‌కు ఘనవిజయం మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ భారీ స్కోరు చేసినా పంజాబ్‌కు తప్పని ఓటమి ఫెరీరా, దూబే అద్భుతంగా ఆడారన్న పంజాబ్ కెప్టెన్ Read full story