• అమరావతి గ్రామాల్లో సౌకర్యాలపై మంత్రి నారాయణ కీలక ప్రకటన
    Sat 12:18

    అమరావతి గ్రామాల్లో సౌకర్యాలపై మంత్రి నారాయణ కీలక ప్రకటన

    • అత్యాధునిక సౌకర్యాలతో గ్రామాలను అభివృద్ధి చేస్తామన్న నారాయణ
    • రాజధాని నిర్మాణ పనుల్లో 30 వేల మంది కార్మికులు పని చేస్తున్నారని వెల్లడి
    • జూన్ నాటికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల నివాసాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడి
    Read full story
  • గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ వేడుకలు.. పాడేరులో పవన్ పర్యటన
    Sat 12:15

    గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ వేడుకలు.. పాడేరులో పవన్ పర్యటన

    • గిరిజనుల మధ్య జనసేన 13వ ఆవిర్భావ వేడుకలు
    • పాడేరు నియోజకవర్గంలోని నందిగరువులో పర్యటించిన పవన్
    • కేంద్ర పథకాల నిధులతో నిర్మిస్తున్న రోడ్ల పరిశీలన
    • గిరిజనులతో మాటామంతీ.. వారితో కలిసి సహపంక్తి భోజనం
    Read full story
  • బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై మిస్సైల్ దాడి.. ఇరాన్ చమురు నిల్వలపై ట్రంప్ హెచ్చరిక
    Sat 12:12

    బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై మిస్సైల్ దాడి.. ఇరాన్ చమురు నిల్వలపై ట్రంప్ హెచ్చరిక

    • ఎంబసీలోని హెలిప్యాడ్ పై మిస్సైల్ దాడి
    • ఖర్గ్ ఐలాండ్‌పై ట్రంప్ బాంబుల వర్షం 
    • చమురు క్షేత్రాలను ధ్వంసం చేస్తామని ఇరాన్ హెచ్చరిక
    Read full story
  • రణవీర్ తో కలిసి నటించడం నా డ్రీమ్: భూమి పెడ్నేకర్
    Sat 11:50

    రణవీర్ తో కలిసి నటించడం నా డ్రీమ్: భూమి పెడ్నేకర్

    • 'ధురంధర్' సినిమా మేకింగ్‌కు ఫిదా అయ్యానన్న భూమి పెడ్నేకర్
    • ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్ల ఆధారంగానే సినిమా ఫలితాన్ని నిర్ణయించేస్తున్నారని విమర్శ
    • శుక్రవారం నాటి అంకెలను చూసి జడ్జిమెంట్ ఇవ్వడం సరికాదని వ్యాఖ్య
    Read full story
  • కేకేఆర్‌కు భారీ షాక్.. గాయంతో స్టార్ పేసర్ ఔట్
    Sat 11:34

    కేకేఆర్‌కు భారీ షాక్.. గాయంతో స్టార్ పేసర్ ఔట్

    • మోకాలి గాయంతో ఐపీఎల్ 2026 సీజన్‌కు దూరమైన పేసర్ హర్షిత్ రాణా
    • టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో రాణాకు గాయం
    • హర్షిత్ స్థానంలో ఇంకా ఎవరినీ తీసుకోలేదని తెలిపిన కేకేఆర్ యాజమాన్యం
    • కొత్తగా జట్టులోకి జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ
    • ముస్తాఫిజుర్ రెహమాన్ స్థానంలో ముజ‌ర‌బానీని తీసుకున్న‌ కోల్‌కతా
    Read full story
  • మిథున్ రెడ్డి బెయిల్ అంశంలో కీలక పరిణామం
    Sat 11:24

    మిథున్ రెడ్డి బెయిల్ అంశంలో కీలక పరిణామం

    • మిథున్ రెడ్డి బెయిల్ ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేసిన సీఐడీ
    • బెయిల్ రద్దు చేయడానికి నిరాకరించిన హైకోర్టు
    • ఏసీబీ కోర్టు ప్రస్తావించిన కొన్ని అంశాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు
    Read full story
  • లాకర్లలో దాచుకున్న వస్తువులకు బ్యాంక్ రక్షణ ఎంత..?
    Sat 11:15

    లాకర్లలో దాచుకున్న వస్తువులకు బ్యాంక్ రక్షణ ఎంత..?

    • లాకర్ అద్దెకు 100 రెట్లు మాత్రమే బ్యాంక్ పరిహారం
    • ఇన్సూరెన్స్ లేకపోతే భారీ నష్టమే అంటున్న నిపుణులు
    • బ్యాంకులకు బీమా బాధ్యత ఉండదని వెల్లడి
    Read full story
  • పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ టైమ్ ఫిక్స్
    Sat 11:13

    పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ టైమ్ ఫిక్స్

    • ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు ట్రైలర్ విడుదల
    • 'గబ్బర్ సింగ్' తర్వాత పవన్-హరీశ్‌ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం
    • ఉగాది కానుకగా మార్చి 19న సినిమా విడుదల
    Read full story
  • ఆదిత్య, యామీల పతనం కోసం ఇండస్ట్రీ వేచి చూస్తోంది: రామ్ గోపాల్ వర్మ
    Sat 11:10

    ఆదిత్య, యామీల పతనం కోసం ఇండస్ట్రీ వేచి చూస్తోంది: రామ్ గోపాల్ వర్మ

    • 'ధురంధర్' దర్శకుడు ఆదిత్య ధర్ పై ఆర్జీవీ ప్రశంసలు
    • ఆయన మేకింగ్ స్టైల్ చూసి టాలీవుడ్ భారీ యాక్షన్ సినిమాలు రీ-షూట్ చేసుకుంటున్నాయని వ్యాఖ్య
    • ఆదిత్యపై అసూయ పెరిగిపోయిందన్న ఆర్జీవీ
    Read full story
  • జనసేన ఆవిర్భావ దినోత్సవం.. పవన్‌ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
    Sat 11:07

    జనసేన ఆవిర్భావ దినోత్సవం.. పవన్‌ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

    • జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం  
    • రాష్ట్ర అభివృద్ధిలో జనసేన పాత్రను ప్రశంసించిన ముఖ్యమంత్రి
    • ఎక్స్ వేదికగా జనసైనికులకు, వీరమహిళలకు అభినందనలు
    Read full story